బ‌రిలోకి దిగిన చిరు-చ‌ర‌ణ్‌..రీస్టార్ట్ అయిన `ఆచార్య‌`!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తున్నారుడు. అలాగే కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నక్సలిజం నేపథ్యంతో యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం మే నెల‌లో విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, కరోనా ప్రభావం వలన కొన్నిరోజుల క్రితం ఈ సినిమా […]

చిరుకు చెల్లెలుగా అక్కినేని అమల..త్వ‌ర‌లోనే..?

ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ఆ త‌ర్వాత మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ లూసిఫర్ రీమేక్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో ఈ రీమేక్ తెర‌కెక్క‌బోతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రంలో సత్యదేవ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్క‌బోతున్న ఈ చిత్రం.. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అయితే ఈ సినిమాలో హీరో చెల్లెలు క్యారెక్ట‌ర్ ఉంటుంది. మ‌ల‌యాళంలో […]

`అఖండ‌`లో చిరు భామ‌ స్పెష‌ల్ సాంగ్‌?!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కుతున్న తాజా చిత్రం అఖండ‌. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా, సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించ‌బోతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇండ్ర‌స్టింగ్ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి […]

`రాజా విక్ర‌మార్క`గా కార్తికేయ‌..భ‌య‌పెడుతున్న బ్యాడ్‌ సెంటిమెంట్‌?

ఆర్ఎక్స్ 100 సినిమాతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ‌.. తాజా చిత్రం రాజా విక్క‌మార్క‌. శ్రీ సరిపల్లి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. డిఫరెంట్ స్టోరీలైన్‌తో రాబోతున్న ఈ మూవీని శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్‌పై రామారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మ‌ధ్యే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా ఆక‌ట్టుకుంది. ముఖ్యంగా కార్తికేయ లుక్ అందరికీ నచ్చింది. ఇక్క‌డి వ‌ర‌కు అంతా బాగానే ఉంది.. కానీ చిరంజీవి సినిమా […]

చిరుకి జోడీగా బాలీవుడ్ భామను దింపుతున్న బాబీ?!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్డ‌ర్ బాబీ కాంబోలో త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్క‌బోతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించ‌నున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. దాని ప్ర‌కారం.. ఈ చిత్రంలో చిరుకి జోడీగా బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాను ఎంపిక చేశార‌ట‌. ఇటీవ‌లె ద‌ర్శ‌కుడు బాబీ.. సోనాక్షితో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌గా ఆమె ఈ సినిమాలో […]

కొర‌టాల బ‌ర్త్‌డే..`ఆచ‌ర్య‌` నుంచి రానున్న అదిరిపోయే అప్డేట్‌?

స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ ఎంటెర్టైన్మెట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి ఇక ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్‌, ఫ‌స్ట్ సింగిల్‌కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. అయితే రేపు కొర‌టాల శివ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ఆచ‌ర్య చిత్రం నుంచి అదిరిపోయే […]

పుష్ప‌రాజ్ కోసం రంగంలోకి చిరు..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం పుష్ప‌. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంటే.. ఫహాద్ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రెండు భాగాలుగా రాబోతోన్న ఈ చిత్రంలో బ‌న్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి […]

ప్రభాస్, చిరుల మ‌ధ్య ర‌గ‌డ‌..ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌?!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, మెగాస్టార్ చిరంజీవి మ‌ధ్య ర‌గ‌డేంటి..? అస‌లేమైంది..? అన్న డౌట్ మీకు వ‌చ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ఉన్న పెద్ద చిత్రాల్లో ప్ర‌భాస్ – రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న రాధేశ్యామ్, చిరంజీవి – కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతున్న ఆచార్య చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే వీటిలో ఆచార్య చిత్రం మే నెల‌లో విడుద‌ల కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా మేక‌ర్స్ రిలీజ్ డేట్‌ను […]

సినీ కార్మికుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి!

అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ వేవ్ కంటే మ‌రింత వేగంగా సెకెండ్ వేవ్ క‌రోనా విజృంభిస్తోంది. ప్ర‌తి రోజు ల‌క్ష‌ల్లో కేసులు న‌మోదు అవుతుంటే.. వేల సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నారు. ఇక ఈ క‌రోనా స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలుస్తున్నారు ప‌లువురు ప్ర‌ముఖులు. అందులో మెగాస్టార్ చిరంజీవి ఒక‌రు. సినీ కార్మికులు, ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టికే అనేక సేవ‌లు అందించిన చిరు.. తాజాగా సినీ […]