బాలీవుడ్ లవ్లీ కపుల్స్ లో రణబీర్ కపూర్-అలియా భట్ జంట ఒకటి. చాలా ఏళ్లు ప్రేమించుకున్న ఈ జంట.. గత ఏడాది ముంబైలో వివాహం చేసుకున్నారు. అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. పెళ్లి జరిగిన కొద్ది నెలలకే ఈ దంపతులకు ఓ ముద్దుల పాపాయి జన్మించింది. ఆమెకు రాహా అంటూ నామకరణం చేశారు. పెళ్లై, బిడ్డ పుట్టినా కూడా అలియా భట్ సినిమాలు ఆపలేదు. ఓవైపు ఫ్యామిలీ లైఫ్ తో పాటు మరోవైపు ప్రొఫెష్నల్ లైఫ్ […]
Tag: Bollywood
మినీ డ్రెస్ లో పట్టపగలే చుక్కలు చూపించిన `లైగర్` బ్యూటీ.. ఇదేం అరాచకం రా బాబు!
లైగర్ మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ నటుడు చుంకి పాండే కుమార్తె అయిన అనన్య పాండే.. లైగర్ తో పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ సంపాదించుకోవాలని ఆశపడింది. కానీ, ఆమెకు నిరాశే ఎదురైంది. లైగర్ డిజాస్టర్ అవ్వడంతో.. మళ్లీ ఆమె టాలీవుడ్ వొంక చూడలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తూ బిజీ అయింది. త్వరలోనే అనన్య పాండే నుంచి […]
చెప్పులేసుకుని జెండా ఎగరేసిన శిల్పా శెట్టిపై విమర్శలు.. చెప్పు తెగేలా అన్సర్ ఇచ్చిన హీరోయిన్!
77వ స్వాతంత్ర్య వేడుకలను దేశ ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. సినీ తారలు సైతం చాలా ఉత్సాహంగా ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి.. వందనం చేశారు. ఫ్రీడమ్ ఫైటర్స్ కు నివాళి అర్పించారు. ఆల్రెడీ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి కూడా తన నివాసంలో ఇద్దరు కుమారులతో కలిసి జెండాను ఎగరవేసింది. ఈ వీడియోను ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకోగా.. కొందరు […]
బాలీవుడ్ హీరోయిన్ ను తిట్టిన రానా.. ఇప్పుడిలా ట్విస్ట్ ఇచ్చాడేంటి..?
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా మూవీ `కింగ్ ఆఫ్ కోతా` విడుదలకు సిద్ధమైంది. ఇటీవల ఈ సినిమాను తెలుగులో ప్రమోట్ చేసేందుకు మేకర్స్ హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వమించగా.. నాని, రానా దగ్గుబాటి గెస్ట్‌లుగా హాజరు అయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో రానా పేరు ప్రస్తావించకుండా ఓ బాలీవుడ్ హీరోయిన్ దుల్కర్ సల్మాన్ సమయాన్ని దుర్వినియోగం చేసిందంటూ తిట్టిన సంగతి తెలిసిందే. ఆమె చేసిన పనికి అక్కడ ఉన్న […]
ఏంటీ.. సల్మాన్ ఖాన్ అక్కడ టాయిలెట్స్ కడిగాడా.. అలాంటి దుస్థితి ఎందుకొచ్చింది?
బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా కొనసాగుతున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగానే కాకుండా నిర్మాతగా, హోస్ట్ గా మరియు వ్యాపారవేత్తగా కూడా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సల్మాన్.. మరోవైపు బులితెర పాపులర్ షో బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా హిందీ ఓటీటీ బిగ్‌బాస్ షో పూర్తయింది. యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఈ సారి విజేతగా గెలుపొందాడు. అయితే ఫినాలే ఎపిసోడ్ […]
అనన్య బ్లాస్టింగ్ అందాలకు షేకవుతున్న కుర్రాళ్లు.. చీరలో ఇంత హాట్ గా ఉందేంట్రా బాబు!
అనన్య పాండే.. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన `లైగర్` మూవీతో అనన్య టాలీవుడ్ కు పరిచయం అయింది. లైగర్ తో ఈ స్టార్ కిడ్ స్టార్డమ్ ను సొంతం చేసుకోవాలని ఆశపడింది. కానీ, ఆమెకు నిరాశే ఎదురైంది. లైగర్ సినిమా ఎవరూ ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. అనన్య సౌత్ ఎంట్రీ ఘోరంగా జరిగినా.. ఈ బ్యూటీ మాత్రం ఇక్కడి కుర్రకారు బాగా నచ్చేసింది. […]
స్విమ్ సూట్‌లో సెక్సీగా కనిపిస్తూ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టగలరా..
ప్రస్తుతం సోషల్ మీడియా అనేది సమాజం లో ఎంత మార్పు తీసుకొచ్చింది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సామాన్య ప్రజల నుండి సెలబ్రిటిల వరకూ అందరూ విపరీతంగా సోషల్ మీడియా ని వాడుతున్నారు. ఒక్కప్పుడు సెలబ్రిటిల గురించి తెలుసుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది కానీ సోషల్ మీడియా వచ్చిన తరువాత నుండి సెలబ్రేటీలు ఎం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎం తింటున్నారు? ఎం డ్రెస్ వేసుకుంటున్నారు అనే విషయాలన్నీ ప్రేక్షకులు సులభంగా తెలుసుకుంటున్నారు. సెలెబ్రేటీలు కూడా వారికీ […]
హాట్ నెస్ లో అక్కను మించిపోతున్న ఖుషి కపూర్.. చీరలో శ్రీదేవి చిన్న కూతుర్ని చూస్తే చెమటలే!
దివంగత నటి శ్రీదేవి కూతురు అంటే దాదాపు అందరినీ టక్కున జాన్వీ కపూరే గుర్తుకు వస్తుంది. తల్లి నటన వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న జాన్వీ.. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. త్వరలోనే దేవర చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతోంది. ఇకపోతే శ్రీదేవికి మరో కూతురు ఉంది. ఆమెనే ఖుషి కపూర్. జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్న ది అర్చీస్ అనే హిందీ మ్యూజికల్ కామెడీ మూవీతో తెరంగేట్రం చేయనుంది. సినిమాల విషయంలో జాన్వీ […]
క్యూట్‌గా ఫోటోకు పోజులిస్తున ఈ చిన్నారి ఓ స్టార్ హీరోయిన్.. ఎవరో గెస్ చేస్తే మీరు జీనియస్!
పైన క్యూట్ గా ఫోటోకు పోజులిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఆమె ఒక స్టార్ హీరోయిన్. ఆ చిన్నారి తండ్రి కూడా ఓ స్టార్ హీరోనే. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకులకు చేరువైంది. స్టార్డమ్ ను సొంతం చేసుకుని.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతోంది. ఆమె ఎవరు గెస్ చేశారా.. పటౌడీ క్వీన్ సారా అలీ ఖాన్. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూతురు […]