ప్ర‌స్తుతం నా ప్రతి సినిమా చివరిదిగానే భావిస్తున్నా.. సమంత షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత.. గత కొద్ది సంవత్సరాలుగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో పలు వెబ్ సిరీస్‌ల‌లో నటిస్తూ బిజీగా గడుపుతున్న ఈ అమ్మడు.. చివరిగా సెటాడెల్‌ హాని.. బని..లో యాక్షన్స్ సన్నివేశాలతో మెప్పించింది. ప్రస్తుతం సెలెక్టివ్గా సినిమాలలో నటిస్తున్న ఈ అమ్మడు.. తాజాగా ఇంగ్లీష్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. సవాలుగా అనిపించే సినిమాలనే ఎంపిక చేసుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది. […]

మ‌ళ్లీ విడాకుల మ్యాట‌ర్ కెలుక్కున్న స‌మంత‌… ఆ ప‌ని చేయాల్సిందంటూ..!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సమంతకు ఎలాంటి క్రేజ్.. పాపులారిటీ ఉందో తెలిసిందే. అయితే గతంలో అక్కినేని కోడలుగా మారిన తర్వాత శ్యామ్ పాపులారిటీ మరింతగా పెరిగింది. నాగచైతన్య తో ఏడేళ్ల పాటు ప్రేమాయ‌ణం నడిపిన సమంత.. పెద్దల అంగీకారంతో చైతన్య వివాహం చేసుకుంది. పెళ్లైన నాలుగేళ్లకే వీరికి డివోర్స్ కావడంతో.. సమంత పై ఎన్నో నెగటివ్ కామెంట్స్, వార్తలు వైరల్ అయ్యాయి. ఆమె కారణంగానే చైతూ డివోర్స్ ఇచ్చేసాడ‌ని.. సమంతకు వేరే వ్యక్తితో ఎఫైర్ ఉందంటూ.. […]

అక్కడ ఇండస్ట్రీలో జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన సమంత.. ఓ భారీ ప్రాజెక్టులో నటించే ఛాన్స్..?!

నిన్నమొన్న‌టి వరకు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా రాణించిన సమంత.. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి పలు వెబ్ సిరీస్‌ల‌లో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఈ అమ్మడు నటించిన సిటాడైల్ సిరీస్ షూటింగ్ పూర్తిచేసుకుని.. త్వరలోనే స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. మరోవైపు తన సొంత బ్యానర్ ట్రలాలపై మా ఇంటి బంగారం సినిమాను కూడా శ్యామ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా సమంత మరో భారీ ప్రాజెక్టులో నటించే అవకాశాన్ని […]