పుష్ప 2 రిలీజ్ వేళ‌ విజయ్ ఫ్యామిలీతో మరింత స్ట్రాంగ్ అయినా రష్మిక బాండింగ్..

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన మధ్య ఎఫైర్ ఉంది అంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారంటూ వార్తలు కూడా వినిపించాయి. గతంలో వీరి కాంబినేషన్‌లో గీతగోవిందం, డియర్ కామ్రేడ్ రెండు సినిమాలు సినిమాలు తెరకెక్కగా.. పరుశురాం డైరెక్షన్‌లో తెరకెక్కిన గీత గోవిందం సూపర్ డూపర్ హిట్‌గా గెలిచింది. అంతేకాదు విజయ్‌కి తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసిన సినిమాలో ఇది ఒక‌టి. ఇక అప్ప‌టి నుంచి […]

పుష్ప 2 డైలాగ్స్ మేటర్ లో ఆ పార్టీ ఓవరాక్షన్.. ఫ్యాన్స్ భలే షాక్ ఇచ్చారుగా..

పుష్ప ది రూల్ మూవీ తాజాగా రిలీజైన సంగ‌తి తెలిసిందే. అయితే సినిమా రిలీజ్ డేట్ కంటే ముందు రోజు రాత్రి 9 గంట‌ల నుంచే బెనిఫిట్ షోలు వేశారు. ఈ క్ర‌మంలోనే బెనిఫిట్ షోస్ ముగిసిన‌ వెంటనే.. సోషల్ మీడియాలో కొన్ని మూవీ డైలాగ్స్ తెగ వైరల్‌గా మారాయి. కాగా ప్ర‌స్తుతం ఆ డైలాగ్స్‌ను వైసీపీ నేతలు తెగ‌ వైరల్ చేస్తున్నారు. మెగా, బన్నీ కుటుంబాల‌కి మధ్య గ్యాప్ ఉన్న క్ర‌మంలో మెగా కుటుంబాని కించపరిచేలా […]

పుష్ప 2 బెనిఫిట్ షో ఎఫెక్ట్.. సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ డెసిషన్..!

ఇకపై తెలంగాణ గవర్నమెంట్ బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదంటూ షాకింగ్ డెసిష‌న్ తీసుకున్నారు. ఈ విష‌యాని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అఫీషియల్ గా ప్రకటించారు. ఇంత స‌డ‌న్‌గా ప్ర‌భుత్వం అలాంటి డెసిష‌న్ తీసుకోవ‌డేమిటి అస‌లేం జ‌రిగిందో ఒక‌సారి చూద్దాం. అల్లు అర్జున్ హీరోగా, ర‌ష్హిక మంద‌న హీరోయిన్‌గా, సుకుమార్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన పుష్ప 2 తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఎప్పుడెప్పుడా అంటూ పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులంతా ఆశ‌క్తిగా ఎదురుచూసిన పుష్ప […]

ఇది పుష్ప గాడి రూలింగ్… తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్ వ‌సూళ్ల విధ్వంసం…!

పుష్పరాజ్ మాస్‌ జాతర మొద‌లైంది. ఎప్పుడెప్పుడా అంటూ ప్రేక్షకులంతా వేయికళ్లతో ఎదురుచూసిన టైం రానే వచ్చింది. తాజాగా పుష్ప 2 రిలీజై ప్రేక్షకులను విప‌రీతంగా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్‌ను సంపాదించుకుని దూసుకుపోతున్న ఈ సినిమా.. పార్ట్ 1ను మించే రేంజ్ లో అదరగొట్టింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బన్నీ హీరోగా, రష్మిక మందున హీరోయిన్గా […]

హిందీలో తెలుగోడి ఆల్ టైం రికార్డ్… పుష్ప 2 తో ఫ‌స్ట్ డే బ‌న్నీ ఊచ‌కోత‌…!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్లో తెర‌కెక్కిన నాలుగో సినిమా పుష్ప 2. ఈ మూవీ కోసం తెలుగు ప్రేక్షకులే కాదు.. పాన్ ఇండియా లెవెల్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 1 తో పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్.. ఈ సినిమాతో ఒక్కసారిగా తన మార్కెట్‌ను పీక్స్ లెవెల్‌కు తీసుకువెళ్ళాడు. ఇక‌ టాలీవుడ్ ప్రేక్షకుల కంటే ఎక్కువ‌గా నార్త్ ఆడియ‌న్స్ పుష్ప […]

యూసఫ్‌గూడ గ్రౌండ్‌లో ” పుష్ప 2 “.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే బాక్సాఫీస్ బ్లాస్టే.. !

మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప ది రూల్ ప్రమోషన్స్ ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల్లో మొదలయ్యాయి. మొదట ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రంగం సిద్ధమైంది. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించాలని అనుకున్న ఈ ఈవెంట్‌ అనుమతులు దొరకకపోవడం, ఇతర కారణాలతో చివరి నిమిషంలో యూసఫ్‌గూడా మైదానంలో చేసుకోవాలని పర్మిషన్ తెచ్చుకున్నారు. ఇక నేడు ఆదివారం కావడంతో జనం మరింతగా పెరగనున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు స్ట్రిక్ట్‌ బందోబస్తు ఏర్పాటు చేయడంలో బిజీగా ఉన్నారు. అయితే.. యూసఫ్‌గూడా ఫ్రీ […]

సుకుమార్‌తో సినిమా చేస్తానని దారుణంగా హ్యాండ్ ఇచ్చిన ఆ స్టార్ హీరో.. ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరో, హీరోయిన్లుగా, డైరెక్టర్లుగా ఎదిగిన వారందరు ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వారే. ఈ స్టేజ్ కు రావడానికి ఎన్నో కష్టాలు పడిన వారే. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొని స్టార్ డైరెక్టర్ గా పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న‌ వాళ్ళలో పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఒకరు. గతంలో సాధార‌ణ డైరెక్ట‌ర్‌గా ఓ సినిమా చేయడానికి స్టార్ హీరోను అప్రోచ్ అయాడ‌ట సుకుమార్‌.. ఇక ఆ హీరో సినిమా చేస్తానని […]

దేశముదురు మూవీని రిజెక్ట్ చేసిన హీరో.. సూపర్ స్టార్ కావాల్సింది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా..

టాలీవుడ్ ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకు అల్లు అర్జున్ నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సినిమాలలో దేశముదురు ఒకటి. అల్లు అర్జున్‌ను మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ఇదే అనడంలో అతిశయోక్తి లేదు. పూరి జగన్నా డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా.. ఆ ఏడాదిలో రిలీజ్ అయ్యిన సినిమాల‌న్నింటిలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా హన్సిక మోత్వాన్ని టాలీవుడ్కు […]

బాల‌య్య షోలో ప‌వ‌న్ గురించి ఓపెన్ అయ్యిన బ‌న్నీ.. ఊహించ‌ని కామెంట్స్‌..

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్గా అన్ స్టాపబుల్ ఇప్పటివరకు మూడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా రాన్‌చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నాలుగో సీజన్ ప్రారంభించిన బాలయ్య.. మొదటి ఎపిసోడ్ కు ఏపీ సీఎం చంద్రబాబును స్పెషల్ గెస్ట్ గా పిలిచారు. రెండో ఎపిసోడ్ కు స్పెషల్ గెస్ట్ గా దుల్కర్ సల్మాన్, మూడో ఎపిసోడ్ కు సూర్య వచ్చి సందడి చేశారు. ఇక తాజాగా నాలుగో ఎపిసోడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ […]