ష్‌… వైసీపీలో గుస‌గుస‌… వాళ్లంతా రెస్ట్‌లోకి వెళ్లిపోయారు…!

ప్లీన‌రీ ముగిసింది. ఎక్క‌డివారు అక్క‌డ స‌ర్దుకున్నారు. ఇదీ.. ఇప్పుడు వైసీపీ నేత‌లు చేస్తున్న ప‌ని. ఏ ప‌ని అప్ప‌గించినా.. పార్టీలోచిత్ర‌మైన చ‌ర్చ సాగుతోంది. అంతా మొక్కుబ‌డిగా సాగుతోంద‌ని.. మ‌న‌సు పెట్టి చేయ‌డం లేద‌ని.. నాయ‌కులు అంటున్నారు. ఇది వాస్త‌వ‌మేన‌ని.. తాజా ప‌రిణామాలు చాటి చెబుతున్నా యి. ప్లీన‌రీకి ముందు మినీ ప్లీన‌రీలు నిర్వ‌హించారు. దీనికి ముందు గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. అయితే.. వాస్త‌వానికి ఇవ‌న్నీ కూడా పార్టీ అధినేత జ‌గ‌న్ ఒత్తిడి మేర‌కు […]

స‌జ్జ‌ల సైడ‌య్యారా.. సైడ్ చేశారా….? వైసీపీలో గుస‌గుస‌

వైసీపీ కీల‌క నాయ‌కుడు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి గురించి అంద‌రి కీ తెలిసిందే. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌ర్వాత‌.. ముఖ్య‌మంత్రిగా ఆయ‌నే చ‌క్రం తిప్పుతున్నార‌ని.. కొన్నాళ్లుగా వైసీపీలోనే చ‌ర్చ న‌డిచింది. ఎవ‌రికి ఏ స‌మ‌స్య వ‌చ్చినా.. ఆయన ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం.. ఆయ‌న ప‌రిష్క‌రించ డం.. ఎక్క‌డ ఏ మంత్రి దూకుడు ప్ర‌ద‌ర్శించినా.. కంట్రోల్ చేయ‌డం.. ఇలా.. అనేక రూపాల్లో స‌జ్జ‌ల ప్రాధా న్యం అంద‌రికీ తెలిసిందే. మ‌రీ ముఖ్యంగా కీల‌క విష‌యాల్లో మంత్రులు చేయాల్సిన […]

వైసీపీ నుంచి ఒక్క‌రే.. టీడీపీ నుంచి న‌లుగురు.. బాబుకు టెస్టే..!

సాధార‌ణంగా.. ఏ పార్టీలో అయినా..టికెట్ల కోసం పోటీ ప‌డుతున్న వారు ఎక్కువ‌గానే ఉన్నారు. ఒక టికెట్ కు ఇద్ద‌రు ఎప్పుడూ.. పోటీ ఉంటారు. పార్టీ ఏదైనా..టికెట్ కోసం.. ఆశ‌ప‌డుతున్న‌వారు స‌హ‌జంగానే పెరు గుతున్నారు. అయితే.. ఒకే ఒక్క సీటు కోసం.. టీడీపీలో మ‌రింత పోటీ పెరిగింది. ఒక్క సీటు కోసం న‌లుగురు పోటీ ప‌డుతున్నారు. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో టికెట్‌ను త‌మ‌కంటే.. త‌మ‌కే ఇవ్వాల‌ని..వారు కోరుతున్నారు. దీంతో టీడీపీ అధినేత‌కు ఈ టికెట్ ప‌రీక్ష‌గా మారింది. మ‌రోవైపు […]

బాబు దెబ్బ‌తో బెదిరిపోయిన తెలుగు త‌మ్ముళ్లు

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న విశ్వ‌రూపం చూపించారు. వ‌చ్చే ఎన్నిక‌ల విష‌యంపై త‌న స్ట్రాట‌జీ వివ‌రించారు. కాల‌రెగ‌రేస్తున్న త‌మ్ముళ్ల‌పై నిప్పులు చెరిగారు. తోక‌లు క‌ట్ చేస్తాన‌ని హెచ్చ‌రించారు. ఇటీవ‌ల నిర్వ‌హించిన నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జులు, నేత‌ల స‌మావేశంలో బాబు చెల‌రేగిపోయారు. దీంతో త‌మ్ముళ్లు గుండెలు బాదుకున్నారు. విష‌యంలోకి వెళ్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనే కాకుండా రాబోయే 30 ఏళ్ల‌పాటు అధికారంలోనే ఉండాల‌ని బాబు డిసైడ్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌జ‌ల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. అదేస‌మ‌యంలో గెలుపు […]

కొత్త వాళ్ల‌కు బాబుపై న‌మ్మ‌కం క‌ల‌గ‌ట్లేదా..? అందుకే రివ‌ర్స్ గేర్‌..!

రోజుకు 18 గంట‌లు అలుపెరుగ‌కుండా క‌ష్ట‌ప‌డుతున్నారు. నెల‌కు క‌నీసం రెండు చొప్పున నూత‌న ప‌థ‌కాలు ప్ర‌వేశ పెడుతున్నారు. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు. కొత్త‌గా తీసుకొచ్చిన `1100` ప‌థ‌కం జోరుమీదుంది. వీటికితోడు నంద్యాల ఉప ఎన్నిక‌లో ఊహించ‌ని మెజారిటీతో గెలుపు సొంతం. కాకినాడ‌లో లెక్క‌కు మించిన వార్డుల సొంతం. ఇలా ఇంత‌గా అన్ని విధాలా దూసుకుపోతున్నా.. టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబుపై  న‌మ్మ‌కం క‌ల‌గ‌డం లేదా?  ఆయ‌న‌ను ఎవ‌రూ విశ్వ‌సించ‌డం లేదా? అంటే ఔన‌నే అంటున్నారు విశ్లేష‌కులు. నిజానికి […]

ఈ త‌మ్ముళ్ల‌పై బాబు నిఘా వెన‌క‌..!

త‌ల‌పండిన రాజ‌కీయ నేత‌ల‌కు పాఠాలు చెప్ప‌గ‌ల సామ‌ర్థ్యం ఉన్న నేత టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు నాయుడు. ఎప్ప‌టిక‌ప్పుడు పార్టీని, ప్ర‌జ‌ల‌ను స‌మ‌న్వ‌యం చేస్తూ.. తోక ఝాడిస్తున్న నేత‌ల‌కు షాక్ ఇస్తూ.. దూసుకు పోవ‌డం ఆయ‌న సాధ్యం అయ్యేనా? వ‌్య‌క్తిగ‌త క్ర‌మ‌శిక్ష‌ణ‌కు పెద్ద పీట వేసే బాబు.. త‌న‌లాగానే పార్టీ నేత‌లు కూడా క్ర‌మ‌శిక్ష‌ణతో మెల‌గాల‌ని కోరుకుంటారు. అయితే, ఈ విష‌యంలోనే టీడీపీ నేత‌లకు బాబు మింగుడు ప‌డ‌డంలేదు. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఏపీలో వ‌చ్చే మ‌రో 30 […]

బీజేపీ ఆట క‌ట్టించేందుకు బాబు న‌యా గేమ్‌..!

ఇటీవ‌ల కాలంలో కేంద్రంలోని బీజేపీపై టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు గ‌ళం విప్పుతున్నారు. రాష్ట్రానికి బీజేపీ ఏమీ చేయ‌లేక‌పోతోంది_ అంటూ కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు. అయితే, కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక ఈ రేంజ్‌లో బాబు రెచ్చిపోయిన సంద‌ర్భాలు పెద్ద‌గాలేవు. నిజానికి ప్ర‌త్యేక హోదా విష‌యంలోనే బాబు కేంద్రంతో గొడ‌వ పెట్టుకుంటార‌ని అనుక‌న్నారు. అయితే, అనూహ్యంగా ఆయ‌న ప్యాకేజీ ఇచ్చినా స‌ర్దుకు పోయారు. అదేస‌మ‌యంలో పోల‌వ‌రం విష‌యంలోనూ కేంద్రం నిదులు స‌క్ర‌మంగా ఇవ్వ‌లేక‌పోతున్నా బాబు నిన్నమొన్న‌టి వ‌ర‌కు పెద్దగా విమ‌ర్శించి […]

విజ‌య‌వాడ‌ టీడీపీ కొత్త అధ్య‌క్షుడు ఎవ‌రు..!

ఏపీలో కీల‌క‌మైన విజ‌య‌వాడ టీడీపీ కొత్త అధ్య‌క్షుడి కోసం టీడీపీలో అదిరిపోయో ఫైటింగ్ జ‌రుగుతోంది. కీల‌క‌మైన విజ‌య‌వాడ న‌గ‌రంపై ప‌ట్టు సాధించేందుకు ఇక్క‌డ స‌మర్థుడైన వ్య‌క్తికి ప‌గ్గాలు అప్ప‌గించాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. ప్ర‌స్తుతం టీడీపీలో సంస్థాగ‌త ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే విజ‌య‌వాడ అర్బ‌న్ టీడీపీ ప‌గ్గాలు చేప‌ట్టే కొత్త వ్య‌క్తి ఎవ‌ర‌న్న‌దానిపై ర‌క‌ర‌కాలుగా చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక ముంద‌స్తు ఎన్నిక‌ల టాక్ కూడా ఉంది. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు […]

చంద్ర‌బాబు త‌ప‌న లోకేశ్ అర్థం చేసుకుంటాడా?

మంత్రి వ‌ర్గంలోకి రాక‌ముందు.. వ‌చ్చిన త‌ర్వాత సీఎం చంద్ర‌బాబుకు త‌నయుడి టెన్ష‌న్ త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. మొన్న‌టివ‌ర‌కూ చిన‌బాబు లోకేశ్ పార్టీలోకి రావాల‌ని, త‌మ‌తో ప‌నిచేయాల‌ని పార్టీ అధినేత‌ను కోరిన సీనియ‌ర్లు.. తీరా వ‌చ్చాక ఆయ‌న వ్య‌వ‌హార శైలితో ఇబ్బందులు ప‌డుతున్నార‌ట‌. ఇక తెలుగు దేశం పార్టీకి భ‌విష్య‌త్‌ నాయ‌కుడిగా ఇప్ప‌టి నుంచే భావిస్తున్న లోకేశ్‌.. ప‌బ్లిక్ మీటింగుల్లో త‌డ‌బ‌డ‌టం కూడా ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీంతో సీఎం వెంట‌నే రంగంలోకి దిగారు. పబ్లిక్ మీటింగులు, సీనియ‌ర్ల‌తో ఎలా […]