పాన్ ఇండియా రేంజ్ లో ఈ మధ్యకాలంలో సినిమాలు బాగా విడుదలై ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి.. గతంలో ఎక్కువగా ముంబై నుంచి హీరోయిన్స్ దిగుమతి అయ్యేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా మన హీరోయిన్స్ బాగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే బాలీవుడ్ సైతం వద్దని కేవలం టాలీవుడ్ లోనే నటించడానికి ఇష్టపడుతున్న కొంతమంది హీరోయిన్స్ గురించి తెలుసుకుందాం. టాలీవుడ్లో లేడీస్ సూపర్ స్టార్ గా పేరుపొందిన హీరోయిన్ సాయి పల్లవి నటనతో డాన్స్ తో అందరిని అదరగొట్టేస్తూ […]
Tag: Bollywood
ఊర్వశి రౌటేలా మెడలో ఉన్న ఆ నెక్లెస్ ఎన్ని వందల కోట్లో తెలిస్తే మైండ్‌బ్లాకే!
ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 16న ఫ్రాన్స్ లో అట్టహాసంగా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. 76 వ వార్షిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ నెల 27 వరకు జరగనున్నాయి. ప్రతి ఏడాది జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన సినీ తారలు, మోడళ్లు, డిజైనర్లు, పలువురు సెలబ్రిటీలు పాల్గొని విభిన్న ఫ్యాషన్ దుస్తుల్లో రెడ్ కార్పెట్ పై హొయలు పోతుంటారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో బాలీవుడ్ […]
హోటల్ నుంచి పిల్లోను దొంగతనం చేసిన జాన్వీ కపూర్.. ఇదేం బుద్ధి రా బాబు!
దివంగత నటి శ్రీదేవి ముద్దుల కూతురు, బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్ ను మెయింటెన్ చేస్తోంది. త్వరలోనే ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జోడీగా `దేవర` సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా అలరించబోతోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్ లో శరవేగంగా జరుపుకుంటుంది. అలాగే బాలీవుడ్ లోనూ పలు ప్రాజెక్టులకు కమిట్ అయిన జాన్వీ కపూర్.. తాజాగా […]
తమన్నాకు ఆ పిచ్చి ఉందా.. హీరోయిన్ గా సక్సెస్ అవ్వడానికి ఏం చేసిందో తెలిస్తే షాకే!
మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీ లోకి వచ్చి 18 ఏళ్లు అవుతున్న ఇంకా స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్ వంటి సీనియర్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది. అలాగే బాలీవుడ్ లోనూ ఆఫర్లు అందుకుంటూ సత్తా చాటుతోంది. ఈ సంగతి పక్కన పెడితే తమన్నాకు జాతకాల పిచ్చి ఉందని మీకు తెలుసా..? అవును తమన్నా కూడా జాతకాలను నమ్ముతుందట. తాజాగా ఈ విషయాన్ని ఆమె స్వయంగా […]
ఆటం బాంబ్‌లా పేలిన బుట్టబొమ్మ అందాలు.. సమ్మర్ లో ఈ సెగలేంటి తల్లీ..?!
గత ఏడాది కాలం నుంచి టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే వరుస ప్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. గత ఏడాది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు డిజాస్టర్ లను మూటగట్టుకున్న పూజా హెగ్డే.. ఇటీవల `కిసీకి భాయ్ కిసీకి జాన్` మూవీ తో అదృష్టాన్ని పరీక్షించుకుంది. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ సైతం ఫ్లాప్ గా […]
13 ఏళ్లకే తమన్నా అలాంటి పని చేసిందా.. మిల్కీ బ్యూటీ మామూల్ది కాదు!
సుదీర్ఘకాలం నుంచి సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇప్పటికీ చేతినిండా ప్రాజెక్టులతో యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుతం తమన్నా లిస్టులో భోళా శంకర్, జైలర్ వంటి సీనియర్ స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. అలాగే బాలీవుడ్ లో తమన్నా ఓ వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే తమన్నా 2005లోనే సినీ గడప తొక్కిన సంగతి అందరికీ తెలిసిందే. `చాంద్ సా రోషన్ చెహ్రా` అనే […]
ఆదిపురుష్ జై శ్రీరామ్ సాంగ్ వచ్చేసింది.. గూస్‌బంప్స్‌తో పూనకాలు లోడింగ్ (వీడియో)
ఇక ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న లేటెస్ట్ సినిమాలో ఆదిపురుష్ కూడా ఒకటి ఈ సినిమాపై పాన్ ఇండియా లెవల్ లో భారీ అంచనలు ఉన్నాయి. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ భారీ ఇతిహాస కావ్యం ఆదిపురుష్ విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా యూనిట్ కూడా సాలిడ్ అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు. అలా రీసెంట్ గా ఈ […]
పెళ్లిళ్ల బ్రోకర్ గా మారిన సమంత.. అతగాడి కోసం అమ్మాయిని వెతుకుతున్నానంటూ పోస్ట్!
సౌత్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓవైపు బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్ లకు కమిట్ అవుతోంది. అలాగే కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ తన బ్రాండ్ వాల్యూను పెంచుకుంటూ పోతోంది. అయితే కెరీర్ పరంగా బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తున్న సమంత.. తాజాగా పెళ్లిళ్ల బ్రోకర్ గా మరింది. ఈ మేరకు తాజాగా సమంత ఓ […]
ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు హృతిక్ రోషన్ చేసిన పని చూశారా… ఇది కాద ఫ్రెండ్‌షిప్ అంటే..!
RRR సినిమాతో గ్లోబల్ స్టార్ హీరోగా పేరుపొందిన ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాలశివ డైరెక్షన్లో తన 30వ సినిమాలో నటిస్తున్నారు ఈ చిత్రానికి దేవర అనే టైటిల్ ని కూడా రీవీల్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ హిందీ సినిమాలో నటించబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పలు సినిమాలకు సంబంధించి అదిరిపోయే అప్డేట్లు కూడా బయటకు వస్తున్నాయి. దీంతో యంగ్ టైగర్ అభిమానులు కూడా ఫుల్ ఖుషి […]