ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకున్న ఎన్టీఆర్.. ఎన్ని లక్షలు అంటే..?

టాలీవుడ్ లో ఎన్టీఆర్ కు ఎక్కువ కార్ల మీద మక్కువ ఎక్కువే అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యనే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక లగ్జరీ కారును ఇటలీ నుంచి తేప్పించుకున్నాడు.అయితే తారక్ ఆ కార్ కి గల నెంబర్ కోసం.. కొన్ని లక్షల రూపాయలను గుమ్మరించినట్లు తెలుస్తోంది. తాజాగా ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు ఫ్యాన్సీ నెంబర్లకు వేలం వేశారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ తన కారుకు TS 09 FS 9999 అనే నెంబర్ ను […]

జూనియర్ ఎన్టీఆర్ కొన్న.. కారు ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం అత్యంత ఖరీదైన కార్లల ను కొనుగోలు చేసి తిరుగుతూ ఉంటారు. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఒక అత్యధిక లగ్జరీ కారును కోన్నట్లుగా తెలుస్తోంది. ఆ కార్ యొక్క విశేషాలు ఇప్పుడు చూద్దాం. Mercedes-maybach GLS 600 4 Matic ఈ కారు ధర మోడల్ ను ఒకే వారంలోనే ముగ్గురు హీరోలు కొనుగోలు చేశారు. ఈ కారుని టాలీవుడ్లోనే కాకుండా.. బాలీవుడ్ లో కూడా కొంత […]

హీరో ధనుష్‌పై హైకోర్టు ఆగ్రహం…. ఎందుకంటే..?

హీరో ధనుష్‌ అంటే టాలీవుడ్, కోలీవుడ్ లో చాలా క్రేజ్ ఉంది. రజనీ కాంత్ అల్లుడు అయిన ధనుష్‌ వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేస్తూ అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. అటువంటి హీరోకు హైకోర్టులో చుక్కెదురైంది. హీరో ధనుష్‌ పై మద్రాస్ హైకోర్టు ఫైర్ అయ్యింది. హీరో ధనుష్‌ ఓ లగ్జరీ కారును కొనుగోలు చేయడంతో ఈ వివాదం నెలకొంది. ఆ కారు కొన్న సమయంలో ట్యాక్స్ కన్షెషన్ ఇవ్వాలని 2015వ సంవత్సరంలో ధనుష్‌ మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. ఆ […]

మండ‌పంలో పెళ్లి..పురోహితుడు తెలివికి అంద‌రూ షాక్‌!

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఎప్పుడూ చూడ‌ని, ఎన్న‌డూ జ‌ర‌గ‌ని చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ పురోహితుడు క‌రోనా నుంచి త‌న‌ను తాను ర‌క్షించుకునేందుకు తెలివిగా కారులో ఉండే మంత్రాలు చ‌దివి.. మండ‌పంలో పెళ్లి తంతును ముగించాడు. ఈ ఘ‌ట‌న సిద్దిపేట జిల్లా కోహెడ లో ఆదివారం చోటుచేసుకున్నది. కోహెడకు చెందిన సటికం భాగ్య- మల్లేశం దంపతుల కుమార్తె సౌమ్య వివాహం తంగళ్లపల్లికి చెందిన కృష్ణమూర్తితో స్థానిక మండ‌పంలో ఆదివారం జరిగింది. అయితే పురోహితుడు […]

రోడ్డు ప్ర‌మాదంలో సీఐ దంప‌తులు మృతి

రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అశ్ర‌ద్ధ‌, అజాగ్ర‌త్తతో నిండు ప్రాణాల‌ను కోల్పోతున్నారు. ప్రమాదాల నివారణకు ప్ర‌భుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. అవి కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మేట్‌ వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఆగివున్న ఓ లారీని స్విఫ్ట్‌ కారు ఢీకొన‌గా ఈ ప్రమాదంలో కారులో సుల్తాన్‌ బజార్‌ సీఐ లక్ష్మణ్‌, ఆయన స‌తీమ‌ణి ఝాన్సీ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అధికారులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం.. సూర్యాపేట జిల్లా […]

కారు ప్ర‌మాదంలో సంగీత గాయ‌కుడు మృతి..!

పంజాబీ గాయ‌కుడు దిల్జాన్‌ మార్చి 30 న మంగ‌ళ‌వారం ఉద‌యం అమృత్‌స‌ర్ స‌మీపంలోని జండియాలా గురులో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందారు. అమృత్‌స‌ర్ నుండి క‌ర్తార్‌పూర్ వెళుతుండ‌గా, దిల్జాన్ కారు జలంధర్ రోడ్డులో పక్కన ఆపి ఉంచిన ట్రక్కును ఢీ కొంది. ఈ ప్ర‌మాదంలో దిల్జాన్ అక్క‌డికక్క‌డే చనిపోయారు. ప్ర‌మాదానికి గ‌ల పూర్తి కార‌ణాలేంట‌నే దాని పై పోలీసులు ఇంకా విచారణ జరుపుతున్నారు. గాయ‌కుడి మృత ‌దేహాన్ని పోస్ట్ మార్టంకు తీసుకెళ్లారు. అయితే అతి వేగం […]