అవును, ఈ మధ్య మన తెలుగు పరిశ్రమలో కుర్ర దర్శకుల హవా కాస్త ఎక్కువైందనే చెప్పుకోవాలి. దానికి కారణం ఒక్కటే. ఒకప్పటికీ, ఇప్పటికీ సినిమా చూసే ప్రక్షకుల పంథాలో మార్పు వచ్చింది. కధ, కధనం బావుంటేనే సినిమా చూస్తున్నారు, లేదంటే లేదు. అందుకే ఇక్కడ హీరోలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కధల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మన హీరోలు ఎక్కువగా కుర్ర దర్శకులకు అవకాశాలు ఇస్తున్నారు. అవును, ఈ […]
Tag: Balakrishna
శ్రీలీల, డైరెక్టర్ అనిల్ రావిపూడి బంధువులా.. ఒకరికొకరు ఏం అవుతారో తెలుసా?
టాలీవుడ్ లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ గా దూసుకుపోతున్న శ్రీలీల.. త్వరలోనే `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతోంది. టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా సత్తా చాటుతున్న అనిల్ రావిపూడి ఈ మూవీని తెరకెక్కించగా.. నటసింహం నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. శ్రీలీల కీలక పాత్రను పోషించింది. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం చిత్రటీమ్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ.. సినిమాపై భారీ హైప్ […]
గుంటూరు కారం సినిమా పేరు ఎత్తితే బూతులు తిడుతున్న శ్రీలీల.. అంత కోపం ఎందుకంటే..
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కూడా ఒకేసారి అందుకోలేనన్ని సినిమా అవకాశాలను యంగ్ హీరోయిన్ శ్రీలీల అందుకుంది. 22 ఏళ్లకే సూపర్ స్టార్‌డమ్ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఐదు పెద్ద సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. రెండు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ తార రీసెంట్ గా స్కంద సినిమాతో అలరించింది. మరో నాలుగు రోజుల్లో భగవంత్ కేసరి మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న […]
బాలకృష్ణ సినిమా సెట్స్‌కు తరచూ వస్తున్న మోక్షజ్ఞ.. కారణం తెలిస్తే షాక్…
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క వెంకటేష్ వారసులు తప్ప చిరంజీవి నుంచి నాగార్జున వరకు అందరి వారసులు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. చివరికి కమెడియన్ల కుమారులు కూడా మూవీ ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే బాలకృష్ణ కుటుంబ నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడని చాలా కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పటిదాకా నందమూరి వారసుడు సినిమా ప్రకటించలేదు. అయితే ఇటీవల అతడు “భగవంత్ కేసరి” సెట్స్‌లో తరచుగా కనబడుతూ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు. అతడు సినిమా సెట్స్‌కు […]
`భగవంత్ కేసరి`లో బాలయ్య బీభత్సం.. సినిమాలో మొత్తం ఎన్ని ఫైట్ సీన్స్ ఉన్నాయో తెలుసా?
అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని మంచి ఫామ్ లో ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ త్వరలోనే భగవంత్ కేసరి మూవీ తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నారు. టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల, […]
శ్రీలీల అసలు బుద్ధి బయటపెట్టిన కాజల్.. వైరల్ గా మారిన లేటెస్ట్ కామెంట్స్!
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలోనే `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బిడ్డ పుట్టిన తర్వాత కాజల్ నుంచి రాబోతున్న తొలి తెలుగు సినిమా ఇది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తే.. అనిల్ రావుపూడి దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నాడు. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురుగా కీలక పాత్రను పోషించింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రతినాయుకుడి పాత్రను పోషించాడు. దసరా పండుగ కానుకగా […]
బాలయ్య వర్సెస్ రవితేజ.. ఆ సెంటిమెంట్ రిపీటైతే ఈసారి కూడా అతనే విన్నర్!?
ఈ దసరా పండగకు టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన `భగవంత్ కేసరి` అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు రవితేజ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొదిద్దుకున్న `టైగర్ నాగేశ్వరరావు` మూవీ అక్టోబర్ 20న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాలపై భారీ అంజనాలు నెలకొన్నాయి. బిజినెస్ కూడా అదిరిపోయే […]
బాలయ్య మజాకా.. `భగవంత్ కేసరి`కి ఎంత రెమ్యునరేషన్ ఛార్ట్ చేశాడో తెలుసా?
`అఖండ`తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకని అదిరిపోయే కంబ్యాక్ rచ్చిన నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఈ ఏడాది ఆరంభంలో `వీరసింహారెడ్డి` మూవీతో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు `భగవంత్ కేసరి` చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే శ్రీల బాలయ్య కూతురుగా కీలక పాత్రను పోషిస్తే.. బాలీవుడ్ […]
అనిల్ రావిపూడి తండ్రి ఏం పని చేస్తారో తెలుసా.. కొడుకు స్టార్ డైరెక్టరైనా ఆయన మాత్రం..??
టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో అనిల్ రావిపూడి ఒకడు. కెరీర్ ఆరంభం నుంచి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ అపజయం ఎరుగని దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. త్వరలో `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. శ్రీలీల బాలయ్య కూతురుగా కీలకపాత్రను పోషించింది. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమా […]