నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసేస్ గా ఆడియన్స్‌తో పిలిపించుకునే బాలయ్య.. లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు మరో పక్కన రాజకీయాల్లోనూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా రాణిస్తున్నాడు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించి ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు అద్భుతమైన సేవలందిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా కీర్తి పతాకం ఎగరవేస్తున్న బాలయ్యకు మరో అరుదైన గౌరవం దక్కింది. నందమూరి బాలయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించారు. కథానాయకుడుగా తెలుగు సినీ ఇండస్ట్రీకి.. అలాగే బసవతారకం క్యాన్సర్ […]
Tag: balayya
1000 రోజులు ఆడిన బాలయ్య వన్ అండ్ ఓన్లీ మూవీ ఏదో తెలుసా..?
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగు సినిమాలతో వరసగా బ్లాక్ బస్టర్లు అందుకున్న బాలయ్య.. మరో పక్క పాలిటిక్స్‌లోను రాణిస్తున్నారు. అంతేకాదు బుల్లితెరపై హోస్ట్‌గాను తన సత్తా చాటుతున్నాడు. ఈ జనరేషన్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తూ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్న. బాలయ్య ఇప్పటికే తన 50 ఏళ్ల సినీ ప్రస్తానాన్ని పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను, రివార్డులను […]
బాలయ్య కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన టాప్ 10 సినిమాలు ఇవే..!
నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ పేరుకు టాలీవుడ్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య పేరు వింటేనే అభిమానుల్లో పూనకాలు మొదలై పోతాయి. ఇక దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దూసుకుపోతున్న బాలయ్య.. 60 ఏళ్ళు దాటిన ఇప్పటికీ యంగ్ హీరోలా ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో హ్యాట్రిక్ సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా సంక్రాంతి బరిలో డాకు మహారాజ్‌తో మరోసారి బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య. అలా […]
” అఖండ 2 “లో ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఏ రోల్లో నటిస్తోందంటే..?
నందమూరి నటసింహం బాలయ్య డాకు మజ్ఞరాజ్‌తో సంక్రాంతికి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికి సినిమా కలెక్షన్లతో దూసుకుపోతుంది. అయితే బాలయ్య.. నెక్స్ట్ బోయపాటి డైరెక్షన్లో అఖండ 2తో ఆడియన్స్‌ను పలకరించినన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రపంచంలోనే పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహా కుంభమేళాలో జరుగుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా కాస్టింగ్ పై ఎలాంటి అధికారిక సమాచారం లేకున్నా.. 18 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో కీలక […]
ఆగని బాలయ్య ఊచకోత.. డాకు మహరాజ్ 8వ రోజు వసూళ్లు ఎన్ని కోట్లంటే..?
గాడ్ అఫ్ మాసెస్ నందమూరి నటసింహం బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బాబి కొల్లి కాంబోలో తాజా మూవీ డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. శ్రీకర స్టూడియోస్, సీతారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో బాబీ డియోల్, ఊర్వశి రౌతెల కీలక పాత్రలో కనిపించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో కలెక్షన్లు […]
ఐదేళ్ళలో ఐదురెట్లు పెరిగిన బాలయ్య రెమ్యునరేషన్.. ఏ సినిమాకు ఎంతంటే..?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలయ్యకు ప్రస్తుతం గుడ్ టైం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ టాక్‌తో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బాలయ్య అఖండ సినిమా కంటే ముందు నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఫ్లాప్‌గా నిలిచేవి. ట్రోలర్స్ కు స్టఫ్ కంటేంట్గా ఉండేవి. అయితే ఒక్కసారి అఖండ సినిమాతో బాలయ్య జాతకం యు టర్న్ తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ ఐదేళ్లలో బాలయ్య రెమ్యూనరేషన్ ఐదు […]
చిరు కోసం బాలయ్యకు అన్యాయం.. కానీ కథలో ఫైనల్ ట్విస్ట్ అదుర్స్..?
టాలీవుడ్ స్టార్ హీరోస్గా దోసుకుపోతున్న చిరంజీవి, బాలకృష్ణ 1980, 90లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రతి ఏడాది సంక్రాంతికి పోటీపడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి క్రమంలో ఇద్దరు సినిమాలు హిట్ అయిన సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయి. ఒక ఏడాది చిరంజీవి సినిమా బ్లాక్ బస్టర్ అయితే మరో ఏడాది బాలయ్య సినిమా సక్సెస్ సాధిస్తుంది. అలా చిరంజీవి చాలా రోజులు ఇండస్ట్రీకి దూరమైనా రీయంట్రీ తో నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాకు కూడా […]
అఖండ 2: లక్షలాది అఘోరాల మధ్య బాలయ్య తాండవం..!
నందమూరి నటసింహం బాలయ్య హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ పూర్తి చేసుకుని మరో సంచలనం కోసం అఖండ 2 తాండవాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను డైరెక్షన్లో మహా కుంభమేళాకు వెళ్లిన కోట్లాదిమంది జన సందోహం, లక్షలాదిమంది అఘోరాల మధ్య షూటింగ్ చేయనున్నాడని.. ఇండస్ట్రీలో ఓ న్యూస్ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ప్రయాగలో జరుగుతున్న అద్భుత ఉత్సవానికి సగటుకు రోజు యాభై లక్షలకు పైన భక్తులు హాజరై సందడి చేస్తున్నారు. అఘోరాల విన్యాసాలు, సన్యాసుల సమూహాలు, […]
” అఖండ టూ డాకు ” బాలయ్య అన్ని సినిమాల్లో ఉన్న ఈ కామన్ పాయింట్ గమనించారా..?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలపరంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్‌తో మంచి ఫామ్‌లో ఉన్న బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబి డైరెక్షన్లో నటించిన తాజా మూవీ డాకు మహారాజ్. ఆదివారం గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బెనిఫిట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఆడియన్స్‌లో సినిమా పై మరింత ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే సినిమా కలెక్షన్స్ కూడా భారీ రేంజ్ లో వస్తున్నాయి. అయితే గతంలో బాలయ్య సినిమాలు […]