ప్రజెంట్ ఏపీ రాజకీయాలు ఎంత హాట్ హాట్ గా ముందుకు వెళ్తున్నాయో మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారో.. అప్పటినుంచి ఏపీ రాజకీయాలు ఊహించని మలుపు తిరుగుతూ వస్తున్నాయి. కాగా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులు ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు ఆఫీసర్లు . అంతేకాదు ఆయనను రాజమండ్రిలోని మహేంద్రవరం జైల్లో ఉంచారు. కాగా ఈ క్రమంలోని ఆయనను […]
Tag: cbn
సొంత పుత్రుడా..? దత్తత పుత్రుడా..? చంద్ర”బాబు” ఓటు ఎవ్వరికి..?
దేశంలో ఎన్నో స్టేట్స్ ఉన్నా .. ఏ స్టేట్‌లో జరగని పొలిటికల్ చేంజెస్ మన రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. క్షణక్షణం ఏపీలోని రాజకీయాలు ఎలా ఉత్కంఠ భరితంగా ముందుకు సాగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .. సాధారణంగా ఎన్నికల ముందు ఇంతే హడావిడి ఉంటుంది . అయితే ఈసారి మాత్రం చాలా ఎక్కువగానే ఎన్నికల హడావిడి ఉంది అని చెప్పాలి . కాగా రెండు రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ను స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం […]
అమలు కాని హామీల యాత్రగా లోకేష్ పాదయాత్ర…!
టీడీపీ యువ నాయకుడు, మాజీమంత్రి నారా లోకేష్ పాదయాత్ర వడివడిగా ముందుకు సాగుతున్న విష యం తెలిసిందే. అయితే.. నెల రోజులు దాటిపోయినా..ఈ యాత్ర చిత్తూరు జిల్లా ను దాటలేదు. ఇంకా మద న పెల్లెలోనే కొనసాగుతోంది. మరి ఇంకెన్ని రోజులు ఈ యాత్ర ఏ జిల్లాలో సాగుతుందో తెలియని పరిస్తితి నెలకొంది. అయితే.. ఇప్పటికే ఈ యాత్ర ప్రారంభమై 40 రోజులు అయిన నేపథ్యంలో నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. పాదయాత్ర హామీల యాత్రగా మారిందని […]
చంద్రబాబు, టీడీపీపై ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు…!
టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజాగా ఒక సంచలన వ్యాఖ్య చేశారు. పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. పార్టీని ప్రక్షాళన చేస్తేనే తప్ప.. ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి కూడా లేదని చెప్పుకొచ్చారు. అప్పుడే గెలుపు గురించి ఆలోచించే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. మరి ఆయన ఉద్దేశంలో ప్రక్షాళన అంటే.. పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా ప్రక్షాళన చేయడమా.. లేక విజయవాడ వరకే పరిమితం కావడమా? అనేది చర్చకు దారితీసింది. నిజానికి ఎంపీ నాని […]
ఈ స్టయిల్ మారాలేమో బాబూ…!
రాజకీయంగా నాయకులకు ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత.. కొంత ఇబ్బంది వస్తుంది. అదేంటంటే మాస్ మహారాజు మాదిరిగా ప్రజలను ఆకట్టుకోలేక పోవడం. అంతేకాదు.. ప్రజల మనసుల్లో చోటు సంపాయించుకో వడం. గత కొన్ని రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబును పరిశీలిస్తే.. ఈ రెండు సమస్యలు ఆయన ప్రసంగాల్లో కనిపిస్తున్నాయి. ప్రజలు ఆయన సభలకు వస్తున్నారు. దీంతో ఆయన ఉల్లాసంగా ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు చేస్తున్న ప్రసంగాల్లో ఒకింత అగ్రసివ్ నెస్ కనిపిస్తోంది. నేను చేశాను.. నేనే […]
టీడీపీతో ఏపీ కాంగ్రెస్ జత.. అదిరిపోయే స్కెచ్ ఇదే..!
ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడంటే తడబాటులో ఉంది. కానీ, వాస్తవానికి సంస్థాగత ఓటు బ్యాంకు మాత్రం పదిలంగానే ఉంది. దీనికి కాస్త బూస్టప్ ఇస్తే.. పార్టీ పుంజుకోవడం.. మళ్లీ పునర్వైభవం ఖాయమ నేది పార్టీ నాయకుల అభిప్రాయం. దీనికి కావాల్సిందల్లా.. కొంత వ్యూహం.. మరికొంత చొరవ. ఇవి రెండూ లేకపోవడంతోనే పార్టీ గత రెండు ఎన్నికల్లోనూ విఫలమైంది. బహుశ..ఈ దిశగా ఇప్పటి వరకు పార్టీ అధ్యక్షులుగా వ్యవమరించిన రఘువీరారెడ్డి, సాకే శైలజానాథ్‌లు ప్రయత్నించలేదు. కేవలం క్షేత్రస్థాయిలో […]
బాబు ఢిల్లీలో ఇంత లైట్ అయిపోయాడా…!
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు నాయకు లు కలిసి విష్ చేశారు. అంతేకాదు, వారితో చంద్రబాబు కూడా ఖుషీ ఖుషీగా మాట్లాడారు. ఓడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తోను, తమిళనాడు సీఎం కేసీఆర్‌తోనూ.. చంద్రబాబు మాటా మాటా కలిపారు. అయితే.. ఎటొచ్చీ.. గతంలో తనతో కలిసి చెట్టాపట్టాలేసుకు తిరిగిన వారు మాత్రం చంద్రబాబును పక్కన పెట్టారు. దీంతో ఈ పరిణామం చర్చకు దారితీసింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కేంద్రంలో […]
చంద్రబాబుకు లాస్ట్ ఛాన్స్ డైలాగ్ ఇచ్చింది ఎవరు… ఇదో గందరగోళం…!
రాబిన్ శర్మ.. టీడీపీ రాజకీయ వ్యూహకర్తగా తొలిసారి తెరమీదకు వచ్చారు. ఇప్పటి వరకు కొద్ది మంది నా యకులకు మాత్రమే ఆయన తెలుసు. మహానాడులోనూ ఆయన కనిపించలేదు. కానీ, ఆయన వ్యూహాలు మాత్రం చేస్తున్నారనే ప్రచారం ఉంది. అయితే, రాష్ట్ర నేతల విస్తృత సమావేశంలో తొలిసారి.. ఆయన కనిపించారు. ఆయన మాట కూడా వినిపించింది. ఈ క్రమంలోనే ఆయన ప్రతిపాదించిన కీలక కార్యక్రమం `ఇదేం ఖర్మ`పై వివరణ ఇచ్చారు. ఏం చేయాలో కూడా చెప్పారు. అయితే, ఈ […]
చంద్రబాబు ఆ నిజం తెలుసుకునేందుకే అక్కడకు వెళ్లారా..!
“తత్వం బోధపడుతోంది. పరిస్థితి ఏమాత్రం మునుపటిలాగా లేదు. అంతకన్నా ముదిరిపోయింది. ఊహిం చని విధంగా వ్యతిరేకత వస్తోంది. ఈ పరిణామాలు పార్టీపై తీవ్ర ప్రభావం చూపించకపోవు. అందుకే అంద రూ కలసి పనిచేయండి!“ ఇదీ.. అంతర్గత సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీ నాయకులకు తేల్చి చెప్పిన సంగతి! అయితే.. అందరూ కూడా.. ఆయన ముందు తలలాడించారు. పార్టీని గాడిలో పెడతామన్నారు. కానీ, ఆయన చంద్రబాబు అలా కర్నూలు నుంచి అడుగు బయట పెట్టారో […]