ఆ మాత్రం తెలియదా మెగా కోడలు పిల్లా..? ఉపాసనను ఏకేస్తున్న ఫ్యాన్స్.. ఏమైందంటే..?

సోషల్ మీడియాలో ప్రెసెంట్ మెగా కోడలు ఉపాసనని ఏకీపారేస్తున్నారు జనాలు. ఎంత మంచిగా సోషల్ మీడియాలో ఉపాసన పోస్టులు పెడుతూ ఉంటుందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆడవాళ్లకు ఉపయోగకరమైన పోస్టులు ఎక్కువగా చేస్తూ ఉంటుంది . పుట్టింటి నుండి ఎంత క్రేజ్ సంపాదించుకుందో అధే విధంగా అత్త ఇంటి నుండి కూడా సంపాదించుకుంది. భర్త రాంచరణ్ కు తగిన భార్య అనిపించుకున్న ఉపాసనను ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది ఆకతాయిలు ఏకేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి భార్య […]

వరల్డ్ టాప్ మ్యాగజైన్ కవర్ పేజీపై చోటు దక్కించుకున్న చెర్రీ – ఉపాసన.. స్టైలిష్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా..

రామ్ చరణ్ – ఉపాసన దంపతులు ఎంతమంది ప్రజలకు స్ఫూర్తిగా ఉంటారు. ఈ జంటకు 2023 అన్ని రకాలుగా లక్కీ ఇయర్ అని చెపవ‌చ్చు. బేబీ క్లిన్ కారా పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీలో అంతా చేంజ్ అయిపోయింది. వీరిద్దరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చెర్రీ ఇప్పుడు మరింత ఉత్సాహంగా గేమ్ చేంజ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాల ప్రణాళికను రచించిన చెర్రీ మరోవైపు భార్య, కుమార్తెతో కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ […]

ఇటలీలో సందడి చేస్తున్న మెగా ఫ్యామిలీ.. లీకైన క్లిన్‌కారా ఫోటో..

మెగాస్టార్ చిరంజీవి నటవరసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు రామ్ చరణ్. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రామ్‌చరణ్.. రాజమౌళి ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమా సక్సెస్ తరువాత రామ్‌చరణ్ – ఉపాసన దంపతులకు క్లింకారా పుట్టిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి క్లింకారా ఫేస్‌ను రివిల్ చేయకుండా దాస్తూ వస్తున్నారు మెగా ఫ్యామిలీ. కాగా ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. వరుణ్ […]