తారక్ కి అది అంటే పిచ్చి.. కానీ దాని జోలికి వెళ్లడు..ఎందుకో తెలుసా..?

లైఫ్ ఎలా ఉంటుంది అంటే ..మనకు నచ్చినది కళ్ళ ముందే ఉంటాయి ..కానీ మనం తినలే,ఉ. మనం బాగా డబ్బులు సంపాదించుకుంటూ అన్నిచోట్ల తిరిగి ఎంజాయ్ చేయాలి అనుకుంటాము..కానీ ఎక్కడికి వెళ్లలేము. అదంతే కొన్ని కొన్ని సార్లు దేవుడు అలా మన తలరాత రాసేస్తూ ఉంటారు . ప్రెసెంట్ అలాంటి సిచువేషన్స్ మనలో చాలామంది ఫేస్ చేస్తూనే ఉంటారు . రీసెంట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇండస్ట్రీలో ఏ రేంజ్ అరుపులు కేకలు వినపడతాయో మనకు తెలిసిందే.

అలాంటి ఓ స్టార్ డమ్ దక్కించుకున్నాడు తారక్ . అయితే తారక్ కి బిర్యానీ అంటే మహా మహా పిచ్చి అన్న విషయం అందరికీ తెలుసు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు తారక్ నే ఒప్పుకునేసాడు . బిర్యాని కనిపిస్తే అస్సలు ఆపుకోలేనని రెండు ప్లేట్లైనా సరే ఫుల్ లాగించేస్తానని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు . అయితే ఇదే మూమెంట్లో తారక్ కి సంబంధించి మరొక విషయం కూడా వైరల్ అవుతుంది. ఇప్పుడు తారక్ ఫుల్ ఫుడ్ కంట్రోల్ చేసేసాడట .

తాను వెయిట్ తగ్గాక ఫుడ్ విషయంలో చాలా చాలా కేర్ తీసుకుంటున్నారట. మరీ ముఖ్యంగా ఇప్పుడు ప్లేట్లో బిర్యానీ పెట్టిన సరే లిమిట్గానే తింటున్నాడు . కానీ ఎక్కడ కూడా లిమిట్స్ క్రాస్ చేసి వెళ్లట్లేదట . దానికి కారణం జీమ్ ట్రైనర్.. ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ లు అంటూ తెలుస్తుంది. అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు కోట్ల ఆస్తి ఉన్న తినే కెపాసిటీ ఉన్న ఈ హీరోలకు ఈ డైటింగ్ పిచ్చి ఏంటి ..? ఈ హెల్త్ కాన్షియన్స్ పిచ్చి ఏంటి..? అంటూ పలువురు వ్యంగ్యంగా వెటకారంగా ట్రోల్స్ చేస్తున్నారు . కానీ తారక్ మాత్రమే కాదు చాలామంది హీరోస్ ఇప్పుడు హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సామాన్య జనాలు కూడా హెల్త్ పట్ల చాలా చాలా కేరింగ్ గా ఉంటున్నారు . కరోనా తరువాత జనాలలో ఈ మార్పు రావడం గమనార్హం..!