టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవడానికి దాదాపు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఎలాగో విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి లబ్ది జరిగింది..కానీ ఈ సారి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అని చెప్పి..రెండు పార్టీలు కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాయి. అయితే ఈ రెండు పార్టీలతో బీజేపీ కలుస్తుందా? లేదా? అనేది కన్ఫ్యూజన్ గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో బీజేపీ..జనసేనతో పొత్తులో ఉంది. పేరుకు పొత్తులో ఉంది గాని..ఎప్పుడు వారు కలిసి పనిచేయలేదు. […]
Tag: bjp
మోదీ టార్గెట్‌గానే..ఖమ్మంలో కేసీఆర్ ప్లాన్ వర్కౌట్ అయిందా!
ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి ఆవిర్భావ సభ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. సభకు భారీగా జనం తరలివచ్చేలా చేయడంలో గులాబీ పార్టీ సక్సెస్ అయింది. ఇక ఈ సభకు కేరళ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలతో పాటు ఇతర జాతీయ నేతలు రావడంతో..సభ జాతీయ స్థాయిలో హైలైట్ అయింది. ఆ ముగ్గురు సీఎంలతో పాటు కేసీఆర్..కేవలం కేంద్రంలోని మోదీ సర్కార్ టార్గెట్ గానే విరుచుకుపడ్డారు. బీజేపీని కేంద్రం నుంచి గద్దె దించడమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. బీజేపీపై పోరాటానికి […]
ఎర్రబెల్లి లెక్కలు..20 ఎమ్మెల్యేలని మార్చాలా?
తెలంగాణలో మూడో సారి అధికారంలోకి రావాలని కేసీఆర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్నారు. అలాగే తెలంగాణలో మళ్ళీ అధికారమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అయితే గతంలో మాదిరిగా ఈ సారి తెలంగాణలో అధికారం దక్కించుకోవడం కారు పార్టీకి అంత ఈజీనా అంటే? చెప్పడం కష్టమే. తెలంగాణలో గులాబీ పార్టీకి బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది..అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పికప్ అయితే […]
కేసీఆర్‌కు చెక్..పొంగులేటి ట్విస్ట్ మామూలుగా లేదు.!
తెలంగాణ రాజకీయాల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఊహించని ట్విస్ట్‌లు ఇస్తున్నారు. ఈయన బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వైసీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన ఈయనకు..అక్కడ అనుకున్న విధంగా ప్రాధాన్యత దక్కలేదు..అలాగే కీలక పదవులు రాలేదు. అయినా సరే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. కానీ రానున్న రోజుల్లో సీటు పై గ్యారెంటీ లేదు..దీంతో పొంగులేటి కారు పార్టీని వీడటం ఖాయమని తెలుస్తోంది. అది కూడా […]
పవన్‌తో కలిసే బీజేపీ..సీఎం అభ్యర్ధి ఫిక్స్!
ఏపీలో ఆసక్తికరంగా మారుతున్న రాజకీయ సమీకరణాల్లో..ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు అధికార వైసీపీకి చెక్ పెట్టడానికి టీడీపీ-జనసేన పొత్తు దిశగా వెళుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు-పవన్ భేటీ బట్టి చూస్తే..పొత్తు ఖాయమని అర్ధమవుతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..జనసేన-బీజేపీతో పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. కాకపోతే పేరుకే పొత్తు గాని ఎప్పుడు కూడా ఉమ్మడిగా కార్యక్రమాలు చేసిన సందర్భాలు లేవు. ఎవరి పని వారు చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికే పలుసార్లు పవన్..బీజేపీని రూట్ మ్యాప్ […]
కేంద్ర కేబినెట్‌లోకి తెలుగు రాష్ట్రాల నేతలు?
మరోసారి కేంద్ర మంత్రివర్గ విస్తరణపై చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి వర్గంలోకి కీలక రాష్ట్రాలకు చెందిన వారిని తీసుకోవాలని మోదీ సర్కార్ ప్లాన్ చేస్తుంది. ఇదే క్రమంలో కేబినెట్ లోకి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రధాన మంత్రితో కలిపి 31 మంది కేబినెట్ మంత్రులు ఉన్నారు. ఇద్దరు స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు ఉన్నారు. ఇక 45 మంది సహాయ మంత్రులు..అంటే మొత్తం 78 […]
బిగ్ ట్విస్ట్..టీడీపీతో బీజేపీ పొత్తు..పక్కా క్లారిటీ..!
బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని పెద్ద ఎత్తున కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఇటీవల తెలంగాణలోని ఖమ్మంలో భారీ సభ పెట్టి మళ్ళీ..టీడీపీని యాక్టివ్ చేస్తున్నారు. ఇంకా తమ బలం తగ్గలేదని నిరూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో తమకు బలం ఉందని చూపించి..బీజేపీతో పొత్తు పెట్టుకుని, తెలంగాణలో బీజేపీకి సహకరించి..ఏపీలో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని బాబు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. నిజానికి ఏపీలో బీజేపీ బలం జీరో..కాకపోతే […]
ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకి..కేసీఆర్ కర్తవ్యం ఏంటి?
తెలంగాణలో గత మూడు నెలలుగా ఎమ్మెల్యేల కొనుగోలులో ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు పార్టీ మారేందుకు ఒక్కొక్కరికి వంద కోట్లు చొప్పున 400 కోట్లు ఎర చూపిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసుని ఎమ్మెల్యేలు, పోలీసులు పకడ్బందీగా ప్లాన్ చేసి..ముగ్గురు వ్యక్తులని పట్టుకున్నారు. సిహాయాజులు, నందకుమార్, రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మలు ఈ కేసులు నిందితులుగా ఉన్నారు. ఆడియో, వీడియో టేప్‌లతో పక్కా ప్రణాళికతో వారిని […]
ఏపీని వదిలేద్దాం… బీజేపీ హై కమాండ్ షాకింగ్ డెసిషన్ వెనక…!
ఏపీపై బీజేపీ వ్యూహం ఏంటి? ఇతర రాష్ట్రాలమాదిరిగా ఏపీలో పాగా వేసేందుకు బీజేపీ ఎందుకు ప్రయత్నించడం లేదు? అసలు ఏపీని బీజేపీ పట్టించుకుంటుందా? లేక వదిలేసినట్టేనా? ఇదీ.. ఇప్పుడు రాజకీయంగా జరుగుతున్న చర్చ. ఎందుకంటే.. తన కు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలను పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ముఖ్యంగా రాష్ట్రాల్లో విస్తరించ డం ద్వారా బలమైన హిందూ వాదాన్ని పూర్తిగా అమలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే గోవా, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్(తాజాగా ఓడింది), కర్ణాటక, […]