జగన్ కి సొంత జిల్లాలో మరోషాక్..

వైకాపా అధినేత జ‌గ‌న్ టైం అస్స‌లు ఏమీ బాగోలేద‌ని అనిపిస్తోంది. ఇప్ప‌టికే దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ఆయ‌నను ఆయ‌న జ‌ట్టును వీడి చంద్ర‌బాబు సైకిల్ ఎక్కేశారు. దీంతో పార్టీలో కొంత బ‌ల‌హీన‌త స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మ‌రోప‌క్క.. బ‌లంగా ఉన్న గొంతులు ఏవైనా పార్టీలోకి వ‌స్తాయోమ‌న‌ని జ‌గ‌న్ వెయ్యిక‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నాడు. ఈ నేప‌థ్యంలోనే త‌న సొంత జిల్లా క‌డ‌ప‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగ‌ల్రాయుడు వ్య‌వ‌హారం తెర‌మీద‌కి వ‌చ్చింది. ఈయ‌న కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయిన‌ప్ప‌టికీ.. నిజానికి […]

బాబు నుంచి జూనియర్ భలే ఎస్కేప్… లేకుంటే ?

మ‌నం అనుకుంటాం కానీ, అంతా ఆల‌స్యం అయిపోతోంది! అంతా ఆల‌స్యం అయిపోతోంది! అని!! ఒక్కొక్క‌సారి ఆ ఆల‌స్య‌మే.. ఎంతో మేలు చేస్తుంద‌ట‌! ఇప్పుడు ఇదే విష‌యం తార‌క్ విష‌యంలోనూ జ‌రిగింద‌ని తెలుస్తోంది. అదేంటంటే.. మొన్నామ‌ధ్య ఉధృతంగా తెర‌మీద‌కి వ‌చ్చిన త‌మిళ‌నాడులో జ‌ల్లిక‌ట్టు విష‌యం.. అంద‌రికీ తెలిసిందే. దీనిపై సాధార‌ణ ప్ర‌జ‌లు కోలీవుడ్ రోడ్ల మీద‌కి సైతం వ‌చ్చి పోరాడారు. అదే స‌మ‌యంలో కొంద‌రు టాలీవుడ్ హీరోలు సైతం త‌మ స్టైల్లో స్పందించారు. మ‌హేష్ బాబు, ప‌వ‌న్ ఇలా […]

ఏపీ రాజ‌కీయాల్లో మూడు ముక్క‌లాట‌

అధికారం కోసం ఏపీలో ఈసారి మూడు ముక్కలాట జ‌ర‌గ‌నుంది. అనుభ‌వ‌జ్ఞుడిగా పేరున్న చంద్ర‌బాబుకు.. న‌వ్యాంధ్ర‌ను పునాదుల నిర్మించే అవ‌కాశాన్ని ఏపీ ప్ర‌జ‌లు అధికారాన్ని క‌ట్ట‌బెట్టారు. దీంతో ఆ అధికారాన్ని ఎలాగైనా నిలుపుకోవాల‌నే పట్టుద‌ల‌తో ఆయ‌న ఉన్నారు. హోరాహోరీగా జ‌రిగిన ఆ ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప తేడాతో అధికారం కోల్పోయిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని దృఢ నిశ్చ‌యంతో ఉన్నాడు. దీనికి తోడు జ‌న‌సేనాధిప‌తి ప‌వ‌న్ రంగంలోకి దిగబోతున్నాడు. గెలుపును శాసించేలా చేయ‌గ‌లగ‌డంతో ఎవ‌రికి […]

ఏపీ టీడీపీలో కొత్త ఎమ్మెల్సీలు ఎవరు..!

రెండేళ్ల‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు.. అందులో గెలిస్తే ఎమ్మెల్యే.. ఒక‌వేళ ఓడితే ఐదేళ్ల పాటు ప‌వ‌ర్‌లో లేకుండా ఉండాల్సిందే! దీనిని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ ఆశావ‌హుల జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. ఏపీలో త్వ‌ర‌లో ఎమ్మెల్సీ నగారా మోగ‌నుంది. ప్రస్తుతం దాదాపు 22 స్థానాలు ఖాళీ అవుతుండగా వీటిలో శాసనసభ్యుల కోటా నుంచి ఎన్నికయ్యేవారు ఏడుగురు ఉన్నారు. ఇందులో ప్రస్తుత బలాబలాలను బట్టి టీడీపీకి 6 వైకాపాకు ఒక స్థానం లభించనున్నాయి. అటు పార్టీలోకి కొత్త‌గా చేరిన వారితో పాటు.. […]