టాలీవుడ్ సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు.. నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో అగ్ర హీరోగా కొనసాగుతున్నన బాలయ్య.. కెరియర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో సీనియర్ హీరోల క్రేజ్ కు కాలం చెల్లిపోయింది అనడానికి లేదు.. వాళ్ల ఇమేజ్‌కు కరెక్ట్ గా సూటయ్యే సినిమా వస్తే అది ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. అలా బాలకృష్ణతో ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేయొచ్చు అని బోయపాటి వంటి […]
Tag: Balakrishna
ఒకే వేదికపై పవన్- జగన్.. బాలయ్య స్కెచ్ మామూలుగా లేదుగా..!
నందయూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా దూసుకుపోతున్న పాపులర్ టాక్ షో అన్‌స్టాపబుల్. ఈ షో తొలి సీజన్ ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా మంచి పాపులారిటీ దక్కించుకోవడంతో ఇప్పుడు రెండో సీజన్ స్టార్ట్ అయింది. గత సీజన్లో ఈ షోకు కేవలం ఎంటర్‌టైన్మెంట్‌కే ఎక్కువ ప్రదన్యత ఇచ్చిన ఈ సీజన్‌లో మత్రం కాస్త ఘాటుగా ఉండేటట్టు పొలిటికల్ లీడర్స్ ని కూడా ఆహ్వానిస్తున్నారు. ఈ సీజన్ మొదటి షోలోనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు, ఆయన తనయుడు నారా […]
నాగార్జునకు దిమ్మ తిరిగిపోయే షాక్..బిగ్ రాడ్ దించేసిన బాలకృష్ణ..!
నందమూరి బాలకృష్ణ ఆహలో ‘అన్‌స్టాపబుల్’షో తో అదరగొడుతున్నాడు. ఇప్పుడు మరో అదిరిపోయే బుల్లితెర షో బిగ్ బాస్ హౌస్ లోకి బాలయ్య అడుగు పెట్టబోతున్నారని టాక్. రీసెంట్‌గా కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ 6 కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే నాగ్ బిగ్ బాస్ నిర్వాహకులతో కుదుర్చుకున్న అగ్రిమెంటు ఈ సీజన్‌తో కంప్లీట్ అవ్వడంతో నాగార్జున బిగ్ బాస్ నుంచి తప్పుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే నాగార్జున బిగ్ బాస్ […]
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న బాలయ్య “సుగుణ సుందరి”..సెన్సేషనల్ రికార్డ్..!
నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు గోపీచంద్ మాలినేని తెరకెక్కిస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వీర సింహారెడ్డి. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా శృతిహాసన్ నటిస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు బాలయ్య అఖండ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది వీర సింహారెడ్టి. ఇప్పటికే ఈ సినిమా […]
`వీర సింహారెడ్డి` ఐటమ్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది.. ఇక స్పీకర్ లు పగిలిపోవాల్సిందే!
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీరసింహారెడ్డి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. కన్నడ నటుడు దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ […]
ప్రభాస్ కంటే బాలయ్య పెద్ద ఆకతాయి.. నయన్ షాకింగ్ కామెంట్స్!
లేడీ సూపర్ స్టార్ నయనతార `కనెక్ట్` అనే హారర్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయనతార భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, సత్య రాజ్ తదితరులు కీలకపాత్రలను పోషించారు. డిసెంబర్ 22న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. తెలుగులో యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను […]
ఎక్స్‌క్లూజివ్: బాలయ్య నరసింహనాయుడు ఫ్లాష్ బ్యాక్ తెలిస్తే షాక్ అవాల్సిందే…!
కొన్ని ఫ్లాష్ బ్యాక్ ముచ్చట్లు గుర్తు చేసుకుంటే ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. అలానే సినిమా పరిశ్రమలో హీరోలు కూడా తమ కెరియర్‌లో ఎన్నో హిట్ సినిమాలను మిస్ చేసుకుని ప్లాప్ కథలకు ఓటు వేసేవారు. మరికోందరు దర్శకుడు చెప్పిన కథతో సినిమా మొదలుపెట్టి తర్వాత ఆ కథతో కాకుండా వేరే కథతో సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్న హీరోలు కూడా ఉన్నారు. అలాంటి సంఘటనలో ఇది కూడా ఒకటి.. 2001లో బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘నరసింహనాయుడు’ […]
నా క్రష్ ఆ హీరోనే.. బాలయ్య ప్రశ్నకు రాశి ఖన్నా డేరింగ్ ఆన్సర్!
అందాల భామ రాశిఖన్నా తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో `అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` సీజన్ 2లో పాల్గొన్న సంగతి తెలిసిందే. సీనియర్ స్టార్ హీరోయిన్లు జయసుధ, జయప్రద తో కలిసి రాశి కన్నా ఈ షోలో ఈ సందడి చేసింది. ముగ్గురు భామల మధ్య బాలకృష్ణ నారి నారి నడుమ నందమూరి అంటూ చిలిపి అల్లరి చేశారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు […]
చిరంజీవి – బాలకృష్ణ వార్… ఫస్ట్ టైం ఈ పందెంలో విన్నర్ ఎవరో ?
టాలీవుడ్ సీనియర్ అగ్ర హీరోలు బాలకృష్ణ- చిరంజీవి నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినిమా రంగంలో కొనసగుతున్నారు. వీరి సినిమాలు కూడా ఎన్నో సార్లు పోటి పడ్డాయి. ఆ పోట్టిలో ఒకసారి బాలకృష్ణ విజయం సాధిస్తే… మరోసారి చిరంజీవి విజయం సాధించారు. అయితే వీరిద్దరి మధ్య సంక్రాంతి పోటి అంటే టాలీవుడ్ లో ఎంతో క్రేజ్ ఉంది, ఇక ఇప్పడు ఇద్దరు హీరోలు వచ్చే సంక్రాంతికి పోటి పడబోతున్నారు. బాలకృష్ణ అఖండ సినిమా లాంటి సూపర్ హిట్ తర్వాత […]