అదేంటి అని ఆశ్చర్య పోతున్నారా?! పాలిటిక్స్ అన్నాక అంతే! నిత్యం ప్రధాని నరేంద్ర మోడీని ఏదో ఒక సందర్భంలో పొగడ్తలతో ముంచెత్తే చంద్రబాబుకు ఇప్పుడు అదే మోడీ నిఘాతో చెక్ పెడుతున్నారనే టాక్ ఏపీలో వినిపిస్తోంది. విషయంలోకి వెళ్లిపోతే.. నల్లధనంపై పోరు సహా ఉగ్రవాదాన్ని కట్టడి చేయడంలో భాగంగా ప్రధాని మోడీ నవంబరు 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ.. సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే తొలిసారి స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు.. […]
Tag: chandrababu naidu
తానాకి నారా కుటుంబంపై అంత ప్రేమెందుకో?!
అమెరికాలోని తెలుగు ఎన్నారైలలో ఓ వర్గం వారు పెట్టుకున్న తెలుగు అసోసియేషన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా). ఈ సంస్థ అమెరికాలోని తెలుగు వారి సంక్షేమంతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. దీంతో తానా సంస్థకు ఎంతో పాపులారిటీ ఉంది. ఇక, ఈ తానాలో కార్యనిర్వాహక సభ్యులుగా ఉండాలంటే పెద్ద కసరత్తే ఉంటుంది. ఏదైనా రంగంలో నిష్ణాతులై.. తెలుగు భాష పట్ల ఎంతో కొంత సేవ చేసిన వారికి మాత్రమే తానా సభ్యత్వం […]
చంద్రబాబుకు మరో ఇరకాటం
ఏపీ ఏకైక విపక్షం జగన్ నేతృత్వంలోని వైకాపా నుంచి చంద్రబాబుకు మరో ఇబ్బంది ఎదురుకానుందా? తాను ఎంతో ఫ్యూచర్ ఆలోచించి వైకాపా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను సైకిల్ ఎక్కించుకున్న పాపానికి ఇప్పుడు బలి కావాల్సి వస్తోందా? త్వరలోనే దీనిపై రాజ్యసభలో పెద్ద ఎత్తున గందరగోళం జరిగే ఛాన్స్ కనిపిస్తోందా? అంటే.. ప్రస్తుతం ఉన్న పరిణామాలు ఔననే సమాధానమే ఇస్తున్నాయి. జగన్ ఇమేజ్ కానివ్వండి, వాళ్ల సొంత ఇమేజ్ కానివ్వండి 2014 ఎన్నికల్లో గెలిచిన వైకాపా అసెంబ్లీ సభ్యులు మొత్తంగా […]
బాబు మోడీని సేవ్ చేస్తాడా..!
ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న అతి పెద్ద సమస్య కరెన్సీ! కేవలం 0.28% మంది ఉన్న నల్ల కుబేరుల కోసం 99.73% మంది ప్రజలు బ్యాంకుల్లోని తమ ఖాతాల్లో జీతాలు, తదితర డబ్బు ఉన్నా.. కనీసం ఖర్చులకు సైతం చేతిలో చిల్లి గవ్వలేక నానాతిప్పలు పడుతున్నారు. ప్రధాని మోడీ రాత్రికి రాత్రి వెల్లడించిన కరెన్సీ స్ట్రైక్స్ నల్ల కుబేరుల మాటేమో కానీ.. సామాన్యులు, మధ్యతరగతి వారిని మాత్రం షేక్ చేస్తున్నాయి. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా… ఏటీఎంల ముందు, […]
లోకేష్‌పై చంద్రబాబు ఫైర్ వెనక
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ కేబినెట్‌లోకి ఎంట్రీ ఇస్తారని గత నాలుగైదు నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల సంగతి ఎలా తాజాగా ఓ విషయంలో చంద్రబాబు లోకేష్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారని దేశం వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకమైన యాప్ ద్వారా సభ్యత్వ నమోదు ప్రారంభించారు. ఈ సభ్యత్వ నమోదు […]
చంద్రబాబు పిచ్చ కామెడీ చేస్తున్నారు బాసూ..!
ఏపీ సీఎం చంద్రబాబు అధికారులతో నిర్వహిస్తున్న సమీక్షలు ఒక్కొక్కసారి పిచ్చ కామెడీ పుట్టిస్తున్నాయి. తనకు సంబంధం లేని విషయం, తన పరిధిలో లేని అధికారులపైనా చంద్రబాబు అజమాయిషీ చేయాలని చూడడం ఈ రివ్యూలలో అధికారులకు కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుండడం గమనార్హం. గతంలో పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో రాష్ట్ర అధికారులకు క్లాస్ పీకారు చంద్రబాబు. ఈ నిధులు ఇవ్వాల్సింది కేంద్రం. ఈ నేపథ్యంలో కేంద్రంతో సంప్రదింపులు జరపాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే, ఈ విషయాన్ని గాలికి వదిలేసిన […]
ఏపీ జలయజ్ఞంలో ఆ ఇద్దరికి వాటాలు..!
ఉమ్మడి ఏపీలో జలయజ్ఞం పేరిట వైఎస్ సాగించిన ప్రాజెక్టుల నిర్మాణాలను ధనయజ్ఞంగా పేర్కొన్న అప్పటి విపక్ష టీడీపీ నేత, ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు.. ఆయన మంత్రి వర్గ సహచరుడు, జలవనరుల మంత్రి దేవినేని ఉమాలు కూడా ఆ ధనయజ్ఞం బాటనే పడుతున్నారా? ప‌్రస్తుతం రాష్ట్రంలో విస్తృతంగా సాగుతున్న జల ప్రాజెక్టుల నుంచి వారు కూడా ముడుపులు అందుకుంటున్నారా? అప్పట్లో వైఎస్‌పై నిప్పులు చెరిగిన నేతలు.. ఇప్పుడు అవే తప్పులు చేస్తున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోందని […]
పవన్‌పై చంద్రబాబు మైండ్ గేమ్ స్టార్ట్
ఏదైనా కుక్కని చంపించాలంటే.. దానికి పిచ్చికుక్క అని ముద్రవేస్తే సరిపోతుంది.. జనాలే దానిని చంపేస్తారు! అని ఓ మాట ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఈ మాట ఎందుకంటే.. ఏపీ సీఎం చంద్రబాబు.. జనసేనాని విషయంలో డిటో ఈ ఫార్ములానే వాడుకుంటున్నారు. తనదైన స్టైల్లో దూసుకుపోతూ.. 2014లో పార్టీ పెట్టినా మౌనంగా ఉండి.. అధ్యయనం-ప్రశ్నించడం-పోరాటం స్టైల్‌ను ఎంచుకున్న జనసేనాని పవన్‌కి ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. దీనికి రాజధాని రైతులు, విద్యార్థులు, భీమవరం ఆక్వా బాధిత రైతు కుటుంబాలు, ఏపీ […]
వైఎస్.వివేకా ఓటమికి చంద్రబాబు షాకింగ్ స్కెచ్
అవును! వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి మధ్య జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప స్థానిక సంస్థల అభ్యర్థిగా వైకాపా తరఫున జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయనకు స్థానికంగా మంచి పేరుంది. దీంతో ఈయనను ఎదుర్కోవాలంటే ఇంతే స్థాయి నేత అవసరం. జగన్ ఇలాకా కడపలో టీడీపీ పాగా వేసి జగన్ గుండెల్లో రైళ్లు పరిగెట్టించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ముఖ్యంగా 2019 జగన్‌ను తన సొంత జిల్లాలోనే మట్టి […]