ఈ ఫోటోలో బాలయ్యతో ఉన్న పాప.. పెద్దయ్యాక ఆయన ప‌క్క‌నే హీరోయిన్.. గుర్తుపట్టారా..?

ఈ పై ఫోటోలో బాలకృష్ణతో కలిసి కనిపిస్తున్న ఈ పాప ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఓ టాలీవుడ్ స్టార్ హీరోయిన్. బాలనాటిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో తన క్యూట్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పెద్దదైన తర్వాత హీరోయిన్గా రాణించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తన నటులతో సత్తా చాటుకుంది. హోమ్లీ బ్యూటీగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఫ్యామిలీ ఆడియన్స్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. యూత్ లోను విపరీతమైన […]