మన తెలుగు హీరోలకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో సందేహం లేదు. భారత దేశ చిత్ర పరిశ్రమలో మన తెలుగు సినిమాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలుగు సినిమా పరిశ్రమ ద్వారా ఎంతో మంది హీరోలు ప్రేక్షకుల అభిమానాన్ని, ప్రేమను గెలుచుకుని తెలుగు సినిమాలను టాప్ రేంజ్ లో నిలబెట్టారు. సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కి వచ్చే సమయానికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున లాంటి హీరోల హవా నడిచింది. వారిలో మొదటిగా […]
Tag: Chiranjeevi
శ్రీజకు ఖరీదైన ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చిన చిరు.. దాని విలువ తెలిస్తే కళ్లు తేలేస్తారు!?
మెగాస్టార్ చిరంజీవికి రామ్ చరణ్ తో పాటు ఇద్దరు కూతుర్లు ఉన్న సంగతి తెలిసిందే. చిన్న కూతురు పేరే శ్రీజ. ఈమె తన భర్త, యంగ్ హీరో కళ్యాణ్ దేవ్ కి విడాకులు ఇవ్వబోతోందని గత కొద్దిరోజుల నుంచి ఓ న్యూస్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. శ్రీజ మొదట భరద్వాజ్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అతడితో విడిపోయింది. ఆ తర్వాత శ్రీజకు చిరంజీవి కళ్యాణ్ దేవ్ తో వివాహం […]
సంక్రాంతి బరిలో చిరు, బాలయ్య.. గతంలో ఇలా ఎన్నిసార్లు బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డారంటే..
టాలీవుడ్‌లో రెండు పెద్ద సినిమాలు సంక్రాంతి బరిలో నిలవనున్నాయి. సంక్రాంతి బరిలో అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ తమ సినిమాలను విడుదల చేయనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ స్థాయిలో జరుపుకునే పెద్ద పండగపై పెద్ద బ్యానర్ల సినిమాలు తెరపైకి రావడంతో సినీ ప్రియులు సంక్రాంతి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంక్రాంతికి తెలుగు చిత్ర పరిశ్రమలోని బిగ్గెస్ట్ స్టార్స్ సినిమాలు పోటీ పడనున్నాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహా రెడ్డి’ జనవరి 12న విడుదల […]
కమలహాసన్ ని కాపీ కొట్టబోయి బొక్క బోర్ల పడ్డ చిరంజీవి..!!
టాలీవుడ్ లెజెండ్రీ దర్శకుడు కే. విశ్వనాథ్ ఎన్నో గొప్ప సినిమాలను తెరకెక్కించారు. అయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలకు జాతీయ అవార్డులతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఆయన దర్శకత్వంలో 1986 కమలహాసన్ హీరోగా రాధిక హీరోయిన్‌గా వచ్చిన క్లాసికల్ మూవీ స్వాతిముత్యం. అయితే ఈ సినిమాలో హీరో మంద బుద్ధి కలిగిన వ్యక్తి పాత్రలో నటించాలి. కమలహాసన్ ఆ క్యారెక్టర్ లో అద్భుతమైన నటనతో ఒదిగిపోయాడు. ఆ పాత్రకు కమలహాసన్ మినహా మరి […]
చిరుతో ఆ సాంగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డా.. శ్రుతి షాకింగ్ కామెంట్స్!
మెగాస్టార్ చిరంజీవి, శ్రుతిహాసన్ జంటగా నటించిన తాజా చిత్రం `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించాడు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించగా.. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్య పాత్రలను పోషించాడు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. […]
చిరంజీవిపై షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు కూతురు..!!
సినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగిన వారిలో చిరంజీవి మొదటి వరుస లో ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా అభిమానులకు తన వంతు సహాయం చేస్తూ సాధారణ ప్రజల ప్రశంసలు అందుకుంటూ ఉంటారు. రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కాలేకపోయినా చిరంజీవి మాత్రం మంచి పనులు చేస్తూ ఉన్నారు. చిరంజీవి కొన్ని కారణాలవల్ల రాజకీయాలకు దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే చిరంజీవి ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాలలో కొనసాగిస్తున్న సంగతి అందరికీ […]
మెగా నందమూరి ఫ్యాన్స్ హ్యాపీగా లేరా..?
చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ,బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలు ఈ సంక్రాంతికి పోటీ పడుతున్నాయి. గత కొంతకాలంగా సంక్రాంతి సమరం అనేది ఎక్కువగా జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపుగా 8 సంవత్సరాల విరామం తర్వాత ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు పోటీ పడడం జరుగుతోంది. ఈ ఇద్దరిలో బాలకృష్ణ యాక్షన్ డ్రామా సినిమా జనవరి 12న రాబోతుండగా మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా 13వ తేదీ విడుదల కాబోతోంది. ఇద్దరు అగ్ర కథానాయకులు కావడంతో […]
నవరంధ్రాలు మూసుకుని ఉన్నారా..? మెగా హీరోస్ పై దారుణమైన ట్రోలింగ్ ..కారణం ఇదే..!!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రతి చిన్న విషయాన్ని రాద్దాంతం చేస్తూ భూత అద్దంలో పెట్టి చూడడం అలవాటుగా మారిపోయింది . పెద్ద విషయంపై ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో .. చిన్న విషయాన్ని కూడా అదే రేంజ్ లో పట్టుకొని లాగి సాగదీసి మరి స్టార్ హీరోస్ కి మెలిపెడుతూ ఇండస్ట్రీలో పరువు ప్రతిష్టలు ఉన్న కొందరు హీరోస్ ను కావాలనే టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు కొందరు ట్రోలర్స్. రీసెంట్గా అయ్యప్ప స్వామి […]
కొంప ముంచేసిన ఆహా..బాలయ్య- పవన్ ఎపిసోడ్ డిలే..!
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఎవరు ఊహించని రీతిలో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ షో సెకండ్ సీజన్ అదిరిపోయే రేంజ్ లో అదరగొడుతుంది. ఇప్పటికే ఆరు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకుని తాజాగా న్యూ ఇయర్ కానుకగా బాహుబలి ఎపిసోడ్ గా వచ్చిన బాలయ్య- ప్రభాస్ ఎపిసోడ్ కూడా టాక్ షోస్ లోనే దిమ్మతిరిగే వ్యూస్ ను దక్కించుకుంది. ఈ ఎపిసోడ్ కు కేవలం ఐదు […]