ప్రత్యర్థినే తొలి ఇంటర్వ్యూ చేయనున్న బాలయ్య..ఆ హీరో ఎవరంటే..!

నందమూరి బాలకృష్ణ తొలిసారి ఒక ఓటీటీలో హోస్టుగా అవతారం ఎత్తనున్న సంగతి తెలిసిందే. టాక్ షో లో హోస్ట్ గా చేయాలని ప్రముఖ ఓటీటీ యాప్ ఆహా బాలయ్య ను సంప్రదించగా అందుకే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టాక్ షో ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో సాగుతుందని సమాచారం. ఆహాలో అతి త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమాలో […]

చిరంజీవి లైనప్ లో మరో రీమేక్.. అసలు విషయం ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య తో పాటు గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాలు చేస్తున్నాడు. ఆచార్య సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా మిగిలిన రెండు సినిమాలు రీమేక్ లే. అందులో ఒకటి మలయాళంలో సూపర్ హిట్టయిన లూసిఫర్ ఆధారంగా గాడ్ ఫాదర్ సినిమాను తెరకెక్కిస్తుండగా.. దీనికి తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే తమిళంలో అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమాను మెహర్ […]

మోహన్ బాబు పెద్ద షాకే ఇచ్చాడుగా..చిరంజీవి ఇది ఊహించనేలేదట..!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)కు రేపు ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, యువ హీరో మంచు విష్ణు అధ్యక్ష పదవి పోటీలో నిలిచారు. అయితే ప్రకాష్ రాజ్ ప్యానల్ కి మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులతో కలిసి నాగబాబు పలు సమావేశాల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా ఇటీవల ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు డైరెక్ట్ గా నా మద్దతు ప్రకాష్ రాజ్ […]

డైరెక్ట‌ర్ క్రిష్‌కి చిరంజీవి బంప‌ర్ ఆఫ‌ర్..త్వ‌ర‌లోనే..?!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` పూర్తి చేసే ప‌నిలో ఉన్న చిరు.. మ‌రోవైపు మోహన్ రాజా దర్శకత్వంలో `గాడ్ ఫాద‌ర్‌` చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు. అలాగే ఈ మూవీ త‌ర్వాత బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళాశంకర్` మ‌రియు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు. అయితే ఇప్పుడు చిరు ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ క్రిష్‌కి బంప‌ర్ ఆఫ‌ర్ […]

అల్లు అర్జున్‌కు చిరు బిగ్ షాక్‌..మామ కోసం బ‌న్నీ త‌గ్గుతాడా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆయ‌న మామ మెగాస్టార్ చిరంజీవి బిగ్ షాక్ ఇవ్వ‌బోతున్నారు. ఇప్పుడిదే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. చిరంజీవి, కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డేలు కీల‌క పాత్ర పోషించారు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం మే నెల‌లోనే విడుద‌ల కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. […]

ఆడపడుచుల అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్..!

తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగ సంబరాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలిపూల బతుకమ్మ తో బుధవారం సాయంత్రం ఆడపడుచులు అందరూ ఈ సంబరాలను మొదలు పెట్టనున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ పండుగ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈ సందర్భంగానే మెగాస్టార్ చిరంజీవి తాజాగా ట్విట్టర్ ద్వారా ఆడపడుచుల అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ట్వీట్ […]

బన్నీ చేసిన పనికి మెగా ఫ్యాన్స్ చిందులు..!

ఇప్పటికే పవన్ కళ్యాణ్ విషయంలో పలు సార్లు మెగా ఫ్యాన్స్ ను కెలికి నెత్తి మీదకు తెచ్చుకున్నాడు అల్లు అర్జున్. ఇప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య ఓ రేంజ్ లో వార్ జరుగుతూనే ఉంది. ఇటీవల సాయి ధరంతేజ్ కి రోడ్డు ప్రమాదం జరగ్గా.. ఇండస్ట్రీలోని అందరూ ఆస్పత్రికి వెళ్లి తేజ్ ని పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లలేని వాళ్ళు ట్విట్టర్ ద్వారా పరామర్శించారు. కానీ సొంత బంధువైన అల్లు అర్జున్ […]

అల్లు రామలింగయ్య నాకు ఆ చికిత్స చేశారు.. చిరంజీవి?

తెలుగు సినీ ప్రేక్షకులకు అల్లు రామయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేడు ఆయన 100 వ జయంతి సందర్భంగా చిరంజీవి రాజమండ్రిలో పర్యటించనున్నారు. అల్లు రామలింగయ్య ప్రభుత్వ హామియో కళాశాలలో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ క్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. రాజమండ్రి తో తనకు అనుబంధం ఉందని, తన మొదట మేకప్ వేసుకుందే రాజమండ్రిలో అని తెలిపారు. అల్లు రామలింగయ్య కు నాకు గురుశిష్యుల అనుబంధం ఉంది. అల్లు రామలింగయ్య బహుముఖ […]

రిపబ్లిక్ టీంకు మెగాస్టార్ విషెస్?

హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం రిపబ్లిక్. ఈ పబ్లిక్ సినిమా నేడు విడుదల అయ్యింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా విజయవంతం కావాలని స్పెషల్ గా ఈ సినిమా టీంకు విషెస్ తెలిపారు. అలాగే ఈ సందర్భంగా స్పెషల్ గా ట్వీట్ కూడా చేశారు. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. అతడికి మీ అందరి ఆశీస్సులు రిపబ్లిక్ సినిమా విజయం రూపంలో అందుతుందని ఆశిస్తూ ఆ చిత్రం యూత్ […]