ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ అంటే తెలియని వారుండరు. బుల్లితెర ప్రేక్షకులకు సూపర్ ఎంటర్‌టైన్మెంట్ అందించే ఈ షో ద్వారా ఎందరో కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కొందరైతే ఈ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో హీరోలుగా కూడా మారారు. అయితే ఈ షోకు మొదటి నుంచీ రోజా, నాగబాబులు జడ్జీలుగా వ్యవహరించారు. కానీ, ఆ మధ్య పలు కారణాల వల్ల నాగబాబు జబర్దస్త్ నుంచి తప్పుకోగా.. ఆ స్థానంలో మన టాప్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ మరియు […]
Tag: Balakrishna
`ఆహా` షోకి బాలయ్య రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే దిమ్మతిరుగుద్ది?!
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే` అనే ఓ టాక్ షోకు టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. బాలయ్య మొట్టమొదటిసారిగా హోస్ట్ చేస్తున్న ఈ టాక్ షో.. దీపావళి సంబదర్భంగా నవంబర్ 4వ తేదీ నుంచి స్టార్ట్ కాబోతోంది. ఈ షోలో బాలయ్య సినీ ప్రముఖులను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేయబోతున్నాడు. అయితే ఈ షోకు బాలయ్య పుచ్చుకునే రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. […]
‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే’ ప్రోమో సూపరంతే..!!
టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ తొలి సారి హోస్ట్‌గా చేయబోతున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే`. ఈ టాక్ షో ప్రముఖ ఓటీటీ సంస్థ `ఆహా`లో ప్రసారం కాబోతోంది. అయితే నేడు హైదరాబాద్ నొవాటెల్ హోటల్ లో ఈ షోను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే’ ప్రోమోను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. రాయికి ఎన్నో దెబ్బలు తగిలితేనే శిల్పం అవుతుంది. అలాగే ప్రతి […]
`అన్ స్టాపబుల్` ఒప్పుకోవడానికి కారణం అదే అంటున్న బాలయ్య!
ప్రముఖ ఓటీటీ సంస్థ `ఆహా` నందమూరి బాలకృష్ణతో ఓ టాక్ షోను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అదే `‘అన్స్టాపబుల్ విత్ ఎన్బికే’. ఈ షోను నేడు హైదరాబాద్ నొవాటెల్ హోటల్ లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రిత్రమే జరిగిన ఈ కార్యకర్రమంలో బాలకృష్ణ తన సాంగ్ ‘పైసా వసూల్’తో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. `రాయికి ఎన్నో దెబ్బలు […]
బాలయ్య ఇంటికెళ్లిన మోహన్‌బాబు, విష్ణు..కారణం అదేనా?
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)ఎన్నికల్లో మంచు విష్ణు విజయకేతనం ఎగరవేసిన సంగతి తెలిసిందే. అయితే మా ఎన్నికలు పూర్తైనా రచ్చ మాత్రం కొనసాగుతోంది. విష్ణు విజయం సాధించడంతో.. ప్రకాశ్ రాజ్‌తో సహా ఆయన ఫ్యానెల్ సభ్యులందరూ మా సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. ఇదేది పట్టించుకోని మంచు విష్ణు మాత్రం మా అధ్యక్షుడిగా తనపని తాను చేసుకుంటూ పోతున్నాడు. ఇక తాజాగా విష్ణు తండ్రి మోహన్ బాబుతో కలిసి నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లారు. మా ఎన్నికల్లో బాలయ్య […]
బాలయ్య నెక్స్ట్‌కి సూపర్ టైటిల్ పిక్స్ చేసిన గోపీచంద్..?!
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇక అఖండ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను బాలయ్య డైరెక్టర్ గోపీచంద్ మాలినేనితో ప్రకటించాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరగుతున్నాయి. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. […]
బాలయ్యకు గాయం ..నందమూరి అభిమానుల్లో కలవరం!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఒక చేతికి కట్టు కట్టుకుని కనిపించడం అభిమానులను కలవరపరుస్తోంది. ఆయనకు ఏమైంది..అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం బాలకృష్ణ ఆహా యాప్ కోసం హోస్ట్ గా వ్యవహరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ క్రిష్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి అఫీషియల్ గా ప్రకటన అయితే రాలేదు. కానీ ఆహా […]
ప్రత్యర్థినే తొలి ఇంటర్వ్యూ చేయనున్న బాలయ్య..ఆ హీరో ఎవరంటే..!
నందమూరి బాలకృష్ణ తొలిసారి ఒక ఓటీటీలో హోస్టుగా అవతారం ఎత్తనున్న సంగతి తెలిసిందే. టాక్ షో లో హోస్ట్ గా చేయాలని ప్రముఖ ఓటీటీ యాప్ ఆహా బాలయ్య ను సంప్రదించగా అందుకే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టాక్ షో ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో సాగుతుందని సమాచారం. ఆహాలో అతి త్వరలోనే ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమాలో […]
కొడుకు తీరుతో విసిగిపోయిన బాలయ్య.. నిరాశలో ఫ్యాన్స్..?!
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఏకైక కుమారుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీలోకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. బాలయ్య కూడా కొడుకును ప్రేక్షకులకు పరిచయం చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. మొన్నా మధ్య ఓ ఇంటర్వ్యూలో `ఆదిత్య 369` సీక్వెల్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది బాలయ్య చెప్పుకొచ్చారు. అంతేకాదు, `ఆదిత్య 999 మాక్స్` అని టైటిల్ కూడా ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు ఈ సినిమా పట్టాలెక్కలేదు. కనీసం […]