మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యువ దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరో విషయం ఏమిటంటే ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రవితేజకు సంబంధించిన టీజర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక […]
Tag: Chiranjeevi
తండ్రి చేత కన్నీళ్లు పెట్టించిన రామ్ చరణ్.. తనయుడిపై చిరు కామెంట్స్ వైరల్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి చేత కన్నీళ్లు పెట్టించాడట. ఈ విషయాన్ని తాజాగా చిరంజీవి స్వయంగా వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామ్ చరణ్ త్వరలోనే తండ్రి కాంబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన ఇటీవల గర్భం దాల్చింది. 2012లో రామ్ చరణ్ ఉపాసన వివాహం చేసుకున్నారు. పెళ్లయిన పదేళ్ల తర్వాత ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నారు. ఈ గుడ్ న్యూస్ ను […]
“వాల్తేరు వీరయ్య” ఫ్లాప్ అవుతుందని శృతిహాసన్ కి ముందే తెలుసా..? అయినా చిరు తో రొమాన్స్ కారణం ఇదే..!!
ఎప్పుడు లేని విధంగా ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద టఫ్ ఫైట్ నెలకొంది అన్న సంగతి అందరికీ తెలిసిందే . చాలా ఏళ్ల తర్వాత టాలీవుడ్ లెజెండ్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి – నందమూరి నటసింహం బాలయ్య బాక్స్ ఆఫీస్ వద్ద యుద్ధ వాతావరణం కి సై అన్నారు. జనవరి 12వ తేదీన నందమూరి బాలయ్య హీరోగా నటించిన వీర సింహారెడ్డి గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది . ఆ సినిమా రిలీజ్ అయిన 24 […]
చిరంజీవిని 24 సార్లు చెంప దెబ్బ కొట్టిన సీనియర్ హీరోయిన్ ఎవరో తెలుసా..!
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు. ఆయనతో ఎందరో అగ్ర హీరోయిన్లు నటించి మెప్పించారు. అయితే వారిలో రాధిక- చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన సినిమాలకు మాత్రం ఎంతో సూపర్ క్రేజ్ ఉండేది. రాధిక కూడా తెలుగులో తన కెరీర్ ను ముందుగా చిరంజీవి హీరోగా వచ్చిన ‘న్యాయం కావాలి’ అనే సినిమాతో తన కెరీర్‌ను మొదలుపెట్టింది. అప్పటినుంచి వీరిద్దరి మధ్య మంచి స్నేహం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే రాధిక తాజాగా […]
రవితేజకు లవర్‌గా, భార్యగా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
సినీ పరిశ్రమలో హీరోలు ఎన్నేళ్లు అయినా హీరోలుగానే కొనసాగుతారు. కానీ, హీరోయిన్లు అలా కాదు. ఒక్కసారి గ్రాఫ్ డౌన్ అయిందంటే వదిన, అక్క, చెల్లి, తల్లి వంటి సహాయక పాత్రలకు షిఫ్ట్ అవుతారు. కొన్ని కొన్ని సార్లు హీరోలకు జోడీగా నటించనవారే.. కొన్నాళ్లకు తల్లిగా, చెల్లిగా నటిస్తుంటారు. అలా మాస్ మహారాజా రవితేజకు లవర్ గా భార్యగా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా.. శ్రుతి హాసన్. అవును, బలుపు సినిమాలో రవితేజకు లవర్ గా […]
ఇంట్రెస్టింగ్: కుర్చీనే నమ్ముకున్న బాలకృష్ణ…గన్ తో ఆన్సర్ ఇస్తున్న చిరంజీవి..!
సంక్రాంతికి మరో 15 రోజులు టైమ్ ఉండగానే టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల హడావుడి ఇప్పటికే మొదలైంది. ఈ సంక్రాంతికి టాలీవుడ్ అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ముందుగా బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో జనవరి 12న థియేటర్‌లో దిగుతున్నాడు. ఈ సినిమా విడుదలైన తర్వాత రోజు జనవరి 13న వాల్తేరు వీరయ్య సినిమాతో చిరు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా 24 గంటల వ్యవధిలోనే […]
బాలయ్య- చిరంజీవి సినిమాలలో హైలెట్స్ ఇవే..?
ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాలలో బాలయ్య వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు గట్టి పోటీగా నిలవనున్నాయి. కేవలం ఒక్కరోజు తేడాతోనే ఈ సినిమాలు రెండు విడుదలవుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తూ ఉండడం గమనార్హం. గతంలో ఏ నిర్మాణ సంస్థ చేయని సాహసాన్ని ఈ చిత్ర నిర్మాణ సంస్థలు చేయబోతుండడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అయితే మరి ఈ రెండు సినిమాలలో ఉన్న ప్రత్యేకత ఏంటి అనే […]
వీరయ్య కోసం చరణ్ చొక్కా వేసుకు వచ్చేసిన చిరంజీవి…!
మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నా మెగాస్టార్ చిరంజీవి- మాస్ మహారాజా రవితేజ కలిసి నటించిన సినిమా వాల్తేరు వీరయ్య. యువ దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ ఈ సినిమా నుంచి నాలుగు పాటలు విడుదల అవ్వగా ఇవి ఒక […]
ఇంట్రెస్టింగ్: ఫ్యాన్స్ డైరెక్షన్ + హీరోల యాక్షన్ = బ్లాక్ బస్టర్..!
తమ అభిమాన హీరోలను తెరపై ఎలా చూస్తే బాగుంటుందో వారి అభిమానులకు బాగా తెలుసు. అ అభిమానులే దర్శకులుగా మారి.. అది కూడా వారు ఎంతగానో ఇష్టపడే హీరోనే డైరెక్ట్ చేసే అవకాశం వస్తే ఆ హీరోను ఆ దర్శకుడు ఎలా ? చూపిస్తాడో మనం మాటల్లో చెప్పలేం. దీనికి ఉదాహరణ ఈ సంవత్సరం విడుదలైన విక్రమ్ సినిమా. ఈ సినిమాలో హీరోగా కమలహాసన్ నటించాడు. కమల్ వీరాభిమాని అయిన లోకేష్ కనగరాజ్ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక […]