బాబాయ్ చేసిన పనికి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్న ఎన్టీఆర్.. అసలేం జరిగింది..!?

తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నందమూరి తారక రామారావు ఇటు సినిమాలను అటు రాజకీయాలలో తిరుగులేని ముద్రవేసి తెలుగు వారి ఖ్యాతిని నలుమూల చాటారు. ఆయన తర్వాత ఆ కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలుగా చిత్ర పరిశ్రమంలో అడుగు పెట్టినప్పటికీ.. ఆయన కొడుకు బాలకృష్ణ మరియు మనవుడు జూ.ఎన్టీఆర్ మాత్రమే చిత్ర పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక జూనియర్ […]

ఫైనల్లీ.. మెగా-నందమూరి ఫ్యాన్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే..!

హమ్మయ్య ..ఎట్టకేలకు బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ ఇచ్చుకున్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి – నందమూరి బాలయ్య ఎట్టకేలకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని తమ ఖాతాలో వేసుకున్నారు . కొన్ని నెలల నుంచి సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి పేర్లు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే . సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి – నందమూరి బాలయ్య హీరోలుగా నటించిన సినిమాలు వూరసింహారెడ్డి అలాగే వాల్తేరు వీరయ్య గ్రాండ్గా రిలీజ్ […]

బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైమ్‌ రికార్డ్.. వీర సింహారెడ్డి కే సొంతం..!

నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస డిజాస్టర్‌ల‌ తర్వాత 2021 డిసెంబర్‌లో అఖండ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌ అందుకుని సూపర్ ఫామ్ లో దూసుకు వచ్చాడు. ఆ సినిమా తర్వాత క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని తో వీర సింహారెడ్డి సినిమా చేశాడు. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా శృతిహాసన్ నటించింది. ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ […]

యావ‌రేజ్‌ టాక్ తో బంప‌ర్ హిట్ కొట్టిన చిరు, బాల‌య్య‌.. అదెలా సాధ్య‌మైందో తెలుసా?

ఈ సంక్రాంతికి టాలీవుడ్ నుంచి సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నట‌సింహ నందమూరి బాలకృష్ణ తలపడిన సంగతి తెలిసిందే. బాలయ్య `వీర సింహారెడ్డి` మూవీతో ప్రేక్షకులను పలకరిస్తే.. చిరంజీవి `వాల్తేరు వీరయ్య`తో వచ్చాడు. ఈ రెండు చిత్రాలను మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించారు. అలాగే రెండు సినిమాల్లోనూ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఒక్క రోజు వ్యవధిలో విడుదలైన ఈ చిత్రాలకు యావరేజ్ టాక్‌ లభించింది. ఇంకా బిలో యావ‌రేట్ కంటెంట్ ఉన్న చిత్రాలివి. […]

బాలయ్య మీద పడి ఏడ్చే ప్రతి మెగా ఫ్యాన్ కుళ్లుకునే న్యూస్..నందమూరి అభిమానులు మామూలు ట్విస్ట్ ఇవ్వలేదు గా..!

చిత్ర పరిశ్రమంలో ఎందరో హీరోలు ఉంటారు కానీ అందరూ రియల్ హీరోలు అవ్వరు. కేవలం వారందరూ తెరపై మాత్రమే హీరోలు. కానీ కొందరు మాత్రం సినిమాలోనే కాదు రియల్ లైఫ్ లోను రియల్ హీరోలు గానే ఉంటారు. వారు రియల్ హీరోలని బయటికి చెప్పుకోరు. వారు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఎవరికీ తెలియనివ్వరు అలాంటి వాళ్లలో ఒకరు నందమూరి బాలకృష్ణ. ఆయన తన తల్లి గారి పేరుతో స్థాపించిన బసవతారకం ఇండో క్యాన్సర్ ఆసుపత్రి పేరుతో […]

‘వీర సింహారెడ్డి’ కాకుండా ఆ స్టోరీ చేసి ఉంటే.. బాలయ్య క్రేజ్ మామూలుగా ఉండేది కాదుగా..!

ఈ సంక్రాంతి కానుకగా బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను గోపీచంద్ మలినేని తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదలైన తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని రూ.100 కోట్ల కలెక్షన్ క్లబ్ లోకి దూసుకుపోతుంది. ఈ సినిమాను గోపీచంద్ మలినేని ‘క్రాక్’ లాంటి సూపర్ హిట్ తర్వాత‌ బాలకృష్ణతో సినిమా కు కమిట్ అయ్యాడు. ముందుగా బాలకృష్ణ కోసం ఒక రియల్ ఇన్సిడెంట్ […]

6 రోజుల్లోనే లాభాల‌ బాట ప‌ట్టిన `వీరయ్య‌`.. మ‌రి `వీర సింహారెడ్డి` ప‌రిస్థితేంటి?

ఈ ఏడాది సంక్రాంతి బ‌రిలో టాలీవుడ్ కు చెందిన సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్‌ చిరంజీవి, న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణ తలపడిన సంగతి తెలిసిందే. చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను పలకరించగా.. బాలయ్య `వీర సింహారెడ్డి` మూవీతో వచ్చాడు. ఒక్క‌రోజు వ్య‌వ‌ధిలో విడుదలైన ఈ రెండు చిత్రాల‌కు మిక్స్డ్ రివ్యూలే లభించాయి. అయితే టాక్ ఎలా ఉన్నా సరే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా అద‌ర‌గొట్టేస్తున్నాయి. ముఖ్యంగా వాల్తేరు వీరయ్య విధ్వంసం […]

`వీర సింహారెడ్డి`లో వ‌ర‌ల‌క్ష్మి పాత్ర కోసం ముందు అనుకున్న హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `వీర సింహారెడ్డి`. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేశాడు. ఇందులో శృతి హాస‌న్‌, హ‌నీ రోజ్ హీరోయిన్లుగా న‌టించారు. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌, దునియా విజ‌య్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుక‌గా విడుదలైంది. అయితే అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో విఫ‌లం అయినా.. పండ‌గ అడ్వాంటేజ్ తో ఈ […]

ఆ విషయంపై మోక్షజ్ఞ తన నిర్ణయం మార్చుకున్నాడ.. కొత్త ప్లాన్ ఇదేనా..!?

నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఈ మధ్యకాలంలో తరచూ బయట కనిపిస్తున్నాడు. గతంలో ఎప్పుడూ మోక్షజ్ఞ పెద్దగా బయట కనిపించేవాడు కాదు. వాళ్ళ అక్క పెళ్లిలోనూ మోక్షజ్ఞ కనిపిస్తాడేమో అని అభిమానులు ఆశగా ఎదురు చూశారు.. కానీ అది జరగలేదు. కానీ ఈ మధ్యకాలంలో ఆయన ఫోటోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఆ ఫోటోలో మోక్షజ్ఞ చాలా సింపుల్ గానే కనిపిస్తున్నాడు. హీరోగా సక్సెస్ అవ్వాలంటే సిక్స్ ప్యాక్ బాడీ లేకపోయినా […]