బాలయ్య 108 నుంచి అదిరిపోయే అప్డేట్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటసింహ బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆరుపదుల వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తూ మరింత దూసుకుపోతున్న బాలకృష్ణ ఈ మధ్యకాలంలో తన రేంజ్ మరింత పెరిగిపోయిందని చెప్పాలి. ఈ వయసులో కూడా వరుస సినిమాల ప్రకటిస్తూ భారీ పాపులారిటీని దక్కించుకుంటున్నారు. ఒకవైపు సినిమాలు.. మరొకవైపు రాజకీయాలే కాదు ఇంకొకవైపు ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే […]

ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే `వీర సింహారెడ్డి` అట్ట‌ర్ ఫ్లాపే!

నట సింహం నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వీర సింహారెడ్డి అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మాస్ ఎంటర్టైనర్ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తుంటే.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రను పోషిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ డేట్ ను […]

అంత అందంగా ఉండి బాలయ్య కూతుర్లు ఇండస్ట్రీలోకి రాకపోవడానికి కారణం..?

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వారసత్వం పరంగా నటీనటులు ఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యంగా తన టాలెంట్ నిరూపించుకోవడం కోసం పలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నటీనటులు. ఇటీవల జీవిత రాజశేఖర్ కుమార్తెలు కూడా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది అలాగే మెగా ఫ్యామిలీ నుంచి నాకు బాబు కూతురు నిహారిక కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అలాగే మంచు కుటుంబం నుంచి మంచు లక్ష్మి కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పెద్దగా సక్సెస్ […]

ఆ సినిమాతో బాలయ్యకు అదృష్టం పట్టుకుందా..?

నందమూరి నటసింహ బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఆరు పదుల వయసులో కూడా అంతే స్టామినా తో వరుస సినిమాలు చేస్తూ మరింత బ్లాక్ బస్టర్ అందుకుంటున్న బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు అనగా జనవరి 12వ తేదీన […]

వీర సింహ రెడ్డి పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన థ‌మ‌న్‌..!

అఖండ హిట్ త‌ర్వ‌త న‌ట‌సింహం బాల‌కృష్ణ న‌టిస్తున్న తాజా సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమా షూటింగ్ కూడా చివ‌రి ద‌శ‌కు వ‌చ్చింది. ఇక నిన్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కుడా చిత్ర యునిట్ ప్ర‌క‌టించింది. ఈ సినిమాను వ‌చ్చే సంక్రాంతి కానుగా జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయడంతో ఈ సినిమా పై ప్రేక్ష‌కుల‌లో ఒక్క‌సారిగా భారీ అంచాన‌లు పెరిగిపోయాయి. ఈ సినిమా టెక్నికల్ వ‌ర్క్‌ […]

దగ్గుపాటి కుటుంబంలో చిచ్చు.. అన్నదమ్ముల మధ్య గొడవల‌కు షాకింగ్ రీజ‌న్‌…!

టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ మూవీ మొఘల్ రామానాయుడు వారసులుగా సినిమాల్లోకి వచ్చిన సురేష్ బాబు, వెంకటేష్ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. వెంకటేష్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. సురేష్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు. వీరిద్దరూ తమ కెరీర్‌ని ఎంతో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నారు. ఇంత అన్యోన్యంగా ఉండే వీరి మధ్య ఒక విషయం దగ్గర మాత్రం ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయట‌. మా ఇద్దరికీ ఫుడ్ విషయంలో […]

బాల‌య్య షోలో ఎన్టీఆర్ హీరోయిన్లు… వామ్మో మామూలుగా ఉండ‌దుగా…!

నట‌సింహ నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఎంతటి సంచలన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ షో మొదటి సీజన్ భారతదేశంలోనే టాప్ టాక్‌ షో గా నిలిచింది. ఇక ఈ షో తో బాలకృష్ణ తనలోని కొత్త వ్యక్తిని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఇక అక్కడికి వచ్చిన గెస్ట్ లను తనదైన కామెడీ టైమింగ్ తో ఆటపట్టిస్తున్నారు. ప్రస్తుతం రెండో సీజన్ కూడా ఎంతో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది. ఈ సీజ‌న్ […]

బాలయ్య మహా ముదురు..ఏం చేసాడో చూడండి..!

నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో తో తనలోని కొత్త వ్యక్తిని బయటకు పరిచయం చేశాడు. బాలయ్య ఈ షోలో పైకి నవ్వుతూ కనిపిస్తూ లోపల మామూలోడు కాదు అనేలా ఆ షోలో బాలయ్య హోస్టింగ్ చూస్తుంటే అందరికీ ఇదే అనిపిస్తుంది. తను నవ్వుతూనే అక్కడికి వచ్చిన వారిని అడగాల్సినవన్నీ అడిగేస్తున్నారు. ఇక తాజాగా నిన్న స్ట్రీమింగ్ అయిన ఎపిసోడ్ లో టాలీవుడ్ లో ఉన్న నలుగురు లెజెండ్స్ వచ్చారు. సురేష్ బాబు, అల్లు అరవింద్, రాఘవేందర్రావు, […]

బాలయ్య చిరు ఎప్పటికీ కలిసి నటించలేరా.. ఎందుకంటే..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చిరంజీవి బాలకృష్ణ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక వీరిద్దరి మధ్య అనుబంధం కూడా మనకు తెలిసిందే. ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో హీరోగా నటిస్తూ ఉన్నారు. బాలయ్య, చిరంజీవి మూడు దశాబ్దాల క్రితం చిరంజీవి ,బాలకృష్ణ కలిసి నటిస్తే బాగుంటుందని అభిమానుల సైతం అనుకుంటూ ఉండేవారు. కానీ అప్పట్లో కూడా అది వీలు పడలేదు. రాబోయే రోజుల్లో వీరిద్దరూ కలిసి నటిస్తారా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఉన్నారు కానీ […]