మహేష్ బాబు వేసుకున్న ఈ టీ-షర్ట్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

సూపర్ స్టార్ మహేష్ బాబు లగ్జరీ లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ చూడటానికి చాలా సింపుల్ గా కనిపించినప్పటికీ ఆయన వేసుకునే బట్టల దగ్గర నుండి వాడే వస్తువుల వరకూ చాలా కాస్ట్లీగా ఉంటాయి. వాటి ధరలు తెలిస్తే నోరేళ్లబెట్టాల్సిందే. మహేష్ బాబు ఒక్కో సినిమాకి రూ.100 కోట్లవరకు పారితోషికం తీసుకుంటారు. దానితోపాటుగా యాడ్స్ ద్వారా మరింత సొమ్ము వెనకేసుకుంటున్నారు. అయితే సంపాదించడంలోనే కాకుండా కష్టంలో ఉన్నవారికి సాయం చెయ్యడంలో కూడా ముందు ఉంటారు […]

విశ్వనాథ్ విశ్వరూపం పుస్తకం ఆవిష్కరణ..?

కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈయన అక్కినేని నాగేశ్వరావు నటించిన ఆత్మగౌరవం సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు.ఎన్నో సినిమాలతో కోట్లాది మంది ప్రేక్షకుల మనసును గెలుచుకున్న గొప్ప దర్శకుడు కె విశ్వనాథ్. అంతేకాకుండా తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి విశ్వనాథ్.శంకరాభరణం, సాగరసంగమం, సిరివెన్నెల,స్వాతిముత్యం, సిరిమువ్వ, స్వర్ణ కమలం లాంటి గొప్ప సినిమాలకు దర్శకత్వం వహించారు.కేవలం దర్శకత్వం మాత్రమే కాకుండా నటుడిగా కూడా తనదైన చెరగని ముద్ర వేశారు విశ్వనాథ్. […]