Tag Archives: biryani

f3 టీంకి అనిల్ అదిరిపోయే గిఫ్ట్..!

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికతో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా “ఎఫ్ 2”. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో అందరికి తెలిసిన విషయమే. ఇక ఫ్యామిలీ ప్రేక్షకులకు ఎంతో పెద్ద హిట్ చేసిన ఈ సినిమాకి సీక్వెల్ గా తీసుకొస్తున్న సినిమా “ఎఫ్ 3”. ఈ సినిమాలో ఫన్ ఎలిమెంట్స్ తో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి మిగిలిన షూట్ ని శరవేగంగా పూర్తి చేయాలి

Read more

బిర్యానీ ఇవ్వ‌లేద‌ని.. హోట‌ల్కే నిప్పు..!

హోట‌ల్‌కు వెళ్ల‌డం. డ‌బ్బులు కాదంటే ఉచితంగా వ‌స్తువుల‌ను డిమాండ్ చేయ‌డం. కాదంటే ఘ‌ర్ష‌ణ‌కు దిగ‌డం, లేదంటే హోట‌ల్‌ను ధ్వంసం చేయ‌డం. ఇదీ మ‌న తెలుగు సినిమాల్లోని స‌న్నివేశం ఏమాత్రం కాదు. నిజంగానే జ‌రిగింది. త‌మ‌కు ఉచితంగా బిర్యాని ఇవ్వ‌లేద‌ని ఓ రౌడీ గ్యాంగ్ ఏకంగా స‌ద‌రు హోట‌ల్‌కే నిప్పు పెట్టింది. ఈ సంఘ‌ట‌న త‌మిళ‌నాడులో వెలుగుచూసింది. అధికారులు, బాధితులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం.. త‌మిళ‌నాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా తిరుమళిసైలో అరుణాచలపాండ్యన్, మహారాజన్, గణేశన్‌ అనే ముగ్గురు

Read more

వ్యాక్సిన్ వెయించుకుంటే బిర్యానీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ..ఎక్క‌డంటే?

ప్ర‌స్త‌తం దేశంలో క‌రోనా వీర విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మొన్న‌టి దాకా వేల‌ల్లో న‌మోదైన క‌రోనా కేసులు.. ఇప్పుడు ల‌క్ష‌ల్లో న‌మోదు అవుతున్నాయి. ఈ మ‌హ‌మ్మారిని జ‌యించాలంటే వ్యాక్సిన్ తీసుకోవ‌డం ఒక్క‌టే మార్గం. దీంతో ప్రధాని న‌రేంద్ర మోదీ పిలుపు మేరకు టీకా ఉత్సవం దేశ వ్యాప్తంగా జోరుగా కొనసాగుతోంది. అయితే ప్రజల్లో ప‌లు అపోహలు ఉండ‌డంతో.. వ్యాక్సిన్ వేయించుకునేందుకు వెనుక‌డుగు వేస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో ప్రజలను వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ

Read more