ప్రభాస్ హీరోయిన్ బికినీపై దర్శకుడు సెన్సేషనల్ కామెంట్స్..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన పఠాన్ చిత్రంలో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె కలిసి నటించారు. ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో ఆమె ధరించిన బికినీ రంగు వివాదాలకు దారితీసింది. గత ఏడాది జరిగిన అతిపెద్ద వివాదాల్లో ఇది ఒకటి. పఠాన్‌ సినిమాలోని “బేషరమ్ రంగ్” పాట విడుదలైనప్పుడు, దీపికా బికినీ లుక్ చర్చనీయాంశమైంది. అయితే, ఆమె ఆరెంజ్ కలర్ బికినీని ధరించిందని, […]