Tag Archives: boxer

లైగర్ క్రేజీ అప్ డేట్.. మామూలుగా లేదుగా?

దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో లైగర్ సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ ఒక బాక్సర్ గా కనిపించబోతున్నాడు. పూరి జగన్నాథ్ అలాగే ధర్మ పొడక్షన్ సంయుక్తంగా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు హిందీ తో పాటు మిగతా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కబోతోంది. ఈ సినిమాను పూరి జగన్నాథ్ 125

Read more