టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లోనూ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అక్కడ భారీ హైప్ సంపాదించుకున్నాడు. బాలీవుడ్ సినిమా వార్ 2 అవకాశాన్ని కొట్టేశాడు. మరిన్ని బాలీవుడ్ సినిమాలు ప్రస్తుతం డిస్కషన్ దశలో ఉన్నాయి. అది ఇప్పుడు తారక్ రేంజ్. కానీ.. నందమూరి ఫ్యామిలీతో మాత్రం దూరం. తను, తన సోదరుడు కళ్యాణ్ రామ్ ఒకటి. నందమూరి ఫ్యామిలీ అంతా ఒకటి అన్న […]
Tag: Chiranjeevi
డైరెక్టర్ శంకర్ నెక్స్ట్ మూవీ ఆ హీరోతోనేనా.. టాలీవుడ్ పెద్ద తలకాయనే పట్టేసాడే..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో జనవరి 10న రిలీజ్ కానున్న ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా దిల్‌రాజు వ్యవహరించారు. కియారా అద్వానీ హీరోయిన్గా.. అంజలి, శ్రీకాంత్, ఎస్.జె.సూర్య కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్ హాజరై సందడి […]
మెగాస్టార్ తో అనిల్ రావిపూడి పిక్స్.. అదిరిపోయే అప్డేట్..!
తెలుగు సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన విశ్వంభర సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా విశిష్ట డైరెక్షన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సోషియా ఫాంటసీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఇంకా రిలీజ్‌కు సిద్ధం కాకముందే.. చిరు తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టేసుకున్నారు. ఇప్పటికే యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓద్దెలతో సినిమా అనౌన్స్ చేసిన ఆయన.. మరో టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తోను సినిమాకు గ్రీన్ సిగ్నల్ […]
మెగాస్టార్‌ని భేటీకి రావద్దని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారా.. కారణం తెలిస్తే మైండ్ బ్లాకే.. !
తాజాగా సినీ ప్రముఖులంత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మీటింగ్ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ చైర్మన్ దిల్ రాజుతో కలిసి నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలతో పాటు.. ప్రముఖ ప్రొడ్యూసర్లు సురేష్ బాబు, అల్లు అరవింద్.. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, రాఘవేంద్ర రావు లాంటి వారంతా ఈ మీటింగ్ కు హాజరయ్యారు. అయితే హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా […]
బాలయ్య కాకుండా నారా బ్రాహ్మణి ఫేవరెట్ హీరో అతనేనా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాడ్ ఆఫ్ మాసేస్‌గా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బాలయ్య.. ప్రస్తుతం వరుస సక్సెస్ లతో హ్యాట్రిక్ అందుకుని రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక.. బాలయ్య ప్రస్తుతం డాకు మహారాజు సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసారు మేకర్స్. ఈ క్రమంలోనే.. బాలయ్య పెద్ద కూతురు […]
చిరు కారణంగా ఎన్టీఆర్ కి ఫ్లాప్.. డైరెక్టర్ కాన్ఫిడెన్స్ దెబ్బతీసిందా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. స్వయంకృషితో సక్సెస్ సాధించిన వారిలో మొదట మెగాస్టార్ పేరే వినిపిస్తుంది. కెరీర్ ప్రారంభంలో.. ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న చిరంజీవి.. చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూనే.. విలన్ పాత్రలో, తర్వాత హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే తన నటనతో సత్తా చాటుకుంటూ స్టార్ హీరోగా మెగాస్టార్ రేంజ్‌కు ఎదిగాడు. ఇప్పుడు కూడా అదే ఇమేజ్ను కంటిన్యూ చేస్తున్న చిరు.. తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ […]
మెగాస్టార్ పొలిటికల్ ఎంట్రీ వెనుక ఆ సినిమా ఉందా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దాలు గడుస్తున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా మెగాస్టార్ గా దూసుకుపోతున్నాడు చిరంజీవి. ఇక చిరు తన సినీ కెరీర్‌లో 150 కి పైగా సినిమాల్లో నటించి సక్సెస్‌ఫుల్ హీరోగా రాణిస్తున్నాడు. ఇక తన ఫ్యాన్స్ కోరిక మేరకు చిరు 2008లో ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ కోసం ఆయన ఎంతగానో కష్టపడ్డాడు. కానీ.. ఫలితం దక్కలేదు. అయితే.. రాజకీయాలకు సమస్య […]
చిరు – బోయపాటి మూవీ క్యాన్సిల్..షాకింగ్ రీజన్..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో సినిమా వస్తే బాగుండని ఎప్పటినుంచి సినీ ప్రేక్షకులంతా కోరుకుంటున్నారు. ఇక బోయపాటి ఇండస్ట్రీకి అడుగుపెట్టి దాదాపు 20 సంవత్సరాలు పూర్తయింది. అయితే బోయపాటి చిరు తనయుడు చరన్ తో ఓ సినిమా తరికెక్కించిన చిరంజీవితో మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇక ప్రస్తుతం నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో వరస సినిమాలు […]
బన్నీకి హైకోర్ట్ ఎదురుదెబ్బ.. చిరంజీవికి నో చెప్పారు..!
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసులాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడుగా కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇటీవల బన్నీ ఆ కేసు కొట్టేయాలంటూ తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇలాంటి క్రమంలో బన్నీని శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. వెంటనే అల్లు అర్జున్ తరఫు లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్టుకు ఎమర్జెన్సీ బెయిల్ […]