ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల చిత్రాలకు భారీగానే బడ్జెట్లో పెరిగిపోతున్నాయి..ఏ స్టార్ హీరో చూసినా కూడా కచ్చితంగా 100 కోట్ల బడ్జెట్ సినిమా అంటూ తెలియజేస్తూ ఉన్నారు.ఇప్పటివరకు ఎన్టీఆర్ బడ్జెట్ ఆరెంజ్ వరకు ఉండేది.. కానీ RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయిలో పేరు సంపాదించడంతో తన ఇమేజ్ భారీగా పెరిగిపోయింది. దీంతో ఎన్టీఆర్ తో కలిసి భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించడానికి సైతం నిర్మాతలు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దేవర సినిమాకి ఏకంగా […]
Tag: Budget
పాయల్ రాజ్ పుత్ పైన అన్ని కోట్ల బడ్జెట్.. వెనక్కి తెచ్చేనా..?
Rx -100 సినిమా ద్వారా తన నటనతో గ్లామర్ తో బోల్డ్ సన్నివేశాలతో రెచ్చిపోయి నటించింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.. తన మొదటి సినిమాతోనే ఒక సంచలనాన్ని సృష్టించిన ఈ ముద్దుగుమ్మ మరింత క్రేజ్ అందుకుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. అయితే ఆ తర్వాత పాయల్ ఎన్ని సినిమాలలో నటించిన తన అంద చందాలతో కుర్రకారులను తన వైపు తిప్పుకుంది తప్ప తనకు చెప్పుకోదగ్గ సక్సెస్ మాత్రం రాలేదు.. మళ్లీ […]
SSMB – 29 బడ్జెట్ తో అరాచకం సృష్టించబోతున్న రాజమౌళి..!!
డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తదుపరి చిత్రం SSMB -29 .ఈ చిత్రంలో హీరోగా మహేష్ బాబు నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా మొదలుకాకముందే ఈ చిత్రం పైన పలు ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా ఈ సినిమా కాస్టింగ్ మేకింగ్ వంటి అంశం పైన కూడా పలు రకాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హాలీవుడ్ టెక్నీషియన్ గారితో పాటు అక్కడి ప్రొడక్షన్ కంపెనీతో రాజమౌళి చేతులు కలిపి ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ […]
`సలార్` బడ్జెట్.. 250 అనుకున్నారు, ఫైనల్ గా ఎంత అయిందో తెలిస్తే మైండ్‌బ్లాకే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `సలార్` ఒకటి. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి `కేజీఎఫ్` మూవీతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంటే.. జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాని ఏప్రిల్ 2022లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, కరోనా కారణంగా విడుదలను ఈ […]
హాట్ టాపిక్ గా సంక్రాంతి సినిమాల బడ్జెట్.. టాప్‌లో ఉన్నది ఆ మూవీనే!
సంక్రాంతి పండుగ వస్తోందంటే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కళకళలాడిపోతుంటాయి. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోనూ చాలా సినిమాలు పోటీ పడిపోతున్నాయి. అయితే వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి, వారసుడు, తునివు సినిమాల మధ్యే అసలు పోటి నడవబోతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాల బడ్జెట్ హాట్ టాపిక్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 13న విడుదల […]
ప్రాజెక్ట్ కె: వామ్మో.. ఒక్క యాక్షన్ ఎపిసోడ్‌కే రూ. 40కోట్లా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ చిత్రాల్లో `ప్రాజెక్ట్ కె` ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, దిశా పటాని తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై హై బడ్జెట్ తో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరబాద్ లో శర వేగంగా జరుగుతోంది. అయితే […]
పుష్ప -2 సినిమాతో ఒరిగేది ఏమీ లేదా..?
డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్ల పరంగా భారీగానే వసూలు చేసింది. ఇక విడుదలైన ప్రతి చోట కూడా ఈ సినిమా అత్యధిక కలెక్షన్లను రాబట్టింది. అయితే ఇప్పుడు తాజాగా పుష్ప -2 సినిమాని తెరకెక్కిస్తున్నారు సుకుమార్ దీంతో ఈ సినిమా బడ్జెట్ హద్దులు దాటుతున్నాయని వార్తలు ఇండస్ట్రీలో చాలా వినిపిస్తున్నాయి. ఇక […]
`ఆర్ఆర్ఆర్` ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవ్గన్, శ్రీయలు కీలక పాత్రలను పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న భారీ లెవల్లో విడుదల కానుంది. […]
రాధేశ్యామ్ సినిమా బడ్జెట్ వడ్డీ భారమే ఎన్ని కోట్లో తెలుసా..?
హీరోల సినిమా నిర్మాణం అంటే కోట్ల ఖర్చుతో చేయవలసి వస్తోంది. ఇక భారీ బడ్జెట్ తో నిర్మించిన RRR మూవీ నిర్మాత దానయ్య ఫైనాన్స్ మీద నిర్మించారనే సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇక ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా. ఈ సినిమా జనవరి 14 వ తేదీన విడుదల కానుంది. […]