ఫ్యాన్స్ రిక్వ‌స్ట్ ను పెడ‌చెవిన పెడుతున్న బాల‌య్య‌.. ఈసారి కూడా నిరాశేనా?

నట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా వేదికగా ప్రసారమవుతున్న `అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` టాక్‌ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ షో సీజన్ 1 సూపర్ హిట్ అయింది. దీంతో సీజన్ 2ను ఇటీవల ప్రారంభించారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ షోలో సందడి చేశారు. రీసెంట్గా ప్రభాస్, గోపీచంద్ అతిథులుగా హాజరయ్యారు. త్వరలో పవన్ కళ్యాణ్ సైతం రాబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. […]

మెగా – నందమూరి వారసుల మధ్య ఉన్న కామన్ పాయింట్.. అదే..!

మెగా నందమూరి వార్ గత 40 సంవత్సరాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద జరుగుతూనే ఉంది. అటు చిరంజీవి కూడా తన వారసుడుగా రామ్ చరణ్ ని సినిమాలోకి తీసుకువచ్చాడు. ఇప్పుడు రామ్ చరణ్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. అయితే ఇప్పుడు మరో నందమూరి వారసుడు ఇంకా సినిమాల్లోకి రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి మెగా నందమూరి వారసుల్లో ఓ కామన్ పాయింట్ ఉందని తెలుసా? ఇంకా సినిమాల్లో ఒక రాని బాలకృష్ణ […]

ఆ హీరోల‌కు బాల‌య్య దెబ్బ‌తో ద‌బిడి దిబిడేనా…!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6గ్రాండ్ ఫినాలేకు 72 గంటల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ రాబోయే సీజన్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చ‌ర్చ‌ జరుగుతుంది. అయితే ఈ సీజన్ మాత్రం ఇప్పటివరకు జరిగిన సీజన్లకుకన్నా అతి తక్కువ టిఆర్పి రేటింగ్ తెచ్చుకున్న సీజన్ గా మిగిలిపోయింది. మరోవైపు బిగ్ బాస్ షో విషయంలో నాగార్జున కూడా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది. తాను ఎంతగా కష్టపడినా సోషల్ మీడియాలో నెగటివ్ […]

పవన్‌ను బాల‌య్య ఇలా ఇరికించ‌బోతున్నాడా… మామూలు ర‌చ్చ కాదురోయ్‌..!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతిగా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్2 ఎవరు ఊహించని రీతిలో మొదటి సీజన్ కంటే భారీ వ్యూస్ దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఇండియాలోనే బిగ్గెస్ట్ టాక్ షో గా అవతరించబోతుంది. ఇప్పటికే మొదటి ఐదు ఎపిసోడ్‌లు కంప్లీట్ అవ్వగా ఆరో ఎపిసోడ్ నుంచి మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉండబోతున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ ప్రసారమవుతుందా ? అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్‌గా ఆరో ఎపిసోడ్ కు సంబంధించిన చిన్న ప్రోమో […]

ఆరేళ్ల బాల‌య్య ఫ్యాన్స్ ఆక‌లి తీర్చేసిన ‘సింహా’ వెన‌క ఇంట్ర‌స్టింగ్ స్టోరీ ఇదే..!

ఒక సినిమా సూపర్ హిట్ అయితే మళ్లీ ఎన్ని సంవత్సరాలకు హిట్ సినిమా ఇస్తాడా అని బాలయ్య ఒకానొక టైంలో ఎంతో టెన్షన్ పెట్టాడు. నట‌సింహ సినిమా వస్తుందంటే హిట్ ప్లాప్‌ల‌తో సంబంధం లేకుండా ఆయన ఫ్యాన్స్ థియేటర్ల‌లో వాలిపోతారు. ఆ వీరాభిమానులకు కూడా ఆరు సంవత్సరాల పాటు ఆకలితో కూర్చోబెట్టాడు బాల‌య్య‌. లక్ష్మీ నరసింహ సినిమా సూపర్ హిట్ అయ్యాక మళ్లీ ఆ రేంజ్ హిట్ అందుకోవడానికి బాలయ్య ఎంతో కష్టపడ్డాడు. ఆ సినిమా తర్వాత […]

వాల్తేరు వీర‌య్య – వీర‌సింహారెడ్డి ర‌న్ టైం లాక్‌… ప‌క్కా గెలుపు బాల‌య్య‌కా, చిరుదా…!

టాలీవుడ్ లో ఎంతమంది అగ్ర హీరోలు ఉన్నా చిరంజీవి – బాలకృష్ణ మధ్య సినిమాల పోటీ అందరికన్నా ప్రత్యేకం అందులో సంక్రాంతి పోటీ అంటే ఎంతో రసవత్రంగా ఉంటుంది. మూడు దశాబ్దాల నుంచి వీరిద్దరి మధ్య బాక్సాఫీస్ యుద్ధం జరుగుతూనే ఉంది. సై అంటే సై అనే విధంగా ఇద్దరు ఎన్నోసార్లు బాక్సాఫీస్ సమరానికి దిగారు. రాబోయే సంక్రాంతికి కూడా చిరు- బాల‌య్య త‌మ సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వస్తున్న సంగ‌తి తెలిసిందే.   చిరు గాడ్ […]

బాలకృష్ణ వ్య‌క్తిత్వంపై బోయ‌పాటి మైండ్ బ్లోయింగ్ కామెంట్స్‌…!

టాలీవుడ్ మాస్‌ దర్శకుడు బోయపాటి శ్రీను మాస్ యాక్షన్ సినిమాల‌కు పెట్టింది పేరు. సినీయ‌ర్ ద‌ర్శ‌కుడు బి. గోపాల్ త‌ర్వాత‌ బాలకృష్ణతో ఏకంగా మూడు సినిమాలను తెరకెక్కించి సూప‌ర్‌ హిట్‌ అందుకున్నాడు బోయపాటి శ్రీను. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో బోయపాటి అన్న వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గత సంవత్సరం బాలకృష్ణ తో అఖండ సినిమా తీసి […]

వీర సింహారెడ్డి నుంచి లిరికల్ వీడియో వైరల్.. ఫ్యాన్స్ కి పూనకాలే..!

నటసింహ బాలకృష్ణ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం వీరసింహారెడ్డి.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పనులను పూర్తయ్యాయి నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుపుకుంటున్న నేపథ్యంలో.. సినిమాపై బజ్ క్రియేట్ చేయడానికి సినిమాకు సంబంధించిన పాటలను, వీడియోలను, ప్రోమోలను రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు వీరసింహారెడ్డి నుంచి లిరికల్ వీడియోని తాజాగా కొన్ని నిమిషాల ముందు విడుదల చేయడం జరిగింది. సుగుణసుందరి అంటూ సాగే ఈ పాట మాస్ , క్లాస్ అంటూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. […]

బాలయ్య మల్టీస్టారర్ చిత్రాలలో నటించకపోవడానికి కారణం అదేనా..?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ ఈ మధ్యకాలంలో సోలో హీరోగానే వరుస సినిమాలు అందుకుంటూ ఉన్నారు. సీనియర్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలు మల్టీ స్టార్లర్ పైన దృష్టి పెడుతున్నారు. కానీ బాలయ్య మాత్రం అలాంటి ప్రయత్నాలు ఏవి చేయకుండా కేవలం సింగిల్ గానే నటిస్తూ సినిమాలను విడుదల చేస్తున్నారు. గతంలో ఒకటి రెండు మల్టీ స్టార్లర్ చిత్రాలలో నటించిన పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వకపోవడంతో మల్టీ స్టార్ చిత్రాలలో నటించలేదు. ఈ కారణంగానే […]