మరో వివాదంలో చిక్కుకున్న బన్ని.. గాలికి పోయేదాన్ని తగిలించుకున్నాడే..!

గత కొద్ది రోజులుగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో రోజు.. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన రేవతి అనే మహిళ మృతి చెందడం.. ఆమె కొడుకు శ్రీ తేజ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుండడంతో.. ఈ కేసులో అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేట‌ర్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు పోలీసులు. అల్లు అర్జున్ పై […]

బన్నీ 2027 దాకా మళ్ళీ జనానికి కనపడడం కష్టమేనా..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని ఏ రేంజ్ లో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ సినిమా రూ.1700 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి ఇప్పటివరకు టాలీవుడ్‌లోనే టాప్ సినిమాగా నిలిచిన బాహుబలి, ఆర్ఆర్ రికార్డ్‌ల‌ను పటాపంచలు చేసింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాపై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. తన నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తో చేయనున్నాడు. త్రివిక్రమ్ […]

బన్నీ అరెస్టుకు డేట్ పక్క ఫిక్స్ చేశారా.. ఆరోజు ఏం జరుగుతుంది..?

టాలీవుడ్‌లో ఇప్పటికే ఎంతో మంది హీరోలు.. స్టార్ హీరోలుగా తమకట్టు ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకోవడానికి ఆరాట‌పడుతున్నారు. ఈ క్రమంలోనే భారీ రికార్డులను కొల్లగొడుతూ పాన్ ఇండియా హీరోలుగా రాణిస్తున్నారు. ఇక తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా ఆదరణ అందిస్తున్నప్పటికీ.. ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని అనవసర పనుల వల్ల టాలీవుడ్ అంతా దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. నిజానికి పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు జరిగిన.. సంధ్య‌ థియేటర్ ఘటన ఇండస్ట్రీలో […]

బన్నీకి చుక్క‌లు చూపిస్తున అన్ లక్కీ నెంబర్..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సంధ్య థియేటర్ తొక్కిసులాట ఘ‌ట‌న‌లో వివాదం ఎదుర్కొంటున్నాడు. అంతేకాదు.. ఎన్నో ట్రోల్స్ కూడా చూడాల్సి వస్తుంది. ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్‌ పరిస్థితికి కారణం ఆ అన్‌లక్కీ నెంబర్ అంటూ.. ఆ నెంబరే అల్లు అర్జున్ కెరీర్‌ను పట్టిపీడిస్తుందంటూ.. దాని కారణంగానే ఆయన ఇన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ న్యూస్ నెటింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ నెంబర్ ఏంటి.. దాని వెనకున‌ స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. […]

పుష్ప 2 రెమ్యూనరేషన్ మొత్తం దానికే ఖర్చు చేసిన రష్మిక.. !

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేషనల్ క్రష్‌గా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న రష్మిక మందన్న.. తర్వాత గ్లోబల్ బ్యూటీగా తన సత్తా చాటుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ చూసినా రష్మిక పేరు మారుమోగిపోతుంది. శ్రీవల్లిగా అమ్మడి ఇమేజ్ దూసుకుపోతుంది. అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 తెరకెక్కిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ […]

‘ పుష్ప 2 ‘ ది రూల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. కానీ చిన్న ట్విస్ట్.. !

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా నటించిన తాజా మూవీ పుష్ప 2. సుకుమార్ డైరెక్షన్ లో తెర‌కెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లపరంగా దూసుకుపోతూ రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన మొట్టమొదటి సినిమాగా రికార్డులు క్రియేట్ చేసిన ఈ మూవీ.. బాలీవుడ్ లోనూ తన సత్తా చాటుకుంటుంది. ఇప్పటివరకు ఏ టాలీవుడ్ సినిమా అందుకోలేని సరికొత్త రికార్డులను […]

పుష్ప 3 షూట్ కు ముహూర్తం ఫిక్స్.. బన్నీ లేకుండా ఆ యంగ్ హీరోతోనే 30 డేస్ షూట్..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా మూవీ పుష్ప 2 ది రూల్. ఈ సినిమా సక్సెస్ జోరు ఇంకా తగ్గలేదు. సినిమా రిలీజై 11 రోజులైనా నిన్న కూడా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.120 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. ఇండియన్ సినిమాలోని 11వ‌ రోజు.. ఈ రోజు కలెక్షన్లు కల్లగొట్టిన ఏకైక సినిమాగా పుష్ప 2 రేర్‌ రికార్డ్ ఖాతాలో వేసుకుంది. కథలో, సినిమా క్లైమాక్స్ లో.. పార్ట్ […]

ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలో పుష్ప 2 మాత్ర‌మే కొట్టిన రికార్డ్ ఇది… !

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, సుకుమార్ కాంబోలో తెర‌కెక్కిన తాజా మూవీ పుష్ప 2 రిలీజ్ కు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా అదే రేంజ్ లో సక్సెస్ అందుకుంటుంది. 3 గంటల 18 నిమిషాలు అడిగితే తెర‌కెక్కిన‌ ఈ సినిమా ఏ మాత్రం బోర్ కొట్టకుండా ఆడియన్స్ ని మెప్పిస్తుంది. ఈ క్రమంలోనే పుష్పరాజ్‌ మేనరిజానికి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. అలా పుష్ప 2 ఇప్పటికే భారీ రికార్డులను […]

బెడ్ రూమ్ వరకు వచ్చి మరీ తీసుకెళ్లడం టూ మచ్.. అరెస్ట్ కు ముందు భార్య, తండ్రికి బన్నీ ఏం చెప్పాడంటే..?

తాజాగా అల్లు అర్జున్ పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కీసులాట్ట జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని రేవ‌తా అనే మహిళా మృతి చెందడంతో.. ఈ కేసులో నిందితుడిగా అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అల్లు అర్జున్ నటించిన తాజా మూవీ పుష్ప 2 డిసెంబర్ 5న రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ […]