అటు సిఎం జగన్, ఇటు ప్రతిపక్ష నేత చంద్రబాబు..ప్రజల్లోనే ఉంటున్నారు. భారీ సభలతో జనంలోనే ఉంటున్నారు. అయితే ఇద్దరు నేతల సభలకు ప్రజలు భారీగానే వస్తున్నారు. మరి వీరిలో ఎవరికి స్వచ్ఛందంగా వస్తున్నారు..ఎవరు బలవంతంగా తరలిస్తున్నారు. అసలు ఎవరి వైపు ప్రజలు ఉన్నారంటే..చెప్పడం కష్టం గానే ఉంది. మొదట జగన్ గురించి మాట్లాడుకుంటే..ఆయన ఈ మధ్య కాలంలోనే జనంలో ఉంటున్నారు. కాకపోతే జనంలో తిరగడం లేదు. ఏదొక పథకం పేరుతో బటన్ నోక్కే కార్యక్రమం పెట్టుకుని, సభలు […]
Tag: chandrababu
బీజేపీతో బాబు..రాష్ట్రంలో పొత్తు ఉంటుందా?
చాలా రోజుల నుంచి ఏపీ రాజకీయాల్లో పొత్తుల గురించి పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఎవరెవరు పొత్తు పెట్టుకుంటారో క్లారిటీ లేకుండా ఉంది. కానీ టిడిపి-జనసేన-బిజేపి పొత్తు దిశగా వెళుతున్నాయనే ప్రచారం ఉంది. ఇదే సమయంలో బిజేపి ఏమో టిడిపితో పొత్తుకు సుముఖంగా లేదని అంటుంది. ఇటు టిడిపి శ్రేణులు సైతం బిజేపితో పొత్తుకు రెడీగా లేదు. అటు జనసేన ఏమో బిజేపితో పొత్తులో ఉంది. ఇక బిజేపితో కలిసి ముందుకెళితే గెలవడం కష్టం..అందుకే […]
గుంటూరులో బాబు టూర్..ఆ రెండు స్థానాల్లో పట్టు దొరుకుతుందా?
టిడిపి అధికారంలోకి వచ్చాక కొత్తగా ఏర్పడిన ఏపీకి అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలా రాజధాని పెట్టిన సరే..ఆ ప్రాంత పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో టిడిపి గెలవలేదు. గత ఎన్నికల్లో టిడిపి దారుణంగా ఓడింది. తాడికొండ, మంగళగిరి, పెదకూరపాడు, సత్తెనపల్లి, పొన్నూరు, వేమూరు, తెనాలి, ప్రత్తిపాడు..ఇలా అమరావతికి దగ్గరగా ఉన్న స్థానాల్లో ఓడింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతిని దెబ్బతీస్తూ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో వైసీపీపై […]
పశ్చిమ ప్రకాశంలో టీడీపీకి ఊపు..లీడ్ వచ్చినట్లేనా.!
తెలుగుదేశం పార్టీకి పెద్ద పట్టు లేని ప్రాంతాల్లో పశ్చిమ ప్రకాశం కూడా ఒకటి. మొదట నుంచి ఈ ప్రాంతంలో టిడిపికి పెద్ద పట్టు లేదు. ఈ ప్రాంతంలో కనిగిరి, దర్శి, గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో ఎక్కువగా ఎస్సీ, రెడ్డి సామాజికవర్గాల ప్రభావం ఉంటుంది. అందుకే మొదట నుంచి ఈ ప్రాంతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది. గత ఎన్నికల్లో ఐదు స్థానాలని వైసీపీనే కైవసం చేసుకుంది. కానీ ఈ సారి […]
ఎస్సీ స్థానాల్లో టీడీపీకి ఒక్క సీటు రాదా..వైసీపీకి రివర్స్.!
యర్రగొండపాలెంలో చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ళ దాడి జరగడం, అక్కడ మంత్రి ఆదిమూలపు సురేశ్ చొక్కా విప్పి నిరసన తెలియజేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిడే. అయితే ఎక్కడ లేని విధంగా యర్రగొండపాలెంలో సురేశ్..తన అనుచరులతో కలిపి..బాబు రోడ్ షో వద్ద నిరసన తెలియజేశారు. దళితులకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో పోలీసులు సైతం వైసీపీ శ్రేణులకు ఫుల్ సపోర్ట్ చేసి, టిడిపి శ్రేణులపై లాఠీ చార్జ్ చేశారని, ఆ పార్టీ […]
గన్నవరం టీడీపీలో ట్విస్ట్‌లు..సీటు కోసం పోటీ.!
2019 వరకు తెలుగుదేశం పార్టీ కంచుకోట..ఇప్పుడు వల్లభనేని వంశీ అడ్డాగా మారిన గన్నవరం నియోజకవర్గంలో రాజకీయం ఊహించని విధంగా మారింది. అక్కడ టిడిపిలో గెలిచి వైసీపీలోకి వెళ్ళిన వంశీకి చెక్ పెట్టాలని టిడిపి శ్రేణులు కసి మీద ఉన్నాయి. గత ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచి వంశీ వైసీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. వైసీపీలోకి వెళ్ళి బాబుపై ఎలాంటి విమర్శలు చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. అలాగే వంశీ వైసీపీలోకి వెళ్ళడంతో టిడిపికి సరైన నాయకుడు లేకుండా […]
మరో అభ్యర్ధి ఫిక్స్..టీడీపీకి కలిసొస్తుందా?
టిడిపి అధినేత చంద్రబాబు దూకుడు మీద ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నారు. ఈ సారి గాని అధికారంలోకి రాకపోతే పార్టీ పరిస్తితి ఇబ్బందుల్లో పడుతుంది. అందుకే ఖచ్చితంగా అధికారం సాధించడమే లక్ష్యంగా బాబు ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో గతానికి భిన్నంగా బాబు..ముందుగానే అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే పలు స్థానాల్లో అభ్యర్ధులని ఖరారు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా యర్రగొండపాలెంలో అభ్యర్ధిని ఫిక్స్ చేశారు. మామూలుగా వై పాలెంలో టిడిపికి […]
ఏపీలో మళ్ళీ జగన్ హవా..స్వీప్ అంటా.!
ఏపీలో ఎన్నికల సీజన్ వచ్చేసిన విషయం తెలిసిందే. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో గెలవడానికి అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టిడిపిలు గట్టిగానే కష్టపడుతున్నాయి. ఇదే క్రమంలో పార్టీల గెలుపుపై ఎప్పటికప్పుడు సర్వేలు కూడా జరుగుతున్నాయి. సొంత సర్వేలతో పాటు…థర్డ్ పార్టీ సంస్థలు సైతం సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఒకో సరే ఒకో పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే తాజాగా ఓ సర్వే బయటకొచ్చింది. టైమ్స్ నౌ నవభారత్, […]
బాబు దూకుడు..వైసీపీ స్కెచ్..మంత్రికి నో యూజ్.!
రాష్ట్రంలో ఇటు చంద్రబాబు పర్యటనలకు గాని, అటు లోకేష్ పాదయాత్రకు గాని ప్రజా స్పందన పెద్ద ఎత్తున వస్తున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీకి చెక్ పెట్టే విధంగా బాబు, లోకేష్ ముందుకెళుతున్నారు. ఇక వీరికి వస్తున్న ప్రజా మద్ధతు నేపథ్యంలో వైసీపీ ఊహించని స్కెచ్‌లు వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన ఊపులో టిడిపి ఊపు ఉంది. ఇంకా బాబు, లోకేష్ రాష్ట్రం మొత్తం రౌండప్ చేసేస్తున్నారు. దీంతో టిడిపికి సరికొత్త జోష్ […]