బాలయ్య వర్సెస్ పవన్.. ఈ వార్‌లో తగ్గేదెవరు.. నెగ్గేదెవరు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో.. మెగా, నందమూరి వార్ ఎప్ప‌టినుంచో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్లాష్‌లు ఆడియన్స్‌లోను ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. అలా.. ఇప్పటికే ఎన్నో సంక్రాంతిల్లో బాలయ్య వర్సెస్ చిరంజీవి వార్‌ మనం చూసాం. ఇక ఈ ఏడాది సంక్రాంతికి అయితే మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్, గేమ్ ఛేంజ‌ర్‌ సినిమాతో.. బాలయ్య, డాకు మహారాజ్‌కి పోటీగ దిగాడు. కాగా.. ఇలా ఇప్పటివరకు ఎన్నో మెగా, నందమూరి బాక్సాఫీస్ వార్‌ కొనసాగిన.. నెక్స్ట్ జరగనున్న […]