వాల్తేరు వీరయ్య లాంటి బంపర్ హిట్ తర్వాత మెగాస్టార్ చేస్తున్న సినిమా భోళా శంకర్ రీమేక్ సినిమా అయినా చక చక షూటింగ్ మాత్రం ముందుకు వెళ్ళటం లేదు. ఈ సినిమాకు విడుదల తేదీ ముందుగానే ప్రకటించిన..కావాల్సినంత సమయం ఉన్నా ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందా..? అనే అనుమానాలు వస్తున్నాయి. ఆగస్టు 11 అంటే ఇంకా మూడు నాలుగు నెలలు పైగానే సమయం ఉంది. ఈ సినిమా షూటింగు సంబంధించి వర్క్ కూడా అదే రేంజ్ […]
Tag: Chiranjeevi
May day – చిరు భోళా శంకర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది మొదట్లో వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా నుంచి సడన్ సర్ప్రైజ్ గా మేడే సందర్భంగా విడుదల చేయడం జరిగింది. ఇలా విడుదలైన చిరంజీవి పోస్టర్లో […]
కొడుకుల విషయంలో నాగార్జున చిరంజీవి మధ్య తేడా ఇదే..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవుతూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా హీరోల వారసత్వం కొనసాగుతూనే ఉంది. అలా ఇప్పటివరకు ఎంతోమంది హీరోల వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కూడా ఒకరు. మొదట చిరుత సినిమాతో తన సినీ కెరియర్ను ప్రారంభించి ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించారు. అయితే చిరంజీవి రాంచరణ్ […]
చిరుకు భారీ బ్యాండ్ వేసిన శ్రియ.. ట్విస్ట్ అదిరిపోయిందిగా..!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం చిరంజీవి, మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి అవగా.. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట.. ఆ సాంగ్ కోసం చిత్ర యూనిట్ శ్రియను సెలెక్ట్ చేశారని […]
ఆ కారణంతోనే ఉదయ్ కిరణ్ చిరంజీవికి అల్లుడు అవ్వలేకపోయాడా..!
చిత్ర పరిశ్రమకు చాలామంది నటులు తమ తొలి సినిమాతోనే తమలో ఉన్న టాలెంట్ బయటపెట్టి స్టార్ హీరోలుగా ఎదుగుతారు. ఇక అలాంటి వారిలో దివంగత యంగ్ హీరో ఉదయ్ కిరణ్ కూడా ఒకడు. చిత్రం మూవీ తో ఎంట్రీ ఇచ్చి.. తన తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు ఆ తర్వాత వరుసుగా నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు.. అలా ఇండస్ట్రీకి పరిచయం అవటంతోనే వరుసగా మూడు సినిమాలతో వరుస […]
పవన్ కళ్యాణ్ పై చిరంజీవి షాకింగ్ కామెంట్స్..!!
మెగా కుటుంబంలోని నటులు సైతం వారి కుటుంబ సభ్యులను చిన్నమాట అంటే చాలు అటు మెగా కుటుంబంతోపాటు అభిమానులు కూడా ఫైర్ అవుతూ ఉంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలలో సినిమాలలో బిజీగా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ విషయంలో ఎప్పుడూ ఏదో ఒక విషయాలు వైరల్ గా మారుతూనే ఉంటాయి. మరి కొన్ని సందర్భాలలో ట్రోల్ అవుతూ కూడా ఉంటాయి. ముఖ్యంగా నాగబాబు మెగా కుటుంబంపై వచ్చే ఎలాంటి వార్తల పైన స్పందిస్తూ ఉంటారు. తాజాగా […]
చిరంజీవి ఇంట్లో బాలయ్య సినిమా షూటింగ్ జరిగిన సినిమా ఏంటో తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా పేరుపొందిన వారిలో చిరంజీవి, బాలకృష్ణ కూడా ఒకరిని చెప్పవచ్చు. ఇప్పటికి కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరి హీరోల సినిమాలు నువ్వా నేనా అనే అంతలా పోటీపడుతూ పెద్ద ఎత్తున విడుదల చేస్తూ ఉంటారు. అయితే ఈ పోటీ కేవలం సినిమాల వరకు మాత్రమేనని వ్యక్తిగత జీవితంలో చాలా మంచి స్నేహితులని ఎన్నో సందర్భాలలో తెలియజేయడం జరిగింది. ఇలా ఇద్దరు స్టార్ హీరోలు అయినప్పటికీ వ్యక్తిగతంగా […]
ఇద్దరు భర్తలతోనూ పిల్లలు కన్నా స్టార్ హీరోయిన్లు వీళ్లే..!
చిత్ర పరిశ్రమ అంటేనే ఎంతో భిన్నమైనది. ఇందులో ఉండే వారు కూడా సామాన్య ప్రజల కన్నా ఎంతో భిన్నంగా ఉంటారు. కొన్నిసార్లు చిత్ర పరిశ్రమలో జరిగే పరిణామాలు చూస్తుంటే బయట వారికి ఎంతో విచిత్రంగా అనిపిస్తుంది. ప్రధానంగా సెలబ్రిటీల పరిచయాలు, బంధాలు వివాహాలు, వారి జీవన విధానం చూస్తుంటే ఎంతో విచిత్రంగా అనిపిస్తుంది. చిత్ర పరిశ్రమలో పెళ్లిళ్లు చేసుకోవడం విడిపోవడం అంటే సర్వసాధారణం… ఈ క్రమంలోని తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోల కుటుంబాలకు చెందినవారు […]
చిరంజీవిలా ఉండడమే నాకు శాపం.. నటుడు షాకింగ్ కామెంట్స్..!!
తెలుగు బుల్లితెరపై టీవీ యాక్టర్ గా పేరుపొందిన యాక్టర్ రాజ్ కుమార్ నేటి తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ గతంలో ఎన్నో చిత్రాలలో సీరియల్స్ లో నటించి మంచి క్రేజ్ సంపాదించారు. దాదాపుగా 25 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలోనే ఉంటూ సీరియల్స్ లో బాగా రాణించారు. ఒకప్పుడు బుల్లితెర మెగాస్టార్ గా పిలిచేవారు ఈయనను చూడడానికి అచ్చం చిరంజీవిలాగా ఉండడంతో ఈయనకు ఆ పేరు వచ్చిందని తెలుస్తోంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి ముఖ్య కారణం నిర్మాత […]