ఎలక్షన్ టార్గెట్… దూకుడు పెంచిన చంద్రబాబు…!

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఈసారి గెలవకపోతే… ఇదే తనకు చివరి ఎన్నికలు అనే భావనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది చంద్రబాబు వ్యవహారం. ఇప్పటికే 74 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబు 2029లో జరిగే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. అందుకని ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టార్గెట్ పెట్టుకున్నట్లుగా చంద్రబాబు పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ఎన్నికల టార్గెట్‌గా చంద్రబాబు ఇప్పటి నుంచే వ్యూహ రచన చేస్తున్నారు. గతానికి భిన్నంగా చంద్రబాబు […]

అమలాపురంపై బాబు గురి..పవన్‌కు షాక్ ఇస్తారా?

కోనసీమ ప్రాంతంలో టి‌డి‌పి అధినేత చంద్రబాబు యావరేజ్ గా సాగిందని చెప్పవచ్చు. బాబు సభల్లో అనుకున్న మేర జనం కనిపించలేదు..కానీ పర్లేదు. మండపేట, కొత్తపేటలతో పోలిస్తే అమలాపురంలో జనం కాస్త బాగానే వచ్చారు. ఓవరాల్ గా కోనసీమలో బాబు టూర్ యావరేజ్ గా నడిచింది. అయితే బాబు పర్యటించిన మూడు నియోజకవర్గాల అంశంలో ట్విస్ట్‌లు ఉన్నాయి. ఈ మూడు సీట్లలో జనసేనకు కాస్త బలం ఉంది. దీంతో టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే ఏ సీటు ఎవరికి దక్కుతుందో […]

బాబు పాలన బెటర్..పవన్‌కు 2019 సీన్ రిపీట్ కావాలా?

రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న వైసీపీ తక్షణమే అధికారంలో నుంచి దిగిపోవాలి..వైసీపీ  వ్యతిరేక ఓట్లని చీలనివ్వను..టి‌డి‌పితో కలిసి పొత్తులో పోటీ చేస్తాం..బి‌జే‌పి కూడా కలిసే ఛాన్స్ ఉంది. ఏదేమైనా జగన్‌ని గద్దె దించడమే తన ధ్యేయమని జనసేన అధినేత పవన్ పదే పదే చెబుతున్నారు. అంటే టి‌డి‌పితో కలిసి వెళ్లడానికి పవన్ రెడీ అయ్యారు. అది కూడా జగన్ ని ఓడించడం కోసమే. అయితే జగన్ మంచి పాలన అందిస్తే..ఇవన్నీ ఉండేవి కాదని, తానే మద్ధతు ఇచ్చేవాడినని, జగన్ […]

బాబుకు జనాదరణ కరువు..అక్కడ నుంచే డౌట్.!

బాదుడే బాదుడు అంటూ గత రెండేళ్ల క్రితం..జగన్ సర్కార్ పన్నుల బాదుడుపై టి‌డి‌పి అధినేత చంద్రబాబు పోరాటం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. టి‌డి‌పి నేతలని జనంలోకి పంపారు. ఏ విధంగా ప్రభుత్వం పన్నుల బాదుడుకు దిగిందో ప్రజలకు వివరించే కార్యక్రమాలు చేశారు. ఇక చంద్రబాబు సైతం ప్రజల్లో తిరిగారు. రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో పెద్ద ఎత్తున ప్రజా స్పందన వచ్చింది. ఈ స్పందన ఎవరూ ఊహించలేదు. […]

జగన్ యాంటీ పోగొడుతున్న బాబు-పవన్.!

ఏపీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా అత్యంత ప్రజాదరణతో 2019 ఎన్నికల్లో జగన్ సి‌ఎం అయిన విషయం తెలిసిందే. ఆయనకు ఊహించని మద్ధతు లభించింది. ఇక అదే ప్రజాదరణ ఇప్పటికీ ఉందా? అంటే కాస్త లేదనే చెప్పాలి. అలా అని రాష్ట్రంలో ఆధిక్యం ఆయనదే. కాకపోతే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత రావడం, క్షేత్ర స్థాయిలో కొన్ని చోట్ల టి‌డి‌పి బలపడటంతో వైసీపీ బలం కాస్త తగ్గింది..గాని ఓవరాల్ గా లీడ్ లోనే ఉన్నారు. అయితే వైసీపీకి […]

జగన్‌కు బాబు సవాల్..ప్రజాదరణ ఎవరికి ఉంది?

దేశంలో ఏ సి‌ఎం అమలు చేయని విధంగా సి‌ఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజలకు అండగా ఉంటున్న విషయం తెలిసిందే.  అటు అభివృద్ధిని కూడా సమానంగా చేస్తూ వస్తున్నారు. ఇలా రెండు రకాలుగా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్న జగన్‌కు ప్రజాదరణ ఎక్కువ ఉందా? లేక సంక్షేమ పథకాల హామీలని సగంలో ఆపేసి..అభివృద్ధిని గ్రాఫిక్స్ లో చేసి చూపించిన చంద్రబాబుకు ఆదరణ ఎక్కువ ఉందా? అంటే ఎవరైనా జగన్ పేరు చెప్పాల్సిందే. అందులో ఎలాంటి డౌట్ […]

జగన్ ఓడితే ఎక్కువ పథకాలు..బాబు-పవన్ ప్లాన్.!

దేశంలో ఏ రాష్ట్రం అమలు  చేయని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్న విషయం తెలిసిందే. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంక్షేమ పథకాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. చెప్పిన సమయానికి చెప్పిన విధంగా ప్రజలకు పథకాలు అందిస్తున్నారు. పెన్షన్, అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, కాపు నేస్తం, రైతు భరోసా, వాహన నిధి, చేనేత, సున్నా వడ్డీ..ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు జగన్ ప్రభుత్వం అందిస్తుంది. కరోనా సమయంలో అన్నీ రాష్ట్రాలు ఆర్ధికపరమైన […]

బాబు ‘విజన్’ వర్కౌట్ అవుతుందా? జనం పట్టించుకోవట్లేదా?

ముందుచూపు కలిగిన రాజకీయ నాయకుడు ఎవరంటే అంతా చంద్రబాబు పేరే చెబుతారు. ఎందుకంటే ఆయన భవిష్యత్‌ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తారు. భవిష్యత్‌లో ఏం చేయాలనే దానిపై ఒక ప్లానింగ్‌తో పనిచేస్తారు. అధికారంలో ఉన్న ప్రతిసారి విజన్ ప్రకారం పనిచేస్తారు. 1999 కాలంలో అధికారంలో ఉన్నప్పుడు విజన్ 2020 అని ముందుకెళ్లారు. అంటే 2020కి ఏపీ దేశంలోనే అగ్రపథంలో నిలవాలనేది బాబు ప్లాన్. ఆ దిశగా పనిచేశారు. కానీ 2004లోనే అధికారం కోల్పోయారు. బాబు విజన్ 2020కి ప్రజలు […]

విశాఖ రాజకీయం..బాబు-పవన్ టార్గెట్ క్లియర్ కట్.!

అతి త్వరలోనే జగన్ విశాఖ నుంచి పాలన మొదలుపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ దసరాకు విశాఖలో కాపురం పెడతానని చెప్పుకొస్తున్నారు. ఇక జగన్ విశాఖ నుంచి పాలన మొదలుపెట్టి..రాజధాని ఏర్పాట్లు ముమ్మరం అయితే..విశాఖలో వైసీపీకి రాజకీయంగా కలిసొస్తుంది. ఆ ప్రభావం ఉత్తరాంధ్రపై కూడా పడుతుంది. ఇది వైసీపీకి అడ్వాంటేజ్. ఈ నేపథ్యంలో వైసీపీని నిలువరించడానికి చంద్రబాబు, పవన్ గట్టిగానే కష్టపడుతున్నారు. విశాఖ వేదికగా రాజకీయ వేడి రగులుస్తున్నారు. ఇప్పటికే పవన్ విశాఖలో వారాహి మూడో విడత యాత్ర […]