మామూలుగానే బెజవాడ రాజకీయం బాగా హాట్‌గా ఉంటుంది. ఇక ఇప్పుడు ఎన్నికల సీజన్ వచ్చేసింది. దీంతో అక్కడ రాజకీయం మరింత వేడెక్కింది. వైసీపీ, టిడిపిలు హోరాహోరీగా ఆధిక్యం దక్కించుకోవడానికి పోరాడుతున్నాయి. అదే సమయంలో ఆయా పార్టీల్లో అంతర్గతంగా కూడా రాజకీయం నడుస్తుంది. అంటే సీట్లు దక్కించుకోవడం కోసం నేతలు పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ ఎంపీ సీటుపై రెండు పార్టీల్లో చర్చ మొదలైంది. అయితే ఇప్పటివరకు విజయవాడ ఎంపీగా వైసీపీ నుంచి ఎవరు నిలబడతారో క్లారిటీ లేదు. […]
Tag: chandrababu
బాబుకు పొత్తుల టెన్షన్..పవన్ ముంచుతున్నారా?
ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్తితి ముందు నుయ్యి..వెనుక గొయ్యి అన్నట్లు ఉంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే గెలుస్తామనే ధీమా లేదు..వైసీపీకి చెక్ పెట్టడం కష్టమనే పరిస్తితి. పోనీ పొత్తులతో వెళదామా? అంటే జనసేనతో కలిసి వెళితే బాగానే ఉంటుంది..కానీ అదే సమయంలో జనసేన ఏమో బిజేపితో కలిసి పనిచేస్తుంది. పోన్ని బిజేపితో కలిసి పనిచేద్దామా? అంటే ఆ పార్టీపై ఉన్న వ్యతిరేకత టిడిపిపై పడుతుంది. ఇదే ఇప్పుడు తెలుగు తమ్ముళ్లని టెన్షన్ పెడుతుంది. పవన్ […]
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి..పవన్ మాట..బాబు బాట.!
వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని కూల్చాలంటే టిడిపి-జనసేన-బిజేపి కలుస్తాయని ఆశిస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. తాజాగా ఎండీయీ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్ళిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బిజేపితో పొత్తులో ఉండటంతో పవన్ ఎన్డీయే సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి టిడిపికి ఆహ్వానం రాలేదు.ఎందుకంటే టిడిపి..బిజేపితో కలిసి లేదు. కానీ మూడు పార్టీలు కలిస్తేనే అరాచక వైసీపీ పాలనకు చరమగీతం పాడతామని పవన్ […]
ఎన్డీయేలో మీటింగ్‌కి పవన్..బాబు కోసమేనా?
మొత్తానికి రాష్ట్ర రాజకీయాలే కాదు..దేశ రాజకీయాలు కూడా పోటాపోటిగా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ హోరాహోరీగా రాజకీయం నడిపిస్తున్నాయి. ఈ సారి ఎలాగైనా కేంద్రంలో గద్దెనెక్కాలని కాంగ్రెస్, మిత్రపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. మూడోసారి కూడా అధికారం దక్కించుకోవాలని బిజేపి..మిత్రపక్షాలు ట్రై చేస్తున్నాయి. ఇదే క్రమంలో తమ బలాన్ని పెంచుకునేలా ప్రధాన పార్టీలు రాజకీయం నడిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు పాట్నాలో ఐక్య సమావేశం […]
తిరువూరు తమ్ముళ్ళకు బాబు క్లాస్..ఈ సారైనా గట్టెక్కుతారా?
అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగానే తిరువూరులో టిడిపి పరిస్తితి ఉంది. బలమైన నాయకులు ఉన్నారు..కేడర్ ఉంది..అయినా సరే టిడిపి గెలిచి 20 ఏళ్ళు అయిపోయింది. అంటే నాయకులు ఉన్నా సరే వారి మధ్య సమన్వయం లేదు. ఎప్పటికప్పుడు ఆధిపత్య పోరు ఉంటుంది..అందుకే ఇక్కడ టిడిపి గెలవడం కష్టమవుతుంది. 1999 వరకు ఇక్కడ టిడిపి మంచి విజయాలే సాధించింది. ఆ తర్వాత నుంచి టిడిపికి ఏది కలిసిరావడం లేదు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో […]
‘మహిళ’తోనే గెలుపు..బాబు పక్కా ప్లాన్.!
నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపు అనేది టిడిపికి చాలా ముఖ్యం. ఈ సారి ఎన్నికల్లో గాని గెలవకపోతే టిడిపి భవిష్యత్తుకే ప్రమాదం. అందులో ఎలాంటి డౌట్ లేదు. అందుకే ఈ సారి పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం చంద్రబాబు గట్టిగానే కష్టపడుతున్నారు. ఓ వైపు వైసీపీపై పోరాడుతూనే..మరోవైపు టిడిపిని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. అయితే నెక్స్ట్ గెలవడానికి ఇప్పటికే మినీ మేనిఫెస్టో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆరు హామీలతో సూపర్ సిక్స్ అనే కార్యక్రమం తీసుకొచ్చారు. ఇప్పటికే మేనిఫెస్టోని […]
ఎన్డీయే కూటమిలోకి టీడీపీ..ఛాన్స్ లేదట?
రానున్న ఎన్నికల్లో బిజేపి సింగిల్ గెలిచి అధికారం దక్కించుకోవడం కాస్త కష్టమైన పనే. గత రెండు ఎన్నికల మాదిరిగా ఈ సారి కేంద్రంలో సులువుగా పాగా వేయడం జరిగే పని కాదు. అందుకే ఈ సారి మిత్రపక్షాల మద్ధతుతో ముందుకెళ్లాలని బిజేపి చూస్తుంది. ఈ క్రమంలోనే మిత్రపక్షాలతో సమావేశం ఫిక్స్ చేసుకుంది. ఈ నెల 18న ఎన్డీయే పక్షాల మీటింగ్ జరగనుంది. అయితే 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు మిత్రపక్షాలతో సమావేశమయ్యారు. మళ్ళీ ఎప్పుడు మిత్రపక్షాలని పట్టించుకోలేదు. సొంతంగానే […]
బాబు జిల్లాలో జగన్ హవా..మళ్ళీ వైసీపీకే ఆధిక్యం.!
వైసీపీ బలంగా ఉండే జిల్లాల్లో ఉమ్మడి చిత్తూరు కూడా ఒకటి. ఇక్కడ వైసీపీకి బలం ఎక్కువ. అయితే ఇది టిడిపి అధినేత చంద్రబాబు సొంత జిల్లా అనే సంగతి తెలిసిందే. పేరుకే బాబు సొంత జిల్లా గాని…ఇక్కడ పూర్తి పట్టు వైసీపీకే ఉంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ హవానే నడిచింది. గత ఎన్నికల్లో వన్ సైడ్ గా గెలిచింది. జిల్లాలో 14 సీట్లు ఉంటే 13 వైసీపీ…ఒక కుప్పంలో మాత్రమే టిడిపి గెలిచిది. అయితే […]
కుప్పం కూడా బైబై బాబు అంటుందా? జరిగే పనేనా?
వైసీపీ అధికారంలోకి వచ్చాక…టిడిపి కంచుకోటలని ఇంకా కుప్పకూల్చడమే లక్ష్యంగా రాజకీయం నడుపుతున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లోనే చాలా వరకు టిడిపి కంచుకోటలని కైవసం చేసుకున్నారు. ఇక 2024లో క్లీన్ స్వీప్ చేసేయాలని జగన్ చూస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కంచుకోట కుప్పంపై జగన్ ఏ విధంగా ఫోకస్ పెట్టారో తెలిసిందే. అక్కడ బాబుకు చెక్ పెట్టే విధంగా రాజకీయం మొదలుపెట్టారు. అధికార బలాన్ని వాడుకుని..పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో గెలిచారు. కుప్పం మున్సిపాలిటీని గెలుచుకున్నారు. దీంతో కుప్పం […]