‘ విశ్వంభర ‘లో మెయిన్ విలన్ గా టాలీవుడ్ స్టార్ యాక్టర్.. అసలు ట్విస్ట్ ఇదే..

మెగాస్టార్ చిరంజీవి.. బింబిసారా ఫేమ్ మల్లిడి వ‌శిష్ట‌ కాంబోలో తెర‌కెక్కుతున్న మూవీ ‘ విశ్వంభర ‘. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిస్తున్నారు. చిరంజీవి కెరీర్‌లోనే మొట్టమొదటి భారీ బడ్జెట్ సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమా ముల్లోకాల బ్యాక్ డ్రాప్ తో సోషియా ఫాంటసీ డ్రామాగా తెరకెక్కనుంది. ఇక మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత ఆయన నటించిన సినిమాలేవి ఊహించిన రేంజ్‌లో ఫలితాలు ఇవ్వడం లేదు. ఇప్పటి వరకు ఆయన […]

‘ విశ్వంభర ‘ లో నా రోల్ ఇదే.. యంగ్ బ్యూటీ సురభి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా విశ్వంభర. బింబిసారా ఫేమ్ మల్లిడి విశిష్ట డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందుతుంది. ముల్లోకాల నేపథ్యంలో సోషియ ఫాంటసీ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కనుంద‌ని సమాచారం. ఇక చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో చిరంజీవి స‌ర‌సన సీనియర్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈమె […]

చిరంజీవితో ఆమని ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించక పోవడానికి కారణం అదేనా..?

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలుగా క్రేజ్‌ సంపాదించుకున్నా చిరంజీవికి ఉండే క్రేజ్‌ వేరే లెవెల్ లో ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఒకప్పుడు చిరంజీవి సినిమాలు ఏ రేంజ్ లో సక్సెస్ అందుకునేవో అందరికీ తెలుసు. సాధారణ ప్రేక్షకుడిని మెప్పించడంలో చిరంజీవి సినిమాల తర్వాతే మరే ఇతర స్టార్ హీరోలు సినిమాలు అయినా అనేంతగా చిరంజీవి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు. అయితే ఇండస్ట్రీలో ఉండే ప్రతి యాక్టర్ చిరంజీవితో […]

సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన ఆ విషయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను.. చిరంజీవి..

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగిన వారిలో మెగాస్టార్ చిరంజీవి మొదటి వరుసలో ఉంటారు. ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చిన్న చిన్న పాత్రలో నటిస్తూ భారీ పాపులారిటి దక్కించుకున్నాడు. అయితే మొదటి చిరంజీవి, సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఓ సినిమాలో సెకండ్ హీరోగా మెప్పించాడు. ఆ సినిమాలో చిరంజీవి నటన చూసిన‌ ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా నటిస్తున్నావు బ్రదర్.. ఖచ్చితంగా నువ్వు స్టార్ హీరో అవుతావు అంటూ చిరంజీవిని […]

వాట్.. బాలయ్య నటించిన ఆ బ్లాక్ బాస్టర్ మూవీని చిరంజీవి రిజెక్ట్ చేశాడా.. కారణం ఇదే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నట‌సింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి సినిమాలు ఒకేరోజు థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి అంటే ఫాన్స్ మధ్యన ఎలాంటి వార్‌ ఉంటుందో అందరికీ తెలిసు. అయితే వీరిద్దరూ ఫ్యాన్స్ మధ్యన ఎన్ని గొడవలు ఉన్న ఈ హీరోలు ఇద్దరు మాత్రం ఎంతో ఫ్రెండ్లీగా ఉంటూ ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. గతంలో అయితే ఒకరి ఇంటి ఫంక్షన్ లో మరొకరు సందడి […]

సూపర్ స్టార్ కృష్ణ చేసిన ఆ త్యాగం వల్లే చిరంజీవి మెగాస్టార్ అయ్యాడా.. ఇన్నాళ్లకు బయటపడ్డ రహస్యం..

ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి మెగాస్టార్ గా క్రేజ్‌ సంపాదించుకున్నాడు చిరంజీవి. మెగా సామ్రాజ్యాన్ని సృష్టించి మెగా నట వారసులుగా ఎంతో మంది హీరోలను తీర్చిదిద్దున ఈయన.. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో ఎన్నో అవమానాలను, కష్టాలను అనుభవించాడు. మొదట్లో విలన్ పాత్రలో నటించిన ఆయన.. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మెప్పించాడు. తర్వాత దర్శకులను త‌న న‌ట‌నతో మెప్పించి హీరోగా మారాడు. అయితే 1987 లో తెరకెక్కిన […]

వార్ని.. చిరంజీవి, వరుణ్ తేజ్ కలిసి ఓ సినిమాలో నటించారా.. ఆ మూవీ ఏంటంటే..?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల నటించిన మూవీ ఆపరేషన్ వాలంటైన్‌ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా మార్చ్ 1న‌ తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇందులో వరుణ్ జోడిగా బాలీవుడ్ నటి మానుషి చిల్లర హీరోయిన్గా నటించింది. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ మరింత దగ్గర పడడంతో.. వరుణ్ తేజ్ ప్రమోషన్స్ కు మరింత జోరు […]

‘ విశ్వంభర ‘లో ఎవరు ఊహించలేని గెటప్ లో మెగాస్టార్.. ఫ్యాన్స్ తట్టుకోగలరా..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం షూటింగ్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బింబిసారాతో బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్న స్టార్ డైరెక్టర్ వ‌శిష్టా.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో పాటు కథానాయక త్రిష కూడా సెట్స్ లోకి అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదిక‌గా మెగాస్టార్ షేర్ చేసుకోవ‌డంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అయింది. అయితే […]

కృష్ణ వదిలేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన చిరు.. ఏ మూవీ అంటే..!

ఒకప్పటి స్టార్ హీరోలు అయినా కృష్ణ మరియు చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ‌. తమ నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న వీరు తమ ఖాతాలో ఎన్నో విజయవంతమైన సినిమాలను వేసుకున్నారు. ఇక ప్రస్తుత కాలంలో కూడా చిరంజీవి ఇండస్ట్రీలో కొనసాగుతుంటే కృష్ణ గారు మన మధ్య లేరు. ఇక తాజాగా వీరిద్దరి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో కృష్ణ వదిలేసిన సినిమాని చిరు చేసి బ్లాక్ […]