తెలుగు హీరోలు టాలీవుడ్ హీరోయిన్లకు షాక్ ఇస్తున్నారా..?

టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. దర్శక, నిర్మాతలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.ఇక పై టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్ సైతం హీరోలకు జోడిగా నటించడం అంత ఆశ మాసి అయిన విషయం కాదని వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో ఒక సినిమానీ చేస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ సరసన కియార అద్వానీ నటిస్తున్నది. అలాగే మరొక నటుడు ఎన్టీఆర్ […]

సినిమాలు మాకొద్దంటూ ఒక్క సినిమాకే ఇండ‌స్ట్రీ వ‌దిలేసిన హీరోయిన్లు వీళ్లే…!

సినిమాలు అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. అవకాశం రావాలే కానీ ఎవరైనా నటించాలని అనుకుంటారు. అందులోనూ ప్రధానంగా హీరోయిన్ అయ్యాక.. ఈ గ్లామర్ ప్రపంచంలో అడుగు పెట్టాక ఈ మాయా ప్రపంచాన్ని వదిలి ఎవరూ బయటకు వెళ్లరు. అయితే చిత్ర పరిశ్రమ నుంచి కొందరు హీరోయిన్లు మాత్రం ఎంతో ప్రత్యేకం.. ఎందుకు అంటే సినిమా ప్రపంచం ఎలాంటిదో ఒక్క సినిమాతోనే వారు తెలుసుకుని ఆ సినిమా త‌ర్వాత‌ నుంచి వారు ఈ మాయా ప్రపంచంలో […]

కేవ‌లం వాళ్లు చూసినా.. నా సినిమా సూప‌ర్ హిట్‌గా నిలిచేది: జాన్వీ క‌పూర్‌

దివంగ‌త న‌టి శ్రీ‌దేవి ముద్దుల కుమార్తె, బాలీవుడ్ న‌టి జాన్వీ క‌పూర్ సోష‌ల్ మీడియాలో చేసే ర‌చ్చ అంత ఇంతా కాదు. అస‌లు సినిమా ద్వారా కంటే సోష‌ల్ మీడియాలో అందాల ఆర‌బోత‌తోనే జాన్వీ ఎక్కువ పాపుల‌ర్ అయింది. ఇన్‌స్టాగ్రామ్ లో ఈ బ్యూటీ ఏకంగా 21 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్ల‌తో త‌న ఫాలోవ‌ర్స్ ను టెంప్ట్ చేస్తూనే ఉంటుంది. అయితే సోషల్‌మీడియాలో లభించే క్రేజ్ కేవలం వ్యక్తిగత ఛరిష్మాకు, బ్రాండ్‌ […]

ఇక నావల్ల కాదు.. సమంత అభిమానులకు గుండె పగిలిపోయే అప్డేట్…!

సౌత్‌ సెన్సేషన్ సమంత రూత్ ప్రభు ప్ర‌స్తుతం మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న విష‌యం తెలిసిందే. స‌మంత ఈ వ్యాధికి ఎంత చికిత్స తీసుకున్న ఫలితం కనిపించటం లేదని గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ వార్తలు నిజమేనని.. ప్రస్తుతం మయోసైటిస్ తగ్గకపోగా స‌మంత తీవ‌రా ఇమ్యూన్ లోపంతో ఇబ్బంది పెడుతుందని టాక్‌. దాంతో ఆరోగ్యం క్షిణిస్తుండటంతో ఇప్పుడు సమంత త‌న సిని కెరియ‌ర్‌పై సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. స‌మంత న‌టించిన […]

మాల్దీవ్స్‌లో జాన్వీ.. ఒక‌రోజు ఉండ‌టానికి ఎంత ఖ‌ర్చు పెడుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

దివంగత నటి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి కొత్తగా ప‌రిచ‌యాలు అవసరం లేదు. ధడక్ అనే హిందీ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ అందాల భామ.. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. అయితే జాన్వీ కపూర్ కు సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ క్రేజ్ దక్కింది. ఎలాంటి బౌండరీలు పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో ఈ […]

కోటు ఓకే.. మ‌రి ప్యాంట్ ఏది.. ర‌కుల్ లేటెస్ట్ ఫోటోషూట్‌పై పేలుతున్న‌ సెటైర్లు!

రకుల్ ప్రీత్ సింగ్.. గత కొంతకాలం నుంచి ఈ అమ్మడు బాలీవుడ్ లో సత్తా చాటేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఇన్నీ ఇన్నీ కావు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన ఈ భామ.. బాలీవుడ్ లోనూ పాగా వేయాలని చూసింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఆఫర్లు వస్తున్నా సరే.. వాటిని పక్కన పెట్టి మరీ వరుసగా బాలీవుడ్లో నటించింది. అలా ఈ ఒక్క ఏడాదే ర‌కుల్ నుంచి దాదాపు అర‌డ‌జ‌న్‌ చిత్రాలు నార్త్ […]

వ‌రుస ఫ్లాపులు.. అయినాస‌రే జాన్వీ ఒక్కో సినిమాకు అని కోట్లు ఛార్జ్ చేస్తుందా?

జాన్వీ కపూర్.. ఈ అందాల హాట్ బాంబ్‌ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా వెండితెర‌కు పరిచయమైన జాన్వీ.. `ధడక్` అనే హిందీ మూవీతో కెరీర్ ప్రారంభించింది. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా న‌టిగా మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత బాలీవుడ్ లో ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. కానీ ఒక్క హిట్టు పడడం లేదు. ఈమె నుంచి ఈ ఏడాది గుడ్ లక్ జెర్రీ, […]

దీపిక బికినీ రేటు అంత ఎక్కువా…అన్నీ విప్పి చూపించ‌డం వెన‌క మ‌ర్మ‌మిదే…!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా బాలీవుడ్ లో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈమె గత సంవత్సరం బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ను వివాహం చేసుకుంది. పెళ్లయిన కూడా సినిమాలకు తగ్గేదేలే అన్నట్టుగా వరుస‌ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం దీపిక బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ తో పఠాన్ అనే సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా వచ్చే సంవత్సరం రిపబ్లిక్ […]

రెడ్ డ్రెస్ లో కియారా స్పైసీ లుక్స్‌.. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న తాజా పిక్స్‌!

బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతున్న అందాల భామల్లో కియారా అద్వానీ ఒకరు. తెలుగు వారికి సైతం ఈ అమ్మడు సుపరిచితమే. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ `భరత్ అనే నేను` సినిమాతో కియారా తెలుగు ప్రేక్షకులను ప‌ల‌క‌రించింది. తొలి సినిమాతోనే ఇక్కడ సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న ఈ భామ.. ఆ తర్వాత `వినయ విధేయ రామ`లో మెరిసింది. అయితే ఈ సినిమా ఆశించిన […]