ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ‘వీర సింహరెడ్డి’ సినిమాలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికి ఈ సినిమా నుంచి ‘జై బాలయ్య’ అనే సాంగ్ విడుదల అయ్యి మంచి టాక్ సంపాదించుకుంది. అయితే ఈ సాంగ్‌పై కొన్ని కాపీ రైట్స్ ఆరోపణలు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. గతంలో వచ్చిన ‘ఒసేయ్ రాములమ్మ’ టైటిల్ సాంగ్ లానే ‘జై బాలయ్య’ పాట ఉందని ప్రేక్షకుల నుంచి విపరీతంగా కామెంట్స్ వచ్చాయి. ఈ కామెంట్స్ […]
Tag: Balakrishna
వావ్: గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీరసింహారెడ్డి కటౌట్.. అదిరిందయ్యా..!
బాలకృష్ణ సినిమాలు అంటేనే భారీ యాక్షన్ సన్నివేశాలకు పెట్టింది పేరు. ఆయన సినిమా వస్తుందంటేనే నందమూరి అభిమానులకు పండుగ. ఆయన నటించిన సినిమాల్లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, ఈ సినిమా పేర్లు వినగానే నందమూరి అభిమానులకు మాత్రమే కాదు ప్రతి తెలుగు సినీ అభిమానులకు కూడా వైట్ అండ్ వైట్ ఖద్దర్ వేసుకున్న నటసింహం బాలయ్య గుర్తుకొస్తాడు. ఆ సినిమాల్లో డైలాగ్‌లు ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ‘నీ ఇంటికి వచ్చా, నట్టింటికి వచ్చా .. […]
చిరు, బాలయ్యపై శృతి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏడేళ్ళ తర్వాత మళ్లీ సీన్ రిపీట్!
ఈ సంక్రాంతికి శృతిహాసన్ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య` ఒకటి కాగా.. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన `వీర సింహారెడ్డి` మరొకటి. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించారు. జనవరి 12న వీర సింహారెడ్డి విడుదల కాబోతుండంగా.. వాల్తేరు వీరయ్య జనవరి 13న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా శృతిహాసన్ సైతం ఓ […]
సంక్రాంతి 4 సినిమాల టార్గెట్ ఇదే ..!!
ఈ ఏడాది సంక్రాంతి లో సౌత్ హిస్టరీలో చాలా స్పెషల్ గా నిలవబోతోంది. ఎందుకంటే ఒకవైపు తమిళంలో స్టార్ హీరోల పోటీ జరుగుతూ ఉండగా.. మరొకవైపు టాలీవుడ్ లోనే సీనియర్ స్టార్ హీరోల మధ్య తీవ్రమైన పోటీ నెలకొననుంది. సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నది. సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలలో ఏ సినిమా ఎంత థియేట్రికల్ బిజినెస్ చేసింది అనే పూర్తి వివరాలను […]
ఆ ఇద్దరు డైరెక్టర్లకు మలినేని గోపీచంద్ సవాళ్లు… గెలిచి నిలుస్తాడా…!
నటసింహ నందమూరి బాలకృష్ణ తో సినిమాలు చేయాలంటే చాలా కష్టం.. ఆయనకున్న మాస్ ఇమేజ్ మరి ఎవరికీ లేదని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఆయన సినిమాలు ఎంతో పవర్ ఫుల్ గా ఉంటేనే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. గతంలో బాలయ్యతో ఈ మ్యాజిక్ బి గోపాల్ చేసి చూపించాడు. ఆయనతో లారీ డ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి బ్యాక్ టు బ్యాక్ నాలుగు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత మాస్ దర్శకుడు […]
అన్‌స్టాపబుల్ లో `వీర సింహారెడ్డి`.. ఆ సెంటిమెంట్ రిపీటైతే బాలయ్యకు బంపర్ హిట్టే!
ఈ సంక్రాంతికి నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి `వీర సింహారెడ్డి` అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ మరింత హైప్ ను పెంచుతున్నారు. ప్రమోషన్స్ […]
బాలయ్య చేతికి ఉన్న ఈ వాచ్ ఎంత స్పెషలో తెలుసా..?
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లోనే ఫుల్ బిజీ హీరోగా కొనసాగుతున్నాడు. వరుస సినిమాలు చేస్తూ యువ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నాడు. గత సంవత్సరం అఖండ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఆయన నటిస్తున్న భారీ యాక్షన్ సినిమా వీర సింహారెడ్డి. మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గోపీచంద్ మలినేని ఈ సినిమాను బాలయ్య రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ […]
నందమూరి ఫ్యాన్స్ కు ఊపు తెప్పించే న్యూస్.. సెన్సార్ పూర్తి చేసుకున్న బాలయ్య వీర సింహారెడ్డి..!
నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నటిస్తున్న సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక రీసెంట్‌గా ఒంగోలులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాను […]
టాలీవుడ్ ఫ్యూచర్ అంతా ఆ సినిమాలపైనే డిపెండ్ అయ్యిందా..??
ప్రజలు 2022 ఏడాదికి గుడ్ బై చెప్పి ఎన్నో హోప్స్‌తో 2023వ సంవత్సరానికి ఆహ్వానం పలికారు. అయితే ఈ కొత్త సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంటుందనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఈ ఏడాది ఇప్పటివరకు పెద్ద సినిమాలు ఏమీ రిలీజ్ అవ్వలేదు. ఇంకా కొన్ని రోజులో సంక్రాంతి పండుగ రానుంది. ఇక ఈ పండుగ సందర్భంగా ప్రేక్షకులను అలరించడానికి విజయ్ నటించిన ‘వారసుడు’ సినిమా రిలీజ్ అవుతుంది. […]