ఓటీటీలో మ‌రో స‌రికొత్త ఇండియ‌న్ రికార్డు క్రియేట్ చేసిన బాల‌య్య‌…!

నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఓటీటీ రంగంలోనే ఎవరు ఊహించని సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. ఇక‌ అన్ స్టాపబుల్ సీజన్ 2 కి స్పెషల్ గెస్ట్ గా వ‌చ్చిన‌. యాక్షన్ స్టార్ గోపీచంద్ తో కలిసి ప్రభాస్ రాగా.. తాజాగా న్యూ ఇయర్ కానుకగా ఈ షో నుంచి బాహుబలి ఎపిసోడ్‌గా వచ్చిన ప్రభాస్ ఎపిసోడ్ డిసెంబర్ 29న రాత్రి 9 గంటలకు అహలో స్ట్రీమింగ్ అయింది. ఈ ఎపిసోడ్ అనుకున్న […]

ఫుల్ స్వింగ్‌లో బాలయ్య.. NBK 108పై న్యూయ‌ర్ అప్‌డేట్ అదిరిందిగా…!

గాడ్ ఆఫ్ మాసస్ నట‌సింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహారెడ్డి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా కోసం బాలయ్య‌ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గోపీచంద్ మ‌లినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ కూడా తన తర్వాతి సినిమాను వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి తో చేయబోతున్నాడు. […]

ఇంట్రెస్టింగ్: కుర్చీనే నమ్ముకున్న బాలకృష్ణ…గన్ తో ఆన్సర్ ఇస్తున్న చిరంజీవి..!

సంక్రాంతికి మరో 15 రోజులు టైమ్‌ ఉండగానే టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల హడావుడి ఇప్పటికే మొదలైంది. ఈ సంక్రాంతికి టాలీవుడ్ అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ముందుగా బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో జనవరి 12న థియేటర్‌లో దిగుతున్నాడు. ఈ సినిమా విడుదలైన తర్వాత రోజు జనవరి 13న వాల్తేరు వీరయ్య సినిమాతో చిరు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా 24 గంటల వ్యవధిలోనే […]

బాల‌య్య అన్‌స్టాప‌బుల్‌కు హీరోయిన్లు అందుకే భ‌య‌ప‌డుతున్నారా ?

మన తెలుగులో ఎన్ని ప్రముఖ ఓటీటీ లు ఉన్న ఆహా ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ వినోదం అందిస్తున్న ఓటీటీగా ఆహా పాపులర్ అయింది. అల్లు అరవింద్ ముందుచూపుతో తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ గా వచ్చిన ఆహా ప్రస్తుతం ఎన్నో సెన్సేషన్లు క్రియేట్ చేస్తుంది. ఇక ఈ ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో సూపర్ క్రేజ్ తో దూసుకుపోతుంది. అల్లు అరవింద్ కోసం బాలకృష్ణ తన కెరియర్ లో తొలిసారిగా వ్యాఖ్యాతగా […]

వీరసింహారెడ్డిలో అదిరిపోయే హైలెట్ లీక్‌… విజిల్స్‌కు ఇక బ్రేక్ ఉండ‌దు..!

నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే.. ఆయన సినిమాలో వచ్చే యాక్షన్ సన్నివేశాలకు ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. బాలకృష్ణ ఫ్యాక్షన్‌ సినిమాలకు పెట్టింది పేరు. అయ‌న‌ సినిమాలు వస్తున్నాయి అంటే థియేటర్లు మారు మోగిపోవాల్సిందే. ఇప్పుడు అలా త్వరలోనే థియేటర్లను మారు మోగించడానికి బాలకృష్ణ వచ్చేస్తున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా వీర సింహారెడ్డి. ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోలు, టీజర్లు చూస్తుంటే ఈ సినిమాపై […]

బాలయ్య అభిమానులను కొట్టడంపై.. అసలు విషయాన్ని చెప్పిన రైటర్..!!

టాలీవుడ్ లో బాలయ్యకు ఉన్న క్రేజ్ స్పెషల్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక బాలయ్య ప్రేమను తట్టుకోవడం కాస్త కష్టమేనని అప్పుడప్పుడు పలు సందర్భాలలో అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆన్ స్క్రీన్ ,ఆఫ్ స్క్రీన్ ఏదైనా సరే ఆయన రూటే సపరేట్గా ఉంటుంది. బాలయ్య ని బయటనుంచి చూస్తే కోపం ఎక్కువగా ఉన్న వ్యక్తు లా కనిపిస్తారు. ఇక ఆయన్ని దగ్గరనుంచి చూస్తే అసలు విషయం తెలుస్తుందని కొంతమంది సినీ ఇండస్ట్రీలో ఉండే ప్రముఖుల […]

అడ్వాన్స్ బుకింగ్స్ లో `వీర సింహా రెడ్డి` జోరు.. `వీర‌య్య‌` బేజారు!

వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నరసింహం నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో రాబోతుంటే.. చిరంజీవి `వాల్తేరు వీరయ్య`తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ రెండు చిత్రాల్లోనూ శ్రుతిహాసన్‌నే హీరోయిన్గా నటించింది. పైగా ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించడం విశేషం. జనవరి 12న వీర సింహారెడ్డి విడుదల కాబోతోంది. అలాగే జనవరి 13న వాల్తేరు వీరయ్య థియేర్స్ లో సందడి చేయబోతోంది. […]

రాజ‌మౌళి వ‌ల్ల అంద‌రూ తిడ‌తారు.. బాల‌య్య షోలో ప్ర‌భాస్ ఆవేద‌న‌!

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదిక‌గా న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న టాక్ షో `అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` సీజ‌న్ 2లో ఇటీవ‌ల పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హాజ‌రు అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ తో పాటు ఆయ‌త ఫ్రెండ్ గోపీచంద్ కూడా ఈ షోలో సంద‌డి చేశాడు. ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. గురువారం రాత్రి ఫ‌స్ట్ పార్ట్‌ను ఆహా వారు బ‌య‌ట‌కు వ‌దిలారు. అయితే ఈ షోలో ద‌ర్శ‌క‌ధీరుడు […]

బాలయ్య షోలో కనిపించని సెలబ్రిటీస్ వీళ్లే..!

నందమూరి బాలకృష్ణ తన కెరియర్ లోనే తొలిసారిగా ఓ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా చేసి తనలోని కొత్త బాలయ్యను అభిమానులకు పరిచయం చేశాడు. ఆ షోలో బాలయ్యను చూసిన ప్రతి ఒక్కరూ మన బాలకృష్ణ ఏనా అనే విధంగా ప్రతి ఒక్కరిని అదరగొట్టాడు. ప్రస్తుతం ఆహలో వస్తున్న ఆన్ స్టాపబుల్ షో ఇప్పటికే తొలి సీజన్ కంప్లీట్ చేసుకుని రెండో సీజన్లో అడుగుపెట్టింది. ఈ సీజన్లో కూడా బాలకృష్ణ అదిరిపోయే రీతిలో అదరగొడుతున్నాడు. తొలి సీజన్లో టాలీవుడ్ […]