నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ సంవత్సరం ఇప్పటికే వీర సింహారెడ్డి సినిమాతో బంపర్ హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో తన 108వ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా గురించి రోజురోజుకు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిచి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇక ప్రస్తుతం ఈ సినిమాలో ఓ బాలీవుడ్ స్టార్ హీరో నటిస్తున్నాడు […]
Tag: Balakrishna
బాలయ్య 109వ సినిమా ఎవరితో.. ఎవరు ఊహించిన విధంగా వస్తున్నాడా..!
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం జట్ స్పీడ్‌లో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.. అఖండతో మొదలుపెట్టిన తన విజయ యాత్ర ఈ సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డితో మరో లెవల్ కు తీసుకువెళ్లాడు.. అదే విధంగా వరుస క్రేజీ దర్శకులతో సినిమాలు చేస్తూ తన సినిమాల అంచనాలను పెంచేస్తున్నాడు. అదేవిధంగా ఇటు సినిమాలతో పాటు అటు బుల్లితెరపై కూడా సూపర్ జోష్‌లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే అన్ స్టాపబుల్ షోనీ విజయవంతంగా రెండు సీజన్లను కంప్లీట్ చేశాడు. త్వరలోనే మూడో […]
చివరిసారిగా నంది అవార్డు అందుకున్న హీరోలు ఎవరంటే..!?
టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, బాలీవుడ్ సహా అన్ని సినిమా ఇండస్ట్రీలలో ప్రతిష్టాత్మక సినిమా అవార్డు ఉంటాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నంది అవార్డ్స్ అత్యంత ముఖ్యమైనవి.1977 నుంచి ఈ అవార్డుల ప్రదానం కొనసాగుతోంది. దాదాపు 40 సంవత్సరాలుగా ఈ అవార్డులు అందజేస్తున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు విడిపోయాక ఈ అవార్డుల గురించి అంతగా ఎవరూ పట్టించుకోవడం లేదు.. ఇప్పుడు సినిమాల స్థాయి కూడా పాన్ ఇండియా లెవెల్ ప్రపంచ సినిమాలు స్థాయికి వెళ్లడంతో నంది అవార్డుల ప్రాముఖ్యత […]
బాలయ్య అభిమానులకు ఫుల్ మీల్స్.. అఖండ2 లో మోక్షజ్ఞ ఎంట్రీ..!
మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదే విషయం గురించి బాలయ్యను అడిగితే.. టైమ్ వచ్చినప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చెబుతాను అనేవారు. ఎప్పుడు వస్తాడనేది మాత్రం క్లారిటీ లేదు. తాజాగా ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ అతి త్వరలోనే ఉంటుందని అంటున్నారు. బాలయ్య- బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ సినిమాకు సిక్వల్ గా వచ్చే అఖండ2 తో మోక్షజ్ఞ […]
బాలయ్య పైసా వసూల్ ఏక్ పెగ్ లా పాట వెనక ఎవరికి తెలియని ఇంత స్టోరీ ఉందా..!
నటసింహం నందమూరి బాలకృష్ణకి అభిమానులు ఏ రేంజ్‌లో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఎక్కడ కనిపించినా “జై బాలయ్య” అనే అరుపులు, కేకలు వినిపిస్తాయి. కామన్ ఆడియన్స్ కూడా బాలయ్య అంటే ఊగిపోతారు. ఇంతకాలం ఆయన సినిమాలలో హీరోగా విభిన్నమైన పాత్రలను పోషించి అలరించారు. ఫ్యాక్షన్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ ఈ నందమూరి నటసింహం. అలాంటి బాలయ్య ఫ్యామిలీ ఆడియన్స్‌ను తన ఫ్యాక్షన్ సినిమా కోసం థియేటర్స్‌కి పరిగెత్తుకొచ్చేలా చేస్తారంటే ఆయన ఎంచుకునే కథ, కథనాలు ఎంత […]
బాలయ్యతో చచ్చిన నటించనని…మొహం మీదే చెప్పిన స్టార్ హీరోయిన్ ఎవరంటే…!
నందమూరి కుటుంబం నుంచి నటరత్న ఎన్టీఆర్ తర్వాత ఆయన నట వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన బాలకృష్ణ తండ్రికి తగ్గ నటుడుగా ఎన్నో సంచలన రికార్డులను క్రియేట్ చేశారు. బాలకృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీలోనే టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. వరుస విజయాలను అందుకుంటూ కుర్ర హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. అలాంటి బాలయ్య సరసన హీరోయిన్‌గా అవకాశం వస్తే కుర్ర హీరోయిన్లు కూడా నటించడానికి ఒకే చెబుతున్నారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం బాలయ్యతో నటించడని మొహం […]
రామ్ కథతో వస్తోన్న బాలయ్య… సినిమా టైటిల్ కూడా వచ్చేసింది…!
నందమూరి నటసింహం బాలకృష్ణ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో మరో సినిమా పట్టాలెక్కబోతోంది. ఇంతకుముందు పైసా వసూల్. పేరుతో యాక్షన్ మూవీ చేసిన సంగతి తెలిసిందే. పైసా వసూల్ సినిమా బాలయ్య అభిమానులకు ఓ పండగ లాంటి సినిమా అని చెప్పవచ్చు. కమర్షియల్ గా ఆశించిన విజయం సాధించకపోయినా బాలయ్య అభిమానులను బాగా మెప్పించింది. అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా బాలయ్యను చూపించారు పూరి. అందుకనే పూరితో బాలయ్య మరో సినిమా చేయాలనుకుంటున్నారు. […]
బాలయ్య పెద్ద కోపిష్టి.. హాట్ టాపిక్ గా మారిన రజినీకాంత్ కామెంట్స్!
నటసింహం నందమూరి బాలకృష్ణ కోపిష్టి అని చాలా మంది అంటుంటారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా అదే మాట అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుతో పాటు విశిష్ట అతిథులుగా సూపర్‌స్టార్ రజినీకాంత్, బాలకృష్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రజినీకాంత్ తెలుగులో ధారాళంగా మాట్లాడుతూ స్పీచ్ ఇరగదీశారు. సీనియర్ […]
చంద్రబాబు కేబినెట్లోకి బాలయ్య… ఇదెక్కడి ట్విస్ట్ రోయ్..!
నటసింహం నందమూరి బాలకృష్ణ కొత్తదనాన్ని పరిచయం చేసేందుకు ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. ఎవరేమనుకుంటారో అనే విషయాన్ని ఆయన ఎప్పుడూ పట్టించుకోడు. అయినా ఏ పని చేసినా ముక్కుసూటిగా చేసుకుంటూ వెళ్లిపోతారు. స్టేజ్ పై పాట పాడాలన్నా, శ్లోకం చెప్పాలన్న, మరి ఏం చేసినా కూడా ఆయనకు ఆయనే సాటి అన్నట్లుగా బాలయ్య ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. టాక్ షోల విషయంలో అగ్ర హీరోలు అందరూ భయపడుతుంటే బాలకృష్ణ మాత్రం ముందుకు వచ్చి అన్ స్టాపబుల్ షో తో […]