సినీ ఇండస్ట్రీలో పెళ్లికి ముందే డేటింగ్లు, ఎఫైర్లు నడిపించడం సెలబ్రెటీలకు అలవాటే. అలాగే పెళ్లి కాకుండా లివర్స్‌తో చట్టాపట్టాలేసుకుని తిరగడం కూడా కామనే. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో కొందరు హీరోయిన్లు పెళ్లికి ముందే ప్రియుళ్లతో మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హారోయిన్లు ఎవరో ఓ లుక్కేసేయండి. రకుల్ ప్రీత్ సింగ్.. ఈ భామ ఇటీవల తన బర్త్‌డే నాడు బాలీవుడ్ హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నానని అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే […]