తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్. దీనిని తమ పార్టీకి బూస్టులా వాడుకోవాలనేది టీడీపీ నేతల ప్లాన్. తమ అధినేతను వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని… కనీసం వయస్సు, అనుభవం కూడా చూడలేదనేది టీడీపీ నేతల మాట. దీనికి వైసీపీ నేతలు కూడా ఘాటుగానే కౌంటర్లు ఇస్తున్నారు. అక్రమాలు, అవినీతి చేసినట్లు రుజువైన తర్వాత అనుభవం అనే మాటేమిటంటున్నారు. తప్పు చేసిన వాళ్లు […]
Tag: Bandi Sanjay
ఇలా అయితే అనుకున్న లక్ష్యం కష్టమే…!
తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం.. అనుకున్న లక్ష్యం చేరడం కష్టంగానే ఉంది. అందుకు ప్రధాన కారణం… అధ్యక్షుని మార్పు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిన్నటి వరకు దూకుడుగా వ్యవహరించిన బీజేపీ నేతలు.. ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకటే అని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిందనే చెప్పాలి. కేవలం ఒకటే […]
బండి సంజయ్‌ను పూర్తిగా పక్కన పెట్టినట్లేనా….!
బండి సంజయ్… తెలంగాణలో ఓ ఫైర్ బ్రాండ్… ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి గుర్తింపు వచ్చిందంటే.. అది బండి వల్లే అనేది బహిరంగ రహస్యం. ఇప్పటి వరకు ఒక లెక్క… ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లుగా… బండి సంజయ్‌కు ముందు సైలెంట్‌గా ఉన్న బీజేపీ… రాష్ట్ర అధ్యక్షునిగా బండి బాధ్యతలు చేపట్టిన తర్వాత… ఒక్కసారిగా దూకుడు పెంచింది. ఎంపీగా ఉన్న బండి.. పార్టీని గాడిలో పెట్టారనేది అక్షర సత్యం. సీనియర్ల మాట వింటూనే… […]
కమలంలో ఆరని చిచ్చు..మాజీ సీఎంతో చిక్కులు.!
తెలంగాణ బిజేపిలో అంతర్గత పోరు ఆగేలా లేదు..బండి సంజయ్All Postsని అధ్యక్ష పదవి నుంచి తప్పించక ముందు నుంచి కమలంలో చిచ్చు రగులుతుంది. ఇప్పుడు కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన స్టేజ్ పైనే బిజేపిలో విభేదాలు కనిపించాయి. ఈ క్రమంలో బండి సంజయ్..సొంత పార్టీలోని కొందరు నేతలని టార్గెట్ చేసి..జాతీయ నాయకత్వానికి తనపై కొందరు లేనిపోని ఫిర్యాదులు చేశారని, ఇకనైనా అలాంటి వాటిని మానుకోవాలని హితవు పలికారు. కిషన్‌రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేసుకోనివ్వాలని అన్నారు. అయితే బండిని […]
కిషన్‌తో కమలం వికసించేనా..బండిని మైనస్సేలే ముంచాయి.!
మొత్తానికి తెలంగాణ బిజేపి నాయకత్వంలో భారీ మార్పు చోటు చేసుకుంది. అధ్యక్షుడుగా దూకుడుగా పనిచేస్తున్న బండి సంజయ్‌ని తప్పించి సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అధ్యక్షుడుగా నియమించారు. అయితే మొదట బండిని పదవి నుంచి తప్పించడానికి పలు కారణాలు ఉన్నాయి. బండి ఎంపీగా గెలిచాక అధ్యక్ష పదవి వరించింది..పదవి వచ్చాక దూకుడుగా పనిచేశారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బిజేపి గెలిచింది. జిహెచ్ఎంసి ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టారు. ఇంకా బిఆర్ఎస్ పార్టీకి బిజేపినే ప్రత్యామ్నాయం […]
కలహాల కమలం..వరుస పంచాయితీలు..తేలని పదవులు.!
కాంగ్రెస్ పార్టీ అంటే ఆధిపత్య పోరుకు పెట్టింది పేరు. ఎక్కడైనా అంతర్గతంగా పోరు ఉంటుంది..కానీ కాంగ్రెస్ లో మాత్రం బహిరంగంగానే పోరు ఉంటుంది. పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. అలా చేయడం వల్లే పార్టీకి నష్టం జరుగుతుంది. అయితే ఇటీవల కాంగ్రెస్ లో అలాంటి రచ్చ కాస్త తగ్గింది..ఇప్పుడు బిజేపిలో మొదలైంది. బిజేపిలో ఇలాంటి పోరు పెద్దగా జరగదు. ఏమైనా ఉన్న అధిష్టానం సర్ది చెప్పేస్తుంది. కానీ తెలంగాణ బిజేపిలో ఇప్పుడు ఆ పరిస్తితి […]
టీ-బీజేపీలో మార్పు తప్పదా? కేంద్ర మంత్రిగా బండి?
తెలంగాణ బిజేపి నాయకత్వంలో మార్పు రానుందా? కొత్త అధ్యక్షుడు రానున్నారా? అంటే తాజాగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలని బట్టి చూస్తే అవుననే వినిపిస్తుంది. ఇప్పటివరకు అధ్యక్ష పదవి మార్పుపై మీడియాలో కథనాలు వస్తుంటే…వాటిల్లో వాస్తవం లేదు..అధ్యక్షుడుని మార్చే అవకాశం లేదని,బండి సంజయ్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని బిజేపి పెద్దలు చెప్పుకొచ్చారు. అయితే అవన్నీ మీడియాని కవర్ చేయడానికి చెప్పిన మాటలు అని అర్ధమైపోతుంది. అధ్యక్ష మార్పు ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటివరకు బండి ఆధ్వర్యంలో బిజేపి బాగానే […]
కమలంలో కల్లోలం..ఈటల-కోమటిరెడ్డి ఎఫెక్ట్..బండికి దెబ్బ.!
తెలంగాణ బిజేపిలో కల్లోలం కనబడుతుంది. మొన్నటివరకు దూకుడుగా రాజకీయం చేస్తూ..అధికార బిఆర్ఎస్ పార్టీకి ధీటుగా నిలబడిన బిజేపి కర్నాటక ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలంగాణలో కూడా చతికలపడింది. దీంతో సీన్ మారిపోయింది. ఇదే సమయంలో కమలంలో అంతర్గత పోరు తారస్థాయికి వెళ్లింది. దీంతో ఆ పార్టీకి భారీ నష్టం జరిగేలా ఉంది. మామూలుగానే తెలంగాణలో బిజేపికి క్షేత్ర స్థాయిలో పట్టు లేదు. ఉపఎన్నికల్లో గెలుపు బలమైన నాయకుల వల్ల వచ్చింది. బలమైన నాయకులు 20 లోపే ఉన్నారు..అంటే […]
కమలంలో ఈటల పోటు..సైడ్ చేస్తారా?
ఇంతకాలం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత పోరు ఉంది..ఆ పార్టీలో నేతలు బహిరంగంగానే నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. కానీ ఇటీవల వారు పోరు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయడం మొదలుపెట్టారు. అయితే అనూహ్యంగా బిజేపిలో రచ్చ మొదలైంది. ఆ పార్టీలో సీనియర్ నేతల మధ్య అంతర్గత పోరు నడుస్తుంది. దీని వల్ల పార్టీకి నష్టం జరిగేలా ఉంది. కొన్ని విజయాలతో తెలంగాణలో బిజేపి రేసులోకి వచ్చింది. ఒకానొక సమయంలో బిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం […]