`అరుంధ‌తి` మూవీకి సోనూసూద్ తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాకైపోతుంది!

అరుంధ‌తి.. ఈ సినిమాను, అందులోని పాత్ర‌ల‌ను ప్రేక్ష‌కులు అంత త్వ‌ర‌గా మ‌ర‌చిపోలేరు. సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి కెరీర్ లో మైల్‌స్టోన్ గా నిలిచిన చిత్ర‌మిది. ఈ మూవీతోనే ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ గా మారింది. కోడి రామకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. పెద్ద‌గా అంచ‌నాలు ఏమీ లేకుండా 2009లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. అయితే ఈ […]

అరుంధ‌తిలో `జేజ‌మ్మ‌` పాత్ర‌ను రిజెక్ట్ చేసిన ప్రేమ‌.. ఎందుకో తెలిస్తే షాకే!

అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ తెర‌కెక్కించిన `అరుంధ‌తి` చిత్రం ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అప్ప‌టి వ‌ర‌కు గ్లామ‌ర్ రోల్స్ కే ప‌రిమితం అయిన‌ అనుష్క‌.. ఈ చిత్రంలో అరుంధతి మ‌రియు జేజ‌మ్మగా ద్విపాత్రాభిన‌యం చేసి త‌న న‌ట‌నా విశ్వ‌రూపాన్నిచూపించింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి కేరాఫ్ గా నిలిచింది. అయితే నిజానికి ఈ సినిమాలో జేజ‌మ్మ పాత్ర‌కు మొద‌ట అనుష్క‌ను అనుకోలేద‌ట‌. కోడి రామ‌కృష్ణ ఆ పాత్ర కోసం […]

అరుంధతిలో జూనియర్ అనుష్క.. అందంలో హీరోయిన్ల‌ను మించి పోయిందిగా…!

టాలీవుడ్ నటి అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా అరుంధతి. ఆ సినిమాతో అనుష్క టాలీవుడ్ లో ఎన్నో రికార్డులను సృష్టించింది. ఆ సినిమాతో అనుష్క ఎంతో ఫేమస్ అయ్యింది. ఆ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి అనుష్క‌ని జేజమ్మ అంటూ అభిమానులు ఎంతో ముద్దుగా పిలుచుకుంటున్నారు. అయితే ఆ సినిమాలో అనుష్క చిన్నప్పటి పాత్రలో ఓ చిన్నారి ఎంతో అద్భుతంగా నటించింది. తన డైలాగులతో తన ఎక్స్ప్రెషన్స్ తో అందర్నీ ఆకట్టుకుంది. ఆ చిన్నారి […]

అరుంధ‌తి లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మిస్ చేసుకున్న దుర‌దృష్ట‌వంతురాలు ఎవ‌రంటే…?

బబ్లీ బ్యూటీ అనుష్క పేరు చెప్పగానే గుర్తుకొచ్చే సినిమా అరుంధతి. ఆమె నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమాలలో ఆల్ టైం బెస్ట్ సినిమాగా అరుంధతికి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. అనుష్క కెరీర్‌ను మలుపు తిప్పన సినిమా కూడా ఇదే.. అసలు ఈ విషయం ఏమిటంటే ఈ సినిమాలో హీరోయిన్‌గా ముందుగా అనుష్కను కాకుండా మమతా మోహన్ దాస్ ని అనుకున్నారట. ఆమెకు అదృష్టం కలిసి రాకపోవడంతో చేజేతులా ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. అరుంధతి సినిమా […]

నేషన్స్‌ బెస్ట్ ఫెయిర్.. ప్ర‌భాస్‌-అనుష్క‌పై ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ కామెంట్స్ వైర‌ల్‌!

టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు చేయనవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇక ఈ క్రమంలోనే ప్రభాస్-అనుష్క ప్రేమించుకుంటున్నారని, వీరిద్దరూ కలిసి కొంతకాలంగా సహజీవనం కొనసాగిస్తున్నారని.. అంతేకాకుండా త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారని.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా వీరిద్దరి రిలేషన్షిప్ గురించి ప్ర‌ముఖ డైరెక్టర్ మెహర్ రమేష్ ఎన్నో ఆసక్తికరమైన […]

అరుంధతి లోని జూనియర్ అనుష్క.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..షాక్ అయిపోతారు..!!

టాలీవుడ్ నటి అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా అరుంధతి. ఆ సినిమాతో అనుష్క టాలీవుడ్ లో ఎన్నో రికార్డులను సృష్టించింది. ఆ సినిమాతో అనుష్క ఎంతో ఫేమస్ అయ్యింది. ఆ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి అనుష్క‌ని జేజమ్మ అంటూ అభిమానులు ఎంతో ముద్దుగా పిలుచుకుంటున్నారు. అయితే ఆ సినిమాలో అనుష్క చిన్నప్పటి పాత్రలో ఓ చిన్నారి ఎంతో అద్భుతంగా నటించింది. తన డైలాగులతో తన ఎక్స్ప్రెషన్స్ తో అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఆ […]