పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షోలో సందడి చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న ఈ షో తొలి సీజన్ ఎంతో గ్రాండ్ సక్సెస్ అవగా ఇప్పుడు రెండో సీజన్ కూడా అదిరిపోయే రేంజ్ లో దూసుకుపోతుంది. ఇప్పటికే ఐదు ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకున్న ఈ షో 6 ఎపిసోడ్ కు సంబంధించి ఈ షోకు పాన్ ఇండియా హీరో ప్రభాస్ మరియు మ్యాచో స్టార్ గోపీచంద్ గెస్ట్‌లుగా […]
Tag: balayya
నందమూరి ఫ్యాన్స్‌కు కనివినీ ఎరుగని బిగ్ సర్‌ఫ్రైజ్… ఇది కదా మనకు కావాల్సింది…!
నటసింహం బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున వీరసింహా రెడ్డి సినిమాలో షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నా బాలకృష్ణ ఈ సినిమా తో పాటు అన్ స్టాపబుల్ సీజన్ 2 టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. తన కెరియర్ లో మొట్ట మొదటి సారి ఓ టాక్ షో కు హోస్ట్ గా చేయడం…. తన వాక్ […]
బాలకృష్ణ – అనిల్ రావిపూడి సినిమాలో విలన్‌గా ఆ స్టార్ హీరో…!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అవగా.. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదల అవ్వకముందే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అభిమనుల అంచనలకు తగ్గట్టు ఈ సినిమా ఉంటుందని నమ్మకంతో ప్రతి ఒక్కరూ ఉన్నారు. ఈ సమయంలోనే బాలకృష్ణ తన తర్వాత సినిమాని వరుస […]
సంక్రాంతి వేటకు సింహం రెడీ.. బాలయ్య ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ వీడియో..!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన కెరియర్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గత సంవత్సరం అఖండతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బాలయ్య ఇక ఆ తర్వాత బుల్లితెరపై కూడా తన హవా చూపిస్తూ అన్ స్టాపబుల్ షో తో అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న ‘వీర సింహారెడ్డి’ కూడా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన […]
ఆ హీరోలకు బాలయ్య దెబ్బతో దబిడి దిబిడేనా…!
తెలుగు బిగ్ బాస్ సీజన్ 6గ్రాండ్ ఫినాలేకు 72 గంటల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ రాబోయే సీజన్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. అయితే ఈ సీజన్ మాత్రం ఇప్పటివరకు జరిగిన సీజన్లకుకన్నా అతి తక్కువ టిఆర్పి రేటింగ్ తెచ్చుకున్న సీజన్ గా మిగిలిపోయింది. మరోవైపు బిగ్ బాస్ షో విషయంలో నాగార్జున కూడా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది. తాను ఎంతగా కష్టపడినా సోషల్ మీడియాలో నెగటివ్ […]
OTT ల పై బాలయ్య హాట్ కామెంట్స్ వైరల్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి ఎంతోమంది నటులు హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అయితే ఇంతలో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు.అలాంటి వారిలో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. బాలకృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటివరకు వందకు పైగా చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం కుర్ర హీరోలకు పోటీగా తన సినిమాలను విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. కలెక్షన్ల పరంగా కూడా మంచి లాభాలను […]
పవన్‌ను బాలయ్య ఇలా ఇరికించబోతున్నాడా… మామూలు రచ్చ కాదురోయ్..!
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతిగా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్2 ఎవరు ఊహించని రీతిలో మొదటి సీజన్ కంటే భారీ వ్యూస్ దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఇండియాలోనే బిగ్గెస్ట్ టాక్ షో గా అవతరించబోతుంది. ఇప్పటికే మొదటి ఐదు ఎపిసోడ్‌లు కంప్లీట్ అవ్వగా ఆరో ఎపిసోడ్ నుంచి మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉండబోతున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ ప్రసారమవుతుందా ? అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్‌గా ఆరో ఎపిసోడ్ కు సంబంధించిన చిన్న ప్రోమో […]
ఆరేళ్ల బాలయ్య ఫ్యాన్స్ ఆకలి తీర్చేసిన ‘సింహా’ వెనక ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..!
ఒక సినిమా సూపర్ హిట్ అయితే మళ్లీ ఎన్ని సంవత్సరాలకు హిట్ సినిమా ఇస్తాడా అని బాలయ్య ఒకానొక టైంలో ఎంతో టెన్షన్ పెట్టాడు. నటసింహ సినిమా వస్తుందంటే హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా ఆయన ఫ్యాన్స్ థియేటర్లలో వాలిపోతారు. ఆ వీరాభిమానులకు కూడా ఆరు సంవత్సరాల పాటు ఆకలితో కూర్చోబెట్టాడు బాలయ్య. లక్ష్మీ నరసింహ సినిమా సూపర్ హిట్ అయ్యాక మళ్లీ ఆ రేంజ్ హిట్ అందుకోవడానికి బాలయ్య ఎంతో కష్టపడ్డాడు. ఆ సినిమా తర్వాత […]
వాల్తేరు వీరయ్య – వీరసింహారెడ్డి రన్ టైం లాక్… పక్కా గెలుపు బాలయ్యకా, చిరుదా…!
టాలీవుడ్ లో ఎంతమంది అగ్ర హీరోలు ఉన్నా చిరంజీవి – బాలకృష్ణ మధ్య సినిమాల పోటీ అందరికన్నా ప్రత్యేకం అందులో సంక్రాంతి పోటీ అంటే ఎంతో రసవత్రంగా ఉంటుంది. మూడు దశాబ్దాల నుంచి వీరిద్దరి మధ్య బాక్సాఫీస్ యుద్ధం జరుగుతూనే ఉంది. సై అంటే సై అనే విధంగా ఇద్దరు ఎన్నోసార్లు బాక్సాఫీస్ సమరానికి దిగారు. రాబోయే సంక్రాంతికి కూడా చిరు- బాలయ్య తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. చిరు గాడ్ […]