ఫుల్ రొమాంటిక్ మూడ్..60 ఏళ్ల వయసులో హనీమూన్ని ఎంజాయ్ చేస్తున్న ఆశిష్ విద్యార్థి.. ఎక్కడికి వెళ్లారో తెలుసా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సీనియర్ హీరోలు – హీరోయిన్లు కొత్త లైఫ్ ను స్టార్ట్ చేయడానికి .. కొత్త లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతున్నారు . అయితే మారుతున్న కాలానికి పెరుగుతున్న టెక్నాలజీకి ఇది పెద్దగా పట్టించుకోవడం లేదు జనాలు . ఎవరి లైఫ్ వారిది అన్నట్లు ముందుకు వెళ్ళిపోతున్నారు . ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే కొందరు స్టార్ ప్రముఖులు కూడా 60 ఏళ్లు దాటాక పెళ్ళిల్లు చేసుకొని […]

లేటు వయసులో ఘాటు ప్రేమ.. 60 ఏళ్ల వయసుల్లో పెళ్ళి చేసుకున్న స్టార్ నటుడు..!!

ప్రేమ .. ఎప్పుడు.. ఎవరికీ ఎలా పడుతుందో ఎవ్వరు చెప్పలేరు . అది ఎవరికీ సాధ్యం కానీ పని. అయితే ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఉండే ముసలి వాళ్ళు సైతం లేటు వయసులో ఘాటుగా ప్రేమాయణం నడుపుతూ పెళ్లి కూడా చేసుకుంటున్నారు . తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయారు స్టార్ నటుడుగా పేరు సంపాదించుకున్న ఆశిష్ విద్యార్థి . 2000 సంవత్సరంలో “పాపే నా ప్రాణం” అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర […]