నందమూరి నటసింహం బాలకృష్ణ ముక్కుసూటి మనిషి అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆయన సన్నిహితులు, ఆయనతో పనిచేసిన ఎంతోమంది కోస్టార్స్ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక బాలయ్యకు కోపం వచ్చి అభిమానులపై ఓపెన్ గానే చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయనకు కోపం ఎక్కువని అంతా భావిస్తారు. అయినా.. బాలయ్యను మాత్రం ఇప్పటికి ఇష్టపడుతూనే ఉంటారు. ఆయనపై అభిమానాన్ని కురిపిస్తూనే ఉంటారు. ఆయనది ఎంత గొప్ప మనసో ఇప్పటికే బయట […]
Tag: Balakrishna
టికెట్ల విషయంలో ” డాకు మహారాజ్ ” కు ఇంత అన్యాయమా..?
సంక్రాంతి బరిలో టాలీవుడ్ స్టార్ హీరోస్ రామ్ చరణ్, బాలయ్య నుంచి గేమ్ ఛేంజర్, డాకు మహరాజ్ సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రెండు సినిమాల టికెట్ ధరల పెంపుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చేసింది. 14 రోజులపాటు టికెట్ రేట్లను పెంచుకునేలా జీవో పాస్ చేసింది. ప్రీమియర్ షో లతో పాటు సినిమాలకు 14 రోజులపాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని ఇచ్చింది. అయితే ఈ నిర్ణయాని అంగీకరించని హైకోర్టు.. […]
డాకు మహారాజ్.. మేకర్స్‌ను టెన్షన్ పడుతున్న మ్యాటర్ అదేనా..
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా నటించిన మూవీ డాకు మహారాజ్. జనవరి 12న సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నైజాంలో డిస్ట్రిబ్యూటర్‌గా దిల్ రాజు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. డాకు మహారాజ్ విషయంలో మేకర్స్‌లో ఆందోళన మొదలైందట. ఆ టెన్షన్ వెనక అసలు కారణం ఏంటో.. అసలు ఏం జరిగిందో.. ఒకసారి చూద్దాం. ప్రస్తుతం దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న గేమ్ ఛేంజర్ కంటెంట్ ఓవర్సీస్‌కు […]
బాలయ్యే చెప్పారు… అన్‌స్టాపబుల్లో ఎన్టీఆర్ పేరు లేదు.. నాగవంశీ షాకింగ్ కామెంట్స్…!
నందమూరి ఫ్యామిలీ రెండుగా చీలిపోయిందంటూ బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ లకు అసలు పడటం లేదంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వాళ్ళ మధ్యన గ్యాప్ ప్రేక్షకులకు కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఇటీవల చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో తారక్ దానిపై కనీసం రియాక్ట్ కాకపోవడం.. చంద్రబాబును చూడడానికి కూడా వెళ్లకపోవడంతో.. ఈ గ్యాప్ మరింతగా పెరిగిందని సమాచారం. ఇలాంటి క్రమంలో బాలయ్య హోస్ట్గా ఉన్న అన్‌స్టాపబుల్ షోలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రాకూడదని […]
బాలయ్య తర్వాత టాలీవుడ్‌లో ఆ క్వాలిటీ ఉన్న ఏకైక హీరో విజయ్ ఒక్కడే…!
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా, నటీనటులుగా ఎదిగిన తర్వాత ఏ విషయమైనా సరే మీడియా ముందు మాట్లాడడానికి చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా విషయాన్ని బయట పెట్టాలంటే తడబడుతుంటారు ఫ్యాన్స్. ముందు ఓపెన్‌గా మాట్లాడేస్తే తమ అభిప్రాయాలు నచ్చకపోతే వారి ఫాలోయింగ్ పై ఆ దెబ్బ పడుతుందని ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాదు వారు ఏది మాట్లాడినా ఆచితూచి ఆలోచించి మాట్లాడుతుంటారు. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా యుగంలో ఏది మాట్లాడినా దానిలో ఏ చిన్న పొరపాటు […]
తారక్, బన్నీ, ఇద్దరిదీ అదే సమస్య… సేమ్ ప్రాబ్లమ్…!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లోనూ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అక్కడ భారీ హైప్ సంపాదించుకున్నాడు. బాలీవుడ్ సినిమా వార్ 2 అవకాశాన్ని కొట్టేశాడు. మరిన్ని బాలీవుడ్ సినిమాలు ప్రస్తుతం డిస్కషన్ దశలో ఉన్నాయి. అది ఇప్పుడు తారక్ రేంజ్. కానీ.. నందమూరి ఫ్యామిలీతో మాత్రం దూరం. తను, తన సోదరుడు కళ్యాణ్ రామ్ ఒకటి. నందమూరి ఫ్యామిలీ అంతా ఒకటి అన్న […]
అడవిలో మృగాలు ఉండొచ్చమ్మ ఇక్కడ ఉన్నది జంగిల్ కింగ్.. ” డాకు మహారాజ్ ” ట్రైలర్ (వీడియో)…
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, కొల్లి బాబి డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ డాకు మహారాజ్. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌లుగా కనిపించనున్నారు. బాబి డియోల్ విలన్‌గా, చాందిని చౌదరి కీలక పాత్రలో కల్పించనున్న ఈ సినిమా.. జనవరి 12న సంక్రాంతి బరిలో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టు ప్రమోషనల్ […]
దేవుడా..! చిరంజీవి , బాలకృష్ణ సినిమాలో నటించిన ఈ బ్యూటీ ని గుర్తుపట్టారా ? ఇలా అయింది ఏంట్రా బాబు..!
చిత్ర పరిశ్రమలో చాలామంది నటీనటులు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన తర్వాత హీరోలుగా , హీరోయిన్స్ గా మారి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అకట్టుకుంటున్నారు .. మరికొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీకి దూరంగా వెళ్లి వేరే కెరీర్ను ఎంచుకున్నారు .. అయితే ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .. ఈ క్రమంలోనే ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటో కూడా ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ చక్కరలు కొడుతుంది. ఇంతకు పైన […]
డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ.. థియేటర్లలో బాలయ్య శివతాండవమే..!
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజా మూవీ డాకు మహారాజ్‌తో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో ప్రమోషన్స్ లో జోరు పెంచారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా విషయంలో ప్రెస్ మీట్ పెట్టు మరీ ప్రొడ్యూసర్ నాగ వంశీ, డైరెక్టర్ బాబి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. అంతేకాదు.. సంక్రాంతికి మ్యాన్ ఆఫ్ మాసేస్ బాలయ్య నుంచి ఆ సినిమా వస్తే.. అది కచ్చితంగా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉంది. […]