ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాలలో బాలయ్య వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు గట్టి పోటీగా నిలవనున్నాయి. కేవలం ఒక్కరోజు తేడాతోనే ఈ సినిమాలు రెండు విడుదలవుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తూ ఉండడం గమనార్హం. గతంలో ఏ నిర్మాణ సంస్థ చేయని సాహసాన్ని ఈ చిత్ర నిర్మాణ సంస్థలు చేయబోతుండడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అయితే మరి ఈ రెండు సినిమాలలో ఉన్న ప్రత్యేకత ఏంటి అనే […]
Tag: Chiranjeevi
వీరయ్య కోసం చరణ్ చొక్కా వేసుకు వచ్చేసిన చిరంజీవి…!
మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నా మెగాస్టార్ చిరంజీవి- మాస్ మహారాజా రవితేజ కలిసి నటించిన సినిమా వాల్తేరు వీరయ్య. యువ దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ ఈ సినిమా నుంచి నాలుగు పాటలు విడుదల అవ్వగా ఇవి ఒక […]
ఇంట్రెస్టింగ్: ఫ్యాన్స్ డైరెక్షన్ + హీరోల యాక్షన్ = బ్లాక్ బస్టర్..!
తమ అభిమాన హీరోలను తెరపై ఎలా చూస్తే బాగుంటుందో వారి అభిమానులకు బాగా తెలుసు. అ అభిమానులే దర్శకులుగా మారి.. అది కూడా వారు ఎంతగానో ఇష్టపడే హీరోనే డైరెక్ట్ చేసే అవకాశం వస్తే ఆ హీరోను ఆ దర్శకుడు ఎలా ? చూపిస్తాడో మనం మాటల్లో చెప్పలేం. దీనికి ఉదాహరణ ఈ సంవత్సరం విడుదలైన విక్రమ్ సినిమా. ఈ సినిమాలో హీరోగా కమలహాసన్ నటించాడు. కమల్ వీరాభిమాని అయిన లోకేష్ కనగరాజ్ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక […]
అడ్వాన్స్ బుకింగ్స్ లో `వీర సింహా రెడ్డి` జోరు.. `వీరయ్య` బేజారు!
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నరసింహం నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో రాబోతుంటే.. చిరంజీవి `వాల్తేరు వీరయ్య`తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ రెండు చిత్రాల్లోనూ శ్రుతిహాసన్‌నే హీరోయిన్గా నటించింది. పైగా ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించడం విశేషం. జనవరి 12న వీర సింహారెడ్డి విడుదల కాబోతోంది. అలాగే జనవరి 13న వాల్తేరు వీరయ్య థియేర్స్ లో సందడి చేయబోతోంది. […]
సంక్రాంతికే కాదు సమ్మర్‌లో కూడా అదే కిక్… తగ్గేదేలే..!
2023 లో సినీ అభిమానులకు పండగే అని చెప్పాలి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల సినిమాలన్నీ మరికొద్ది గంటల్లో రాబోయే కొత్త సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ముందుగా కొత్త సంవత్సరంలో పెద్ద పండుగ సంక్రాంతి రోజున టాలీవుడ్ సీనియర్ అగ్ర హీరోలైన చిరంజీవి- బాలకృష్ణ నటిస్తున్న సినిమాలు ముందుగా కొత్త సంవత్సరంలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. చిరంజీవి సంక్రాంతి కానుకగా తను నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాను జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. బాలకృష్ణ […]
బాలయ్య షోలో కనిపించని సెలబ్రిటీస్ వీళ్లే..!
నందమూరి బాలకృష్ణ తన కెరియర్ లోనే తొలిసారిగా ఓ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా చేసి తనలోని కొత్త బాలయ్యను అభిమానులకు పరిచయం చేశాడు. ఆ షోలో బాలయ్యను చూసిన ప్రతి ఒక్కరూ మన బాలకృష్ణ ఏనా అనే విధంగా ప్రతి ఒక్కరిని అదరగొట్టాడు. ప్రస్తుతం ఆహలో వస్తున్న ఆన్ స్టాపబుల్ షో ఇప్పటికే తొలి సీజన్ కంప్లీట్ చేసుకుని రెండో సీజన్లో అడుగుపెట్టింది. ఈ సీజన్లో కూడా బాలకృష్ణ అదిరిపోయే రీతిలో అదరగొడుతున్నాడు. తొలి సీజన్లో టాలీవుడ్ […]
USA ప్రీమియర్ బుకింగ్స్ లో దుమ్మురేపిన వాల్తేరు వీరయ్య..!
మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో అదిరిపోయే రీయంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా తర్వాత కూడా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్న చిరంజీవి ఈ క్రమంలోనే గత సంవత్సరం వచ్చిన ఆచార్య సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత మలయాళం సూపర్ హిట్ సినిమా లూసిఫర్ ను తెలుగులో రీమేక్ చేసి గాడ్ ఫాదర్ గా తెరకెక్కించగా అందులో చిరంజీవి హీరోగా నటించి మళ్లీ అదిరిపోయే […]
టంగ్ స్లిప్ అవుతున్న చిరంజీవి.. ఇబ్బంది పడాల్సిందేనా..?
మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమా వేడుకకు వచ్చిన చాలా అనుకువగా ఏది మాట్లాడాలో అదే మాట్లాడుతూ ఉంటారు. అయితే అదే వేదికపై తనదైన శైలిలో జోకులు వేస్తూ చుట్టూ ఉన్నవాళ్లను కూడా నవ్విస్తూ ఉంటారు. ఇక గతంలో ఉన్నట్లుగా చిరంజీవి ప్రస్తుతం లేరు.చాలా మారిపోయారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈమధ్య అందరితో కూడా చాలా కలిసిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఇటీవల సందర్భంలో ఒక ప్రముఖ అవధాని గురించి కూడా పరోక్షంగా తనదైన స్టైల్ లో సెటైర్ వేసీ అక్కడున్న […]
చిరంజీవి పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన మంచు లక్ష్మి..!!
సాధారణంగా సినిమాలలోని పాటలు ప్రేక్షకులకు నచ్చాయంటే చాలు వాటిని ప్రతిసారి వినడమే కాకుండా పలు సందర్భాలలో డాన్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇక ఇటీవల చిరంజీవి హీరోగా నటించిన వాల్తేర్ వీరయ్య సినిమాలో నుంచి బాస్ పార్టీ సాంగ్ విడుదలై సోషల్ మీడియాని బాగా షేక్ చేస్తోంది. ఇప్పటికే ఈ పాటకు 50 మిలియన్స్ కు పైగా వ్యూస్ రాబట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకోవడమే […]









