ఆ స్టార్ హీరో కొడుకుతో యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు పెళ్లి..!!

తెలుగు ,తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషలలో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరో అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం పలు సినిమాలలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ అదే రేంజిలో క్రేజ్ సంపాదించుకున్నారు. రీసెంట్గా లియో సినిమాలో నెగిటివ్ రోల్ లో నటించడం జరిగింది. ఈ సినిమాతో అర్జున్ కు మంచి పేరు ప్రఖ్యాతలు కూడా లభించాయి.. హీరో అర్జున్ కి ఇద్దరు అమ్మాయిలు ఉన్న సంగతి కూడా […]

అడ్డంగా దొరికేశారు.. విజ‌య్ ‘లియో’ స్టోరీని ఎక్క‌డ నుంచి లేపేశారో తెలుసా?

మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ `లియో` ఫైన‌ల్ గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు ముస్తాబ‌వుతోంది. కమల్ హాసన్ కు `విక్రమ్` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందించిన డైరెక్ట‌ర్‌ లోకేష్ కనగరాజ్, కోలీవుడ్ స్టార్ ద‌ళ‌ప‌తి విజ‌య్ కాంబోలో రూపుదిద్దుకున్న హై ఓల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌రే లియో. ఇందులో విజ‌య్ కు జోడీగా త్రిష న‌టిస్తే.. సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యాన‌ర్ […]

అందుకే లియో సినిమాలో నటించలేదు.. విశాల్ కామెంట్స్ వైరల్..!!

విక్రమ్ సినిమా తర్వాత డైరెక్టర్ లోకేష్ కనకరాజుకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.. అలా కోలీవుడ్ హీరో విజయ్ దళపతితో లియో సినిమాని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్గా త్రిష నటిస్తూ ఉండగా అర్జున్ తో పాటు,సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది అక్టోబర్ 19న ఈ సినిమా విడుదల కాబోతోంది. నటుడు విశాల్ ,ఎస్ జె సూర్య […]

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో కంటే విలన్ ఎక్కువగా డామినేట్ చేసిన సినిమాలు ఇవే..

ఒకప్పుడు సినిమా అంటే మొత్తం హీరో డామినేషన్ ఉండేది. అలాంటిది ఇప్పుడు మాత్రం హీరో పాత్రకి దీటుగా విలన్ పాత్రలు ఉంటున్నాయి. అందుకేనేమో ప్రస్తుతం కొంతమంది స్టార్ హీరోలు కూడా విలన్ పాత్రలో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే హీరో కంటే విలన్ ఎక్కువగా డామినేట్ చేసిన సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘స్పైడర్’ సినిమా లో మహేష్ బాబు హీరోగా నటించగా,విలన్  పాత్రలో స్టార్ హీరో […]

వివాహం చేసుకోబోతున్న హీరో అర్జున్ కూతురు.. వరుడు ఎవరంటే..?

టాలీవుడ్ కోలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటికి పలు చిత్రాలలో విలన్ గా కూడా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అప్పట్లో ఎక్కువగా అర్జున్ యాక్షన్ సన్నివేశాలలో నటించేవారు.ఆ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉండేవి.యాక్టర్ గానే కాకుండా డైరెక్టర్ గా కూడా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈయన సినీ వారసురాలుగా ఇండస్ట్రీకి పరిచయం అయింది అర్జున్ కూతురు ఐశ్వర్య సర్జా.. తమిళంలో హీరో విశాల్ […]

సిల్క్ స్మిత మరణించినప్పుడు వచ్చిన ఏకైక హీరో అతనే.. ఎందుకంటే..?

సినీ ఇండస్ట్రీలో సినిమాలంటే విపరీతమైన పిచ్చి నటనతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది అలనాటి నటి సిల్క్ స్మిత.. ముఖ్యంగా ఈమె మత్తు కళ్ళతో అందంతో సినీ ప్రేక్షకులను బాగా కట్టిపడేసింది. ముఖ్యంగా కొత్త స్పెషల్ సాంగులో గ్లామర్ షోలతో అభిమానులను భారీగా సంపాదించుకుంది. వెండితెర పైన ఒక వెలుగు వెలిగిన సిల్క్ స్మిత ఆమె జీవితంలో మాత్రం సినిమాలకు మించి ట్విస్టులు ఉన్నాయని చెప్పవచ్చు. ఈమె మరణం పైన ఎన్నో అనుమానాలు ఇప్పటికీ కలిగిస్తూ ఉంటాయి […]

డైలమాలో పడ్డ స్టార్ హీరో కూతురు కెరియర్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఈయన కూతురు ఐశ్వర్య అర్జున్ కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దాదాపుగా ఎన్నో సంవత్సరాలు పైనే కావస్తోంది. కోలీవుడ్లో మొదట పత్తు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఇమే తర్వాత మూడు నాలుగు సినిమాలలో నటించింది. ఇటీవల తెలుగులో లాంచ్ అయిన సినిమా మధ్యలోనే ఆగిపోయింది. యంగ్ హీరో విశ్వక్ సేన్ తో అర్జున్ కీ విభేదాలు రావడంతో ఈ చిత్రాన్ని ఆపేసినట్లుగా […]

విశ్వక్ సేన్ ప్లేసులో ఆ హీరో ని తీసుకొస్తున్న అర్జున్..!!

సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ డైరెక్షన్లో నటుడు విశ్వక్ సేన్ హీరోగా ఒక సినిమాని అనుకున్నారు. అయితే విశ్వక్ సేన్ ప్రవర్తన వల్ల విసుగు చెందిన అర్జున్ విశ్వక్సేన్ తో వద్దనుకొని మరొక హీరోతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విశ్వక్ ను తీసేసిన ఈ ప్రాజెక్టులో టాలెంటెడ్ హీరో శర్వానంద్ తీసుకోబోతున్నారనే వార్తలు ఇండస్ట్రీలు బాగా వినిపిస్తున్నాయి. శర్వానంద్ సక్సెస్ ఫెయిల్యూర్ అని తేడా లేకుండా ప్రతి సినిమాకు కూడా చాలా కష్టపడుతూ ఉంటారని […]

యాక్షన్ కింగ్ అర్జున్ ప్రాపర్టీ అన్ని కోట్లా..?

అర్జున్ సర్జా.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. మా పల్లెలో గోపాలుడు అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన కన్నడ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. అక్కడ మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలలో నటించి నటుడిగా గొప్ప పేరును సంపాదించుకున్నాడు. పుట్టి పెరిగింది అంతా కర్ణాటకలోనే అయినా కూడా సౌత్ లోని అన్ని భాషల్లో కూడా ఈయనకు మంచి పట్టు ఉంది. కేవలం నటుడు గానే కాదు వ్యక్తిత్వంలో […]