మోక్షజ్ఞ ఎంట్రీ కోసం లక్కీ హీరోయిన్ దింపుతున్న బాలయ్య..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో వారసత్వంగా ఎంతోమంది నటీనటుల సైతం ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. మరి కొంతమంది ఫెయిల్యూర్ గా మిగిలారు. ఇక ఎప్పటినుంచో బాలయ్య అభిమానులు బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగా బాలయ్య కుమారుడు చాలా స్లిమ్ అయి కనిపిస్తున్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. బాలయ్య ఇప్పటికి హీరోగా ఆరు పదులు వయసులో కూడా అదరగొట్టేస్తున్నాడు. తాజాగా […]

సీనియర్ హీరోలపై బాలయ్య షాకింగ్ కామెంట్స్..!!

నటుడు జగపతిబాబు, మమతా మోహన్, ఆశిష్ గాంధీ విమలా రామన్ ప్రధాన పాత్రల తెరకెక్కించిన చిత్రం రుద్రంగి.. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలంగాణ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మిస్తూ ఉన్నారు. జులై 7వ తేదీన ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ నిన్నటి రోజున చాలా ఘనంగా జరిగింది. హైదరాబాదులో ఈ కార్యక్రమానికి బాలయ్య హాజరు కావడం జరిగింది. ఈవెంట్ లో బాలయ్య మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన […]

బాలయ్య చిత్రంలో ఉదయ్ కిరణ్ ఏ సినిమాలో నటించారో తెలుసా..?

టాలీవుడ్ లో అతి చిన్న వయసులోనే మరణించిన నటులలో హీరో ఉదయ్ కిరణ్ కూడా ఒకరు.సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ మర్చిపోలేని హీరోగా గుర్తుండిపోయారు. మొదటిసారిగా 2000 లో చిత్రం అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత నువ్వు నేను సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఆ వెంటనే మనసంతా నువ్వే సినిమాతో కూడా మరొక విజయాన్ని అందుకున్నారు. అప్పట్లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న ఏకైక హీరో ఉదయ్ కిరణ్.. […]

బాలయ్య కు కూడా తప్పని లీకుల బెడద.. భగవంత్ కేసర్ నుండి ఫొటోస్ వైరల్..!!

నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది .భారీ బడ్జెట్ చిత్రంగా ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో బాలయ్య వయసు మలిన హీరోగా కనిపించబోతున్నారు. బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది బాలయ్య కూతురు పాత్రలో శ్రీ లీల నటిస్తున్నది. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది ఇప్పటికే […]

బాల‌య్య త‌ర్వాత ఆ స్టార్ హీరోకు టెండ‌ర్ వేస్తున్న అనిల్ రావిపూడి.. పెద్ద స్కెచ్చే వేశాడు!

టాలీవుడ్ లో అపజయం ఎరుగని అతి కొద్ది మంది దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకడు. పటాస్ మూవీతో దర్శకుడిగా మొదలైన అనిల్ రావిపూడి సినీ ప్రయాణం `ఎఫ్ 3` వరకు దిగ్విజయంగా కొనసాగుతూనే వచ్చింది. ప్రస్తుతం ఈయన నట‌సింహం నందమూరి బాలకృష్ణ తో `భ‌గ‌వంత్‌ కేసరి` అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అందాల చంద‌మామ‌ కాజల్ అగ‌ర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తుంటే.. యంగ్ బ్యూటీ శ్రీ‌లీల‌ కీలకపాత్రను పోషిస్తుంది. షైన్‌ స్క్రీన్ బ్యానర్ […]

హీట్ పుట్టిస్తున్న బాలయ్య టీజర్.. ఏపీ సీఎం జగన్‌పై సెటైర్లు?

బాలయ్య స్క్రీన్‌పై కనిపించగానే ఇక తెలుగు నాట థియేటర్లు ప్రేక్షకుల ఈలలతో దద్దరిల్లిపోతుంటాయి. తెరపై ఆయన పలికే డైలాగులకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. ముఖ్యంగా మాస్ డైలాగ్‌లు చెప్పడంలో బాలయ్యను మించిన హీరో లేడని ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకుంటుంటారు. సినిమా ఏదైనా బాలయ్య డైలాగులకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన హీరోగానే కాకుండా ఏపీలోని హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో వైసీపీ, టీడీపీ మధ్య మాటల మంటలు రాజుకుంటున్నాయి. […]

రీ రిలీజ్ సినిమా విషయంలో బాలయ్యకు గోరా అవమానం..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నరసింహనాయుడు సినిమా కూడా ఒకటి. ఈ చిత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అప్పటివరకు ఒకే యాసలో నటించిన తెలుగు ఇండస్ట్రీ ఒక్కసారిగా ఈ సినిమాతో దిశను మార్చేసిందని చెప్పవచ్చు. ఇందులోని కొన్ని సన్నివేశాలు ఎన్ని తరాల ప్రేక్షకుల చూసిన సరే ఆకట్టుకునే విధంగా కనిపిస్తూ ఉంటాయి.. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో బాలయ్య అద్భుతంగా నటించారు. నందమూరి ఫ్యాన్స్ నే కాకుండా ఇతర […]

బాలయ్య కు మాత్రమే సాధ్యమైన ఏకైక రికార్డ్ ఇదే..!

తెలుగు సినీ పరిశ్రమలో మాస్ యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరు నందమూరి బాలకృష్ణ.. ముఖ్యంగా బాలయ్య తొడగొట్టే విధానంతో ఎన్నో చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య తన మొదటి సినిమాతోనే నటనపరంగా ప్రశంసలు అందుకోవడం జరిగింది.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి తండ్రికి తగ్గ కుమారుడు గా పేరు సంపాదించారు. ఒకవైపు అగ్ర కథానాయకుడుగా కొనసాగుతూనే మరొకవైపు రాజకీయ నాయకుడిగా ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు […]

దానికోసం బాలయ్య కుమారుడు సర్జరీ చేయించుకున్నారా..?

నరసింహ నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. గత కొన్నేళ్లుగా బాలయ్య కుమారుడు సినిమాలపై ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు అయితే ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఈ విషయం పైన ఇప్పటివరకు ఏ ఒక్కరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. కానీ బాలయ్య మాత్రం త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మోక్షజ్ఞ లుక్ ను చూసి అభిమానులు బరువు తగ్గకపోతే హీరోగా ఎంట్రీ ఇచ్చిన […]